Breaking News ప్రాంతీయం రాజకీయం

కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు….

331 Views కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు రాజన్సిసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం రోజున మాజీ ఎంపిటిసి ఒగ్గు బాలరాజు యాదవ్ ఆధ్వర్యంలో కిషన్ దాస్ పేట కు చెందిన సుమారుగా 200 పై చిలుకు మహిళలు కాంగ్రెస్ గూటికి చేరారు. మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్ ఆధ్వర్యంలో కండువా కప్పుకొని సోమవారం రోజున కాంగ్రెస్ పార్టీ లో చేరారు. ఎల్లారెడ్డిపేట పట్టణ శాఖ మహిళ అధ్యక్షురాలుగా సంఘ […]

ప్రాంతీయం

సదర్ ఉత్సవల్ లో పాల్గొన్న బి ఆర్ ఎస్ పార్టీ నాయకుడు తుమ్మ గణేష్

367 Viewsవర్గల్ మండల్. నెంటూర్ గ్రామంలో సదర్ ఉత్సవంలో యాదవుల పిలుపుమేరకు జడ్పిటిసి బాలు యాదవ్ వర్గల్ మండల్ భారతీయ రాష్ట్ర సమితి మండల ఉపాధ్యక్షుడు తుమ్మ గణేష్. వర్గల్ మండల్ యాదవ సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ యాదవ్. వెంకటేష్ యాదవ్. పాల్గొన్నారు Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం

పోచమ్మ బోనాలు అమ్మవారికి…

277 Viewsముస్తాబాద్, నవంబర్19 (24/7న్యూస్ ప్రతినిది) గూడెం గ్రాస్థులందరూ పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు. మహిళలు బోనాలు నెత్తిన పెట్టుకుని డప్పు చప్పుళ్ల మధ్య ముందుకు సాగారు. ఊరంత చల్లగా, పాడి పంటలు బాగుండాలని, అందరూ ఆరోగ్యంగా ఉండాలని పోచమ్మ దేవతలకు మొక్కులు తీర్చుకున్నారు. గూడెం గ్రామంలో పోచమ్మ బోనాలు అమ్మవారికి గౌడ సంఘం, ముదిరాజ్ సంఘం, శాలివాహన (కుమ్మరి) సంఘం, విశ్వబ్రాహ్మణుల సంఘం, గంగపుత్ర (బెస్త) సంఘం ల అధ్వర్యంలో బైండ్ల వారి అట పాటలతో […]

ప్రాంతీయం

అధిక మెజార్టీతో గెలిపించాలి…

238 Viewsముస్తాబాద్, నవంబర్19 (24/7న్యూస్ ప్రతినిధి) గూడూరు గ్రామంలో కేటీఆర్ ని భారీమెజార్టీతో గెలిపించాలని ఇంటింటా ప్రచారం చేసిన, గూడూరు బిఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు తాటాకర్ల ప్రభాకర్, బిఆర్ఎస్ పార్టీ గ్రామ ఉపాధ్యక్షులు పుల్లూరి సంతోష్, గ్రామయూత్ అధ్యక్షులు వంగూరి దిలీప్, నాయకులు శ్రీనివాస్ మనీష్, అంజి, వసంత్, అంజి, మహేష్, సతీష్, నితిన్ బిఆర్ఎస్ సభ్యులు ప్రచారంలో పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం

దూకుడు పెంచి తగ్గేదేలే అంటున్న హస్తం…

269 Viewsముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి నవంబర్18, (24/7న్యూస్) సిరిసిల్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచి తగ్గేదేలే అంటున్న హస్తం. శనివారం ముస్తాబాద్ మండలంలోని అన్ని గ్రామాలలో 6, గ్యారంటీలను ప్రతి ఇంటింటికి తీసుకెళ్లి ప్రజల్లోకి వివరిస్తూ ఓటర్లను పెంచుతూ చేతు గుర్తుకు ఓటువేసి కేకే మహేందర్ రెడ్డిని సిరిసిల్ల ఎమ్మెల్యేగా గెలిపించాలన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ నాడు బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ వస్తే  అనేక పథకాల పేరుతో తెలంగాణ ప్రజలు మోసంచేసి అధికారంలోకి […]

ప్రాంతీయం

దూకుడు పెంచిన గులాబీలు..

457 Viewsముస్తాబాద్, నవంబర్ 18 (24/7న్యూస్ ప్రతినిధి) మండలంలో అధికార పార్టీ దూకుడు పెంచింది. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని ప్రయత్నిస్తుంది ప్రస్తుతం ఎన్నికల సీజన్‌ కావడం మండల వ్యాప్తంగా గులాబి శ్రేణులు నెలకొనడంతో వ్యూహాలకు పదును పెట్టి  మండల నాయకత్వాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకుంటూ ప్రజల్లోకి ప్రతి గడపగడపకు బిఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ మెనీ పోస్టోలొ ప్రవేశపెట్టిన పథకాలను ఓటర్లకు వివరిస్తూ అందులో భాగంగానే అన్ని గ్రామాలలో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ […]

ప్రాంతీయం

సిరిసిల్ల అభ్యర్థిగా రాణి రుద్రమ రెడ్డినిబా…

374 Viewsముస్తాబాద్, నవంబర్18 (24/7న్యూస్ ప్రతినిది) సిరిసిల్ల నియోజకవర్గంలోని బంధనకల్ గ్రామంలో గడపగడపకు బిజెపి కార్యక్రమంలో భాగంగా సీనియర్ నాయకుడు కరెడ్ల రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో బిజెపి కార్యకర్తలు కలిసి అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించి కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన పథకాలను అభివృద్ధి గురించి ఓటర్లకు వివరిస్తూ సిరిసిల్ల నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి రాణి రుద్రమకు మద్దతుగా కమలం పువ్వు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో 30, సం.రాలకు పైచిలుకు […]

ప్రాంతీయం

బిజెపిపార్టీ శ్రేణులు.. జోరుగా ప్రచారం… 

328 Views ముస్తాబాద్, నవంబర్ 18 (24/7న్యూస్ ప్రతినిధి) సిరిసిల్ల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి రాణి రుద్రమకు మద్దతుగా బూత్ అధ్యక్షులు ఊరడి రాజు ఆధ్వర్యంలో కమలంపువ్వు గుర్తును గడపగడపకు తీసుకెళుతున్న బిజెపి నాయకులు మాట్లాడుతూ నరేంద్ర మోడీ అనేక పథకాలను తెలంగాణ రాష్ట్రానికి ప్రవేశపెట్టినవి విస్తారంగారోడ్లు, స్మశానవాటిక, డంపింగ్ యార్డులు, రోడ్లకు ఇరుపక్కల మొక్కలు, డబుల్ బెడ్ రూములు, రైతుల ఖాతాలో కిసాన్ డబ్బులు, రూపాయికి లోబియ్యం, గురించి వివరిస్తూ నరేంద్ర మోడీ తరపున సిరిసిల్ల ఎమ్మెల్యే […]

ప్రాంతీయం

బాధిత కుటుంబానికి సన్న బియ్యం అందజేత.

290 Viewsగజ్వెల్ నవంబర్ 18:బాధిత కుటుంబానికి సన్న బియ్యం అందజేత. గ్రామ ముదిరాజ్ సంఘం అధ్యక్షులు పిట్టల ఎల్లేష్. జగదేవపూర్ మండలంలోని పలుకు గడ్డ గ్రామానికి చెందిన లోకుల మల్లయ్య వారం రోజుల క్రితం అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందారు, విషయం తెలుసుకున్న స్థానిక గ్రామ ముదిరాజ్ సంఘం అధ్యక్షులు పిట్టల ఎల్లేష్ బాధిత కుటుంబ సభ్యుల పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు, అనంతరం ఆ కుటుంబానికి 50 కిలోల సన్న బియ్యం అందజేశారు. ఈ సందర్భంగా […]

ప్రాంతీయం

ఇచ్చిన హామీలు తుంగలో తొక్కేసి.. మళ్లోట్లు ఎట్లా అడుగుతరు..

290 Viewsముస్తాబాద్, నవంబర్ 17 (24/7న్యూస్ ప్రతినిధి) పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గజ్జల రాజుతో పాటు పలువురు మాట్లాడుతూ ఇచ్చిన హామీలే నెరవేర్చలే మళ్ళా ఓట్లు ఎట్లా అడుగుతారని ప్రజలందరూ బిఆర్ఎస్ పార్టీని ప్రశ్నించాలని అన్నారు. ముస్తాబాద్ పట్టణ కేంద్రంలో గడపగడపకు కాంగ్రెస్ కార్యక్రమంలో బాగంగా ఇంటింటి ప్రచారం నిర్వహించి ఓటర్లను పలకరించి కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న 6గ్యారంటీల పథకాలను వివరిస్తూ ప్రచారం నిర్వహించారు. అనంతరం గజ్జలరాజు మాట్లాడుతూ బీఆర్ఎస్ కు ఓటు ఎందుకు […]