ముస్తాబాద్, నవంబర్19 (24/7న్యూస్ ప్రతినిధి) గూడూరు గ్రామంలో కేటీఆర్ ని భారీమెజార్టీతో గెలిపించాలని ఇంటింటా ప్రచారం చేసిన, గూడూరు బిఆర్ఎస్ పార్టీ గ్రామ
శాఖ అధ్యక్షుడు తాటాకర్ల ప్రభాకర్, బిఆర్ఎస్ పార్టీ గ్రామ ఉపాధ్యక్షులు పుల్లూరి సంతోష్, గ్రామయూత్ అధ్యక్షులు వంగూరి దిలీప్, నాయకులు శ్రీనివాస్ మనీష్, అంజి, వసంత్, అంజి, మహేష్, సతీష్, నితిన్ బిఆర్ఎస్ సభ్యులు ప్రచారంలో పాల్గొన్నారు.




