326 Views(తిమ్మాపూర్ డిసెంబర్ 06) తిమ్మాపూర్ మండల కేంద్రంలో సర్వే నంబర్ 265 లో చాలా సంవత్సరాల నుండి ఇల్లు నిర్మించుకొని ఇంటి నెంబర్ లేకుండా నివాసం ఉంటున్నారు. వారికి ఇంటి నెంబర్ లేని కారణంగా విద్యుత్ శాఖ వారు, వారికి కరెంట్ మీటర్ ఇవ్వడం లేదని అని అన్నారు. వారికి విద్యుత్ కనెక్షన్ లేకపోవడంతో వారు చీకట్లో ఉంటున్న ఇబ్బంది గుర్తించిన స్థానిక Questions నాయకులు పోలు రామ్, నగునూరి శ్రీనివాస్ తిమ్మాపూర్ గ్రామ పంచాయతీ […]
ప్రాంతీయం
పాములపర్తి లో అంబేడ్కర్ వర్ధంతిలో పాల్గొన్న సామాజిక కార్యకర్త
286 Viewsసిద్దిపేట జిల్లా డిసెంబర్ 6 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో బుదవారం డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా ఎస్సీ కాలనీలో అంబేద్కర్ విగ్రహానికి అంబేద్కర్ యూత్ సభ్యుల అధ్వర్యంలో సామాజిక కార్యకర్త బాలకృష్ణ గౌడ్ పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారానే తెలంగాణ రాష్ట్ర కళ సహకారం అయిందని అక్షరాస్యతతోనే అన్ని సాధ్యమని […]
భారతీయ రాష్ట్ర సమితి ఉపాధ్యక్షుడు తుమ్మ గణేష్
423 Viewsడిసెంబర్ 6 గౌరవ అధ్యక్షులు ఉప్పల మెట్టయ్య చైర్మన్ ఎర్రం శ్రీనివాస్ వైస్ చైర్మన్ దుర్గం స్వామి జనరల్ సెక్రెటరీ బచ్చు రవి స్వామి వారి ఆధ్వర్యంలో సిద్దిపేట్ డిస్టిక్ గజ్వేల్ పట్టణంలో ప్రముఖ ఆలయం శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో ఈరోజు ఉత్తర నక్షత్ర జాతకుడు శ్రీ హరి హర పుత్రుడు అయ్యప్ప స్వామి జాతకుడు సందర్భంగా ఈరోజు కార్తీక మాసం బుధవారం ఉదయం ఐదు గంటలకు అభిషేకాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో […]
మండల బిఆర్ఎస్ కార్యాలయంలో సమావేశం…
333 Viewsముస్తాబాద్, డిసెంబర్ 5 (24/7న్యూస్ ప్రతినిధి) సిరిసిల్ల ఎమ్మెల్యేగా కేటీఆర్ ని గెలిపించినందుకు మండల బీఆర్ఎస్ శ్రేణులు కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం పట్టణ అధ్యక్షుడు నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. జనగామ జిల్లా బీఆర్ఎస్ నాయకుడు సంపత్ రెడ్డి మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ కేటీఆర్ కి మెజారిటీ ఓట్లు వేసి 5 వసారి ఎమ్మెల్యే గా గెలిపించడంలో మండల ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఇటీవల వెలువడిన ఎన్నికల […]
మరి కాసేపట్లో ఎన్నికల ఫలితాలు…
341 Views ముస్తాబాద్, డిసెంబర్ 3 (24/7న్యూస్ ప్రతినిధి) మరికొద్ది నిమిషాలలో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ సురూ కానుంది. ఇప్పటికే అధికారులు లెక్కింపునకు ఏర్పాట్లు చేసిన విషయం విధితమే.. ఫలితాలు విడుదలవారీగా ఈరోజు కౌంటింగ్ 8,గంటల నుండి ప్రారంభమై రౌండ్ల అనంతరం ముగిస్తుంది. తొలి ఫలితం 10,గం, సమయంలో తెలుపగా మరిన్ని ఫలితాలు త్వరితగదిన రౌండ్లోలో పూర్తి వెలువడనున్నాయి. Telugu News 24/7tslocalvibe.com
ఎన్నికల ఫలితాలు కాసేపట్లో…
240 Views ముస్తాబాద్, డిసెంబర్ 3 (24/7న్యూస్ ప్రతినిధి) మరికొద్ది నిమిషాలలో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ సురూ కానుంది. ఇప్పటికే అధికారులు ఓట్ల లెక్కింపు ఏర్పాట్లు చేసిన విషయం విధితమే.. ఫలితాలు విడుదలవారీగా ఈరోజు కౌంటింగ్ 8,గంటల నుండి ప్రారంభమై రౌండ్ల అనంతరం ముగిస్తుంది. తొలి ఫలితం 10,గం, సమయంలో తెలుపగా మరిన్ని ఫలితాలు త్వరితగదిన రౌండ్లోలో పూర్తి వెలువడనున్నాయి. Telugu News 24/7tslocalvibe.com
ఆర్థిక సహాయం చేశాడు..
291 Viewsరఘునాథపల్లి డిసెంబర్ 2:ఆర్థిక సహాయం చేసిన వారాల రమేశ్ యాదవ్. జీబీ తండ గ్రామం లో సర్పంచ్ బానోత్ వెంకట్ నాయక్ సతీమణి బానోతు లక్ష్మి గుండెపోటు మృతి చెందాగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ఆర్థిక సహాయం చేసి వారికి తన ప్రగడ సానుభూతి తెలియజేసిన రఘునాథపల్లి బి ఆర్ ఎస్ మండల పార్టీ అధ్యక్షులు వారాల రమేష్ యాదవ్. ఈ కార్యక్రమంలో జనగాం జిల్లా ఏ ఎం సి డైరెక్టర్ శివరాత్రి రాజు, […]
వైన్సు తెరువద్దని మహిళలు నిరసన…
610 Viewsముస్తాబాద్, డిసెంబర్ 1 (24/7న్యూస్ ప్రతినిధి) తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల గ్రామంలో వైన్ షాపు తెరవద్దని మహిళలు రోడ్డుపై ఆందోళన. డిసెంబరు ఒకటి నాటికి పాత వైన్స్ కాలపరిమితి ముగియడంతో కొత్త వైన్స్ ప్రారంభిన్నందున దీంతో జిల్లల్ల గ్రామ మహిళలు రోడ్డుపై బఠాయించి నిరసన తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మహిళలను సముదాయించారు. Telugu News 24/7tslocalvibe.com
విజయం మాదే ధీమావ్యక్తం చేస్తున్న కాంగ్రెస్…
395 Viewsముస్తాబాద్, నవంబర్ 30 (24/7న్యూస్ ప్రతినిధి) సిరిసిల్ల నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డి గెలిపే లక్ష్యంగా పోటాపోటీగా ప్రచారం నిర్వహించి ధీమా వ్యక్తంచేస్తూ తమదైన శైలిలో అభ్యర్థులు తమ తమ ఓటు హక్కును గురువారం ముస్తాబాద్ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపయోగించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏదునూరి భానుచందర్, దీటి భాను, ఆరుట్ల మహేందర్ రెడ్డి, దీటి దేవయ్య, రంజాన్ బ్రదర్స్, శీల ప్రశాంత్, కాంగ్రెస్ పార్టీ యూత్ నాయకులు కార్యకర్తలు, తదితరులు […]










