ముస్తాబాద్, డిసెంబర్ 1 (24/7న్యూస్ ప్రతినిధి) తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల గ్రామంలో వైన్ షాపు తెరవద్దని మహిళలు రోడ్డుపై ఆందోళన. డిసెంబరు ఒకటి నాటికి పాత వైన్స్ కాలపరిమితి ముగియడంతో కొత్త వైన్స్ ప్రారంభిన్నందున దీంతో జిల్లల్ల గ్రామ మహిళలు రోడ్డుపై బఠాయించి నిరసన తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మహిళలను సముదాయించారు.
