303 Views
ముస్తాబాద్, డిసెంబర్ 3 (24/7న్యూస్ ప్రతినిధి) మరికొద్ది నిమిషాలలో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ సురూ కానుంది. ఇప్పటికే అధికారులు లెక్కింపునకు
ఏర్పాట్లు చేసిన విషయం విధితమే.. ఫలితాలు విడుదలవారీగా ఈరోజు కౌంటింగ్ 8,గంటల నుండి ప్రారంభమై రౌండ్ల అనంతరం ముగిస్తుంది. తొలి ఫలితం 10,గం, సమయంలో తెలుపగా మరిన్ని ఫలితాలు త్వరితగదిన రౌండ్లోలో పూర్తి వెలువడనున్నాయి.


