ప్రాంతీయం

విజయం మాదే ధీమావ్యక్తం చేస్తున్న కాంగ్రెస్…

386 Views

ముస్తాబాద్, నవంబర్ 30 (24/7న్యూస్ ప్రతినిధి) సిరిసిల్ల నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డి గెలిపే లక్ష్యంగా పోటాపోటీగా ప్రచారం నిర్వహించి ధీమా వ్యక్తంచేస్తూ తమదైన శైలిలో అభ్యర్థులు తమ తమ ఓటు హక్కును గురువారం ముస్తాబాద్ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపయోగించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏదునూరి భానుచందర్, దీటి భాను, ఆరుట్ల మహేందర్ రెడ్డి, దీటి దేవయ్య, రంజాన్ బ్రదర్స్, శీల ప్రశాంత్, కాంగ్రెస్ పార్టీ యూత్ నాయకులు కార్యకర్తలు, తదితరులు కలిసి ఓటు హక్కును వినియోగించుకొని విజయం మాదేనని భీమా వ్యక్తం చేశారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *