మంచిర్యాల పట్టణం లోని ఐబీ చౌరస్తా లో ఈరోజు భారతరత్న డా. బి.ఆర్ అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా మహనీయున్నీ స్మరించుకుంటు పూలమాల వేసి నివాళులర్పించిన మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు.
95 Views నేడు జగదేవపుర్ మండల కేంద్రంలో జరుగుతున్న ఆత్మీయ సమ్మేళనoకు అంతాయగూడెం స్థానిక సర్పంచ్ సత్యం మరియు బీ ఆర్ ఎస్ గ్రామ అధ్యక్షుడు హేమ సురేశ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు బయలు దేరారు ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు దామోదర్, పరుశురామ్ ,సుధాకర్ , నవీన్ ,నాగరాజు, కుమార్, శ్రీనివాస్ ,నర్సింలు , గ్రామ యువకులు, బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో తరలివెళ్లారు Bapu Reddy jagdevpur Bapu Reddy […]
417 Viewsకాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు… రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 2024 నూతన సంవత్సర వేడుకలను సోమవారం ఘనంగా జరిపారు ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రజలకు సేవ చేయడమే ఆరు గ్యారెంటీ పథకాలలో భాగమన్నారు నాయకులు కార్యకర్తలు ఎవరికి భయపడవలసిన అవసరం లేదని ప్రజలకు మాత్రం జవాబుదారితనంగా ఉండాలన్నారు 6 గ్యారంటీలను కాంగ్రెస్ […]
73 Viewsఅక్టోబర్ 2 అహింసా, సత్యాగ్రహం అనే ఆయుధాలతో సూర్యుడు అస్తమించని బ్రిటీష్ వారికి పశ్చిమాన్ని చూపించిన మహాత్ముడు మన జాతిపిత గాంధీజీ 154వ జయంతి సందర్భంగా మర్కుక్ సర్పంచ్ అచ్చం గారి భాస్కర్, సాయిని మహేష్ నివాళులు అర్పించారు. మహాత్ముని 153వ జయంతి ఉత్సవాలు ముగిసి 154వ జయంతి నేడు జరుపుకుంటున్న సందర్భంగా ఆయన చూపిన గాంధీమార్గమే నేటికి అందరికీ అనుసరణీయమని అన్నారు. అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్ర్యం సాధిస్తే…ఆయన మార్గంలో నడిచి తెలంగాణ రాష్ట్రాన్ని […]