ప్రాంతీయం

భారతీయ రాష్ట్ర సమితి ఉపాధ్యక్షుడు తుమ్మ గణేష్

416 Views

డిసెంబర్ 6

గౌరవ అధ్యక్షులు ఉప్పల మెట్టయ్య చైర్మన్ ఎర్రం శ్రీనివాస్ వైస్ చైర్మన్ దుర్గం స్వామి జనరల్ సెక్రెటరీ బచ్చు రవి స్వామి వారి ఆధ్వర్యంలో  సిద్దిపేట్ డిస్టిక్ గజ్వేల్ పట్టణంలో ప్రముఖ ఆలయం శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో ఈరోజు ఉత్తర నక్షత్ర జాతకుడు శ్రీ హరి హర పుత్రుడు అయ్యప్ప స్వామి జాతకుడు సందర్భంగా ఈరోజు కార్తీక మాసం బుధవారం ఉదయం ఐదు గంటలకు అభిషేకాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో వర్గల్ మండల్ భారతీయ రాష్ట్ర సమితి ఉపాధ్యక్షుడు తుమ్మ గణేష్ స్వామి మరియు లక్ష్మారెడ్డి స్వామి గోపి స్వామి వెంకటేష్ స్వామి శేఖర్ స్వామి మిగతా గురు స్వాములు అందరూ పాల్గొన్నారు

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *