Breaking News కథనాలు ప్రకటనలు ప్రాంతీయం

237 Viewsముఖ్యమంత్రి పిఆర్ఓ గా బొల్గం శ్రీనివాస్ గౌడ్ నియామకం కృతజ్ఞతలు తెలిపిన గ్రామస్తులు ఎల్లారెడ్డిపేట మండల ప్రెస్ క్లబ్ ఎల్లారెడ్డిపేట జనవరి 11 : ఎల్లారెడ్డిపేట మండల నారాయణ పూర్ గ్రామానికి చెందిన బొల్గం శ్రీనివాస్ గౌడ్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పిఆర్ఓ గా గురువారం నియమితులయ్యారు.శ్రీనివాస్ గౌడ్ మొదట ఎల్లారెడ్డిపేట మండల ఈనాడు విలేఖరిగా తన జర్నలిజం కెరియర్ ను ప్రారంభించారు అనంతరం సాక్షి బ్యూరో ఇన్చార్జిగా కరీంనగర్ వరంగల్ హైదరాబాదులో పనిచేశారు అనంతరం […]

Breaking News నేరాలు ప్రాంతీయం

అధికారుల చర్యలు జాప్యం…!!

292 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోఇటీవల నరికిన టేకు చెట్టును నరికిన ప్రబుద్ధుడిపై చర్యలు తీసుకోకపోవడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా పలు హోటల్లో ప్లాస్టిక్ కప్పుల్లో చాయ్ అమ్మడం పట్ల వారికి ఇంతవరకు నోటీసులు అందడం లేదని ఎల్లారెడ్డిపేట మండల వాస్తవ్యులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా అధికారులు మండల ఈవో పట్టించుకోవాలని కోరుతున్నారు. లేదంటే జిల్లా కలెక్టర్ కు వినతిని నివేదిస్తామని అంటున్నారు. Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం

గద్దర్ కు నివాళులర్పించిన మంచిర్యాల ఎమ్మెల్యే

261 Viewsపొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలమా, పోరు తెలంగాణమా.అంటూ ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపిన ప్రజా యుద్ధనౌక గద్దర్. సికింద్రాబాద్ లోని మహాభోది విద్యాలయంలో గద్దర్ మహాసమాధి వద్ద రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి గద్దరన్న కుటుంబాన్ని పరమర్శించిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

ప్రాంతీయం

సమ్మక్క గద్దెలను సందర్శించిన గోదావరిఖని ఏసీపీ

219 Viewsరామగుండం పోలీస్ కమీషనరేట్ తేది :10-01-2024 గోళీవాడ వద్ద గల సమ్మక్క గద్దెలను సందర్శించిన గోదావరిఖని ఏసీపీ రెవిన్యూ అధికారులు, ప్రజా ప్రతినిధులు ఇతర శాఖ అధికారులతో సమావేశం అంతర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో గల గోలివాడ గోదావరి నది సమీపంలో శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర జరిగే ప్రదేశాన్ని గోదావరిఖని ఏసీపీ తుల శ్రీనివాస్ రావు  అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఏసీపీ  మాట్లాడుతూ, వచ్చే నెల శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర […]

ప్రాంతీయం

46 మందికి కంటి ఆపరేషన్ విజయవంతం

250 Viewsనిరుపేదల కళ్ళల్లో వెలుగు నింపిన గర్మిల్ల లయన్స్ క్లబ్. రేకుర్తి కంటి ఆసుపత్రి మరియు గరిమెళ్ళ లయన్స్ క్లబ్ సంయుక్తంగా నిర్వహించిన ఉచిత నేత్ర వైద్య శిబిరము మంచిర్యాలలోని నారాయణ హై స్కూల్ లో ఈనెల నాలుగో తారీఖున నిర్వహించిన విషయం తెలిసిందే. రెండు విడుతలుగా మొత్తం 46 మందికి రేకుర్తి కంటి ఆసుపత్రి వైద్యులు విజయవంతంగా కంటి ఆపరేషన్లు నిర్వహించారు. ఆపరేషన్లు చేయించుకున్న వారు తిరిగి మంచిర్యాలకు వచ్చిన సందర్భముగా గరిమెళ్ళ లయన్స్ క్లబ్ […]

Breaking News నేరాలు ప్రాంతీయం

పేపర్ కప్పుల్లో టీ తాగడం చాలా ప్రమాదకరం…. వైద్యాధికారిణి డాక్టర్ స్రవంతి, ఆరోగ్య నిపుణులు

304 Viewsపేపర్ కప్పుల్లో టీ తాగుతే అనేక ఆనారోగ్య సమస్యలు తప్పవని ఆరోగ్య అధికారులు నిపుణులు చెబుతున్నారు.అనేక మందికి ఆనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయ ఎల్లారెడ్డిపేట మండలంలో పలు హోటళ్ళ యజమానులు విచ్చలవిడిగా పేపర్ కప్పుల్లోనే టి విక్రయాలను సాగిస్తున్నారు కొంతమందికి ఉదయాన్నే వేడివేడిగా టీ, కాఫీ తాగందే రోజు గడవదు. ఆఫీస్‌లో, రోడ్డు పక్కన బడ్డీకొట్టు ఎక్కడ పడితే అక్కడ టీ రుచులను ఆస్వాదిస్తుంటారు. గతంలో టీ, కాఫీలను గాజు గ్లాసుల్లో ఇచ్చేవారు. కాలంమారే కొద్దీ వాటి […]

ప్రాంతీయం రాజకీయం

విరాహత్ అలీని సత్కరించిన ఆర్.కృష్ణయ్య

279 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి జనవరి 6 తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘానికి రాష్ట్ర అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన కె.విరాహత్ అలీని బషీర్ బాగ్ లోని యూనియన్ కార్యాలయంలో శుక్రవారం నాడు బీసీ సంక్షేమ సంఘం వ్యవస్థపక అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఆయనతో పాటు ఆ సంఘం జాతీయ అధ్యక్షులు గుజ్జ కృష్ణ, అనుబంధ సంస్థల బాధ్యులు విరాహత్ అలీని సత్కరించారు. అలాగే టీయూడబ్ల్యూజే మెదక్ జిల్లా […]

ప్రాంతీయం

ప్రజా పాలనలో పాల్గొన్న మంచిర్యాల ఎమ్మెల్యే

213 Viewsమంచిర్యాల నియోజకవర్గం: నస్పూర్ మున్సిపాలిటీలోని లక్ష్మీ గార్డెన్ లో నిర్వహించిన ప్రజాపాలన అభయహస్తం గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్న మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు . జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

ప్రాంతీయం

విద్యుత్ స్తంభాలను ఢీ కొట్టిన లారీ

283 Views-మహ్మద్ షాపూర్ గ్రామంలో రేషన్ బియ్యం లారీ బీభత్సం – నిర్లక్ష్యంగా వ్యవహరించిన లారీ డ్రైవర్ పై అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల డిమాండ్ దౌల్తాబాద్: రేషన్ బియ్యం లారీ విద్యుత్ స్తంభాలను ఢీ కొట్టిన సంఘటన మండల పరిధిలోని మమ్మద్ షాపూర్ గ్రామంలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం సాయంత్రం మమ్మద్ షాపూర్ గ్రామానికి రేషన్ బియ్యం లారీ వచ్చింది. రేషన్ బియ్యం బస్తాలను దింపి గ్రామం […]

ప్రాంతీయం

ముదిరాజ్ సంఘం నూతన కమిటీ ఎన్నిక

279 Views(మానకొండూర్ ది క్రైమ్ న్యూస్ ) గన్నేరువరం మండల కేంద్రంలో ముదిరాజ్ సంఘం భవనంలో నూతన కమిటీని శుక్రవారం ఎన్నుకున్నారు, అధ్యక్షులుగా రంగనవేణి లక్ష్మీ నర్సు, ఉపాధ్యక్షులుగా బోయిని మల్లయ్య, ప్రధాన కార్యదర్శిగా దామ రాజయ్య, కార్యవర్గ సభ్యులుగా బోయిని కుమార్, గరిగి రాయమల్లు, రంగనివేని తిరుపతి, బోయిని అంజయ్య, రంగనివేని లక్ష్మయ్య వెంకటి,కున, యాదగిరి లను ఎన్నుకున్నారు, ఈ కార్యక్రమంలో కుల బంధువులు బోయిని బాలయ్య, బోయిని చిన్న మల్లయ్య, బోయిని పోశయ్య, రంగనివేణి […]