(మానకొండూర్ ది క్రైమ్ న్యూస్ )
గన్నేరువరం మండల కేంద్రంలో ముదిరాజ్ సంఘం భవనంలో నూతన కమిటీని శుక్రవారం ఎన్నుకున్నారు, అధ్యక్షులుగా రంగనవేణి లక్ష్మీ నర్సు, ఉపాధ్యక్షులుగా బోయిని మల్లయ్య, ప్రధాన కార్యదర్శిగా దామ రాజయ్య, కార్యవర్గ సభ్యులుగా బోయిని కుమార్, గరిగి రాయమల్లు, రంగనివేని తిరుపతి, బోయిని అంజయ్య, రంగనివేని లక్ష్మయ్య వెంకటి,కున, యాదగిరి లను ఎన్నుకున్నారు,
ఈ కార్యక్రమంలో కుల బంధువులు బోయిని బాలయ్య, బోయిని చిన్న మల్లయ్య, బోయిని పోశయ్య, రంగనివేణి లక్ష్మయ్య, బోయిని నర్సయ్య, రంగనివేని సతీష్, బోయిని సంపత్, రంగనవేణి శ్రీనివాస్, గీకురు ఐలయ్య, తాటికొండ రాజు, రంగనివేని మల్లయ్య, బోయిని చంద్రయ్య చొప్పరి అంజయ్య, కూన కనకయ్య పాల్గొన్నారు.




