195 Viewsఅయోధ్యలో శ్రీ రాముని విగ్రహ ప్రాణ ప్రతిష్టను పురస్కరించుకుని మంచిర్యాల లో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆధ్వర్యంలో మహా యాగం జరుగనున్నట్లు సీనియర్ కౌన్సిలర్ డాక్టర్ రావుల ఉప్పలయ్య,బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షుడు పుదరి తిరుపతి, పట్టణ కాంగ్రెస్ అద్యక్షుడు తూముల నరేష్ తెలిపారు. శుక్రవారం ఎమ్మెల్యే నివాస గృహంలో మీడియా సమావేశం లో వారు మాట్లాడారు. 20వ తేదీన శ్రీ విశ్వనాథ ఆలయం నుంచి […]
ప్రాంతీయం
కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వికసిత భారత్ సంకల్పయాత్రలో భాగంగా బహిలాంపూర్
115 Viewsకేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వికసిత భారత్ సంకల్పయాత్రలో భాగంగా బహిలాంపూర్ గ్రామంలో గ్రామ పంచాయతీ ఆవరణలో ప్రభుత్వం నియమించిన బ్యాంక్ అధికారులు మెడికల్ సిబ్బంది డాక్టర్ పల్లవి ఉమారాణి ఐడిబిఐ బ్యాంక్ మంజీరా మేనేజ్మెంట్ ప్రజలతో సమావేశం నిర్వహించారు వారు బిజెపి మండల అధ్యక్షుడు రమేష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు జన్ ధన్ యోజన ముద్ర లోన్లు కిసాన్ సామాన్ యోజన మరియు ఆరోగ్య భీమా జీవన్ జ్యోతి లాంటి పథకాల […]
ద్విచక్ర వాహనం అదుపుతప్పి ఒకరి మృతి…
386 Viewsఎల్లారెడ్డిపేట లో విషాదం ద్విచక్ర వాహనం అదుపుతప్పి ఒకరి మృతి ఎల్లారెడ్డిపేట జనవరి 19 : ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన పెంటం కుమార్ (30) అనే వ్యక్తి ద్విచక్ర వాహనం అదుపు తప్పి గురువారం రాత్రి 10-00 గంటల ప్రాంతంలో అక్కడికక్కడే మరణించి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు, మరణించిన కుమార్ ను రాత్రి కావడంతో ఎవరు చూడకపోవడం శుక్రవారం ఉదయం స్థానికులు గుర్తించి అతని తండ్రి బెస్త పద్మయ్యకు సోదరుడు పెంటం ప్రవీన్ కు […]
ఆపార్టీ తెరాష్ట్ర కోఆర్డినేటర్గా డాక్టర్ ప్రవీణ్ కుమార్ ను..
231 Views ముస్తాబాద్, జనవరి18 (24/7న్యూస్ ప్రతినిధి): రాజాధికార సమితి పార్టీ (టిఆర్ఎస్) తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్ గా డాక్టర్ ప్రవీణ్ కుమార్ ను నియమించినట్లు ఆపార్టీ అధ్యక్షడు జై భీమ్ శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం ముస్తఫానగర్ గ్రామానికి చెందిన డాక్టర్ ప్రవీణ్ కుమార్ కూడెల్లి ఎమ్మార్పీఎస్ రాష్త్ర నాయకులుగా పనిచేశారు. అంతే కాకుండా అనేక సామాజిక సేవా కార్ర్యమాలు నిర్వహిస్తూ నిరంతరం ప్రజల్లో వున్నారు. […]
ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ వారి డ్రా తీసిన కాంగ్రెస్ నాయకులు.
257 Viewsఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ వారి డ్రా తీసిన కాంగ్రెస్ నాయకులు. ఎల్లారెడ్డిపేట ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ వారి ఆధ్వర్యంలో ప్రతి గురువారం తీసే లక్కీ డ్రా లో పాల్గొన్న వారి విజేతలను డ్రా ద్వారా బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దొమ్మటి నర్సయ్య ఆధ్వర్యంలో డ్రా తీయగా మైఖేల్,హర్షవర్ధన్ గౌడ్ లు డ్రా లో గెలుపొందగా ఇద్దరికీ ఐరన్ పెట్టెలను అందజేశారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సద్ది లక్ష్మ రెడ్డి, ఎల్లారెడ్డి పేట మాజీ […]
బిజెపి మతతత్వ పార్టీ మంత్రిని విమర్శిస్తే ఊరుకునేది లేదు.
283 Viewsబిజెపి మతతత్వ పార్టీ మంత్రిని విమర్శిస్తే ఊరుకునేది లేదు. బిజెపి పార్టీ మతతత్వ పార్టీ అని మంత్రి పొన్నం ప్రభాకర్ పై విషం చిమ్ముతున్నారని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య బుధవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అన్నారు ఈ సందర్భంగా కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం మతాన్ని అడ్డం పెట్టుకొని మళ్ళీ అధికారంలోకి రావాలని చూస్తుంది అన్నారు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అనిల్ రెడ్డిలు మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడిన […]
గోమాతను ప్రతి ఒక్కరూ పూజించాలి
239 Viewsదౌల్తాబాద్: గోమాతను ప్రతి ఒక్కరు పూజించాలని టిటిడి హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి మెదక్ జిల్లా ఆర్గనైజర్ లక్ష్మీనారాయణ శర్మ అన్నారు. మంగళవారం మండల కేంద్రమైన దౌల్తాబాద్ శ్రీ స్వయంభూ శంభు లింగేశ్వర స్వామి గోశాలలో కనుమ పండుగ సందర్భంగా గోశాల నిర్వాహకులు, ఆలయ కమిటీ చైర్మన్ ఆది వేణుగోపాల్ ఆధ్వర్యంలో గోమాతలకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందూ ధర్మం సంస్కృతి సాంప్రదాయాల్లో గోవు చాలా విశిష్టత కలిగినదని […]
మృతుడి కుటుంబానికి అర్థికసాయం
216 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (జనవరి 15) .మర్కుక్ మండల కేంద్రమైన మర్కుక్ గ్రామానికి చెందిన పారిశుధ్య కార్మికుడు ముల్కలపల్లి శేఖర్ (38) అనారోగ్యంతో సోమవారం తెల్లవారుజామున మృతి చెందాడు.ఈ విషయం తెలుసుకున్న మర్కుక్ సర్పంచ్ అచ్చంగారి భాస్కర్ మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శి,రూ.5 వేల ఆర్థిక సాయం అందజేశారు.ఆయన వెంట నాయకులు మొర్సు శ్రీనివాస్ రెడ్డి,లింగని కుమార్,సుధాకర్,శ్రీనివాస్,తదితరులున్నారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్
గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో సన్మానం
231 Viewsగంగపుత్ర సంఘం ఆధ్వర్యం లో సన్మానం గంగపుత్ర సంఘం ఆధ్వర్యం లో యోగా గురువు నర్సయ్య, కరాటే గురువు జూల శ్రీనివాస్ ను సన్మానించిన అనంతరం గంగ పుత్ర సంఘం నాయకులు గంధం బాబురావు మాట్లా డుతూ యోగాగురువు నర్సయ్య ఎంతో మందికి యోగా నేర్పిస్తూ సమాజ శ్రేయస్సుకు పాల్పడుతూ ఎంతోమందికి ఆరోగ్యాన్ని ప్రసాదించే గురువుగా ప్రజల్లో నిలవాలనిఅన్నారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన డీజే ఎఫ్ రాష్ట్ర ఉపాధ్య క్షుడు కోల.శ్రీనివాస్ మాట్లాడుతూ జూల […]
మంచిర్యాల, నస్పూర్ మున్సిపాలిటీలలో ప్రతిరోజు త్రాగునీరు
235 Viewsఎన్నికల హామీలో భాగంగా మంచిర్యాల,నస్పూర్ మున్సిపాలిటీ లో ప్రతిరోజు స్వచ్ఛమైన తాగునీరు పథకంను సంక్రాంతి పర్వదినం సందర్భంగా ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ప్రారంభించారు. కాలేజ్ లో విద్యాభ్యాసం చేసే సమయంలో అద్దెకు ఉన్న అశోక్ రోడ్ లో పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరంనస్పూర్ మున్సిపాలిటీ లోని 14వ వార్డు రాజీవ్ నగర్ లో తాగునీటి పథకంను ప్రారంభించిన ఎమ్మెల్యే నల్లా నీటిని సేవించారు. తాగునీరు పథకం పనులను వేగవంతంగా పూర్తి చేసిన మున్సిపల్, […]










