కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వికసిత భారత్ సంకల్పయాత్రలో భాగంగా బహిలాంపూర్ గ్రామంలో గ్రామ పంచాయతీ ఆవరణలో ప్రభుత్వం నియమించిన బ్యాంక్ అధికారులు మెడికల్ సిబ్బంది డాక్టర్ పల్లవి ఉమారాణి ఐడిబిఐ బ్యాంక్ మంజీరా మేనేజ్మెంట్
ప్రజలతో సమావేశం నిర్వహించారు వారు బిజెపి మండల అధ్యక్షుడు రమేష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు జన్ ధన్ యోజన ముద్ర లోన్లు కిసాన్ సామాన్ యోజన మరియు ఆరోగ్య భీమా జీవన్ జ్యోతి లాంటి పథకాల గురించి మరియు గ్రామాల్లో క్షయ వ్యాధి నివారణకు ప్రభుత్వం చేపడుతున్న సేవల గురించి అధికారులు వివరించారు క్షయ వ్యాధిని జయించిన వ్యక్తి
phc డాక్టర్లు ఆశ వర్కర్ల సహకారంతో అతను క్షయ వ్యాధి నుండి బయటపడ్డానని తెలియజేశారు అదేవిధంగా బ్యాంక్ అధికారులు డాక్టర్ మాట్లాడుతూ ప్రజలందరూ కేంద్ర ప్రభుత్వ సేవలను పథకాలను ఉపయోగించుకొని ఆరోగ్యంగా ఆర్థికంగా ముందుకు వెళ్లాలని వివరించారు ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్లుగ్రామ
బిలంపూర్ గ్రామపంచాయతీలో కేంద్ర ప్రవేశపెట్టిన పథకాలు జనాలకి అవగాహన వివిధ అధికారులు ములుగు మండల అధ్యక్షులు పల్లె రమేష్ యాదవ్ మరియు
గ్రామ యువకులు మరియు మండల బిజెపి అధ్యక్షుడు రమేష్ తదితరులు పాల్గొన్నారు
