24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (జనవరి 15)
.మర్కుక్
మండల కేంద్రమైన మర్కుక్ గ్రామానికి చెందిన పారిశుధ్య కార్మికుడు ముల్కలపల్లి శేఖర్ (38) అనారోగ్యంతో సోమవారం తెల్లవారుజామున మృతి చెందాడు.ఈ విషయం తెలుసుకున్న మర్కుక్ సర్పంచ్ అచ్చంగారి భాస్కర్ మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శి,రూ.5 వేల ఆర్థిక సాయం అందజేశారు.ఆయన వెంట నాయకులు మొర్సు శ్రీనివాస్ రెడ్డి,లింగని కుమార్,సుధాకర్,శ్రీనివాస్,తదితరులున్నారు.





