గంగపుత్ర సంఘం ఆధ్వర్యం లో సన్మానం
గంగపుత్ర సంఘం ఆధ్వర్యం లో యోగా గురువు నర్సయ్య, కరాటే గురువు జూల శ్రీనివాస్ ను సన్మానించిన అనంతరం గంగ పుత్ర సంఘం నాయకులు గంధం బాబురావు మాట్లా డుతూ యోగాగురువు నర్సయ్య ఎంతో మందికి యోగా నేర్పిస్తూ సమాజ శ్రేయస్సుకు పాల్పడుతూ ఎంతోమందికి ఆరోగ్యాన్ని ప్రసాదించే గురువుగా ప్రజల్లో నిలవాలనిఅన్నారు.
ఈకార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన డీజే ఎఫ్ రాష్ట్ర ఉపాధ్య క్షుడు కోల.శ్రీనివాస్ మాట్లాడుతూ జూల శ్రీనివాస్ ఎంతో మంది స్టూడెంట్స్ కు కరాటే నేర్పిస్తు తీర్చి దిద్దిన ఘనత శ్రీనివాస్ కే దక్కుతుందని అన్నారు.
ఈకార్యక్రమంలో గంగపుత్ర సంఘం నాయకులు తోకల రాజయ్య,మర్రిస్వామి, డి రాజేందర్, జక్కన బోయిన కుమార్, గ్యాస్ శ్రీనన్న, నందిపాటి రాజు, ఎమ్మార్పీఎస్ రాష్త్ర కార్యదర్శిఏల్పుల మల్లేష్, మాతంగిరాజన్న. రిటైర్డ్ కార్మికులు యోగా సభ్యులు తదితులు పాల్గొన్నారు.
