ప్రాంతీయం

బాల్కసుమన్ పై ఠాణాలొ ఫిర్యాదులు చేసిన కాంగ్రెస్…

271 Viewsముస్తాబాద్, ఫిబ్రవరి 6 (24/7న్యూస్ ప్రతినిధి) చెన్నూర్ నియోజకవర్గం మాజి ఎమ్మెల్యే బాల్కసుమన్ అధికారం కోల్పోయి డబ్బు మదంతో మరింత పిచ్చి ముదిరినట్లయిందని ఇసుక మాఫియాతో పాటు మరెన్నో దందాలకు అడ్డు తొలగించుకోలేక పిచ్చి మరింత ఎక్కువై సీఎం రేవంత్ రెడ్డిని అసభ్య పదజాలతో దూషించారని ముస్తాబాద్ రాజీవ్ గాంధీ విగ్రహంనుండి కాలినడకన నినాలతో సంబంధిత ఠాణాకు వెళ్లి మండల అధ్యక్షులు ఆధ్వర్యంలో ఫిర్యాదు చేశారు. మండల అధ్యక్షులు ఏళ్లబాల్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి […]

ప్రాంతీయం రాజకీయం

సినీ హీరో చిరంజీవిని కలిసిన గజ్వేల్ లయన్స్ క్లబ్ సభ్యులు

209 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (ఫిబ్రవరి 6) సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం గజ్వేల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సినీ హీరో మెగాస్టార్ చిరంజీవి మంగళవారం హైదరాబాదులో తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలపడం జరిగింది. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ రీజియన్ చైర్మన్ గూడాల రాధాకృష్ణ మాట్లాడుతూ చిరంజీవికి పద్మ విభీషణ్ అవార్డు రావడం సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

బాల్క సుమన్ వ్యాఖ్యలు అనుచితం… భగ్గుమన్న రెడ్డి సంఘం సభ్యులు. దిష్టిబొమ్మను దహనం చేసిన కాంగ్రెస్

336 Viewsటిఆర్ఎస్ పార్టీ మాజీ శాసనసభ్యులు బాల్క సుమన్ తీరు సరికాదు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై అసభ్య పదజాలంతో దూషించిన చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తీరుపట్ల రెడ్డి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. రాజకీయ పార్టీలుగా విమర్శలు చేసుకోవచ్చు.. కానీ ఏకంగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి కావడంతో దొరలకు నిన్నటి వరకు ఊడిగం చేసిన బాల్క సుమన్ తట్టుకోలేక ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రిని ఏకంగా మంచిర్యాల […]

ప్రాంతీయం

ఇక నుంచి ఇసుక పర్మిట్లు ఇంటి యజమానులకే తహశీల్దార్ రాంచందర్

210 Viewsఎల్లారెడ్డిపేట ఫిబ్రవరి 05 :ఎల్లారెడ్డిపేట మండల పరిధిలో ఇసుక పర్మిట్లు ఇక నుంచి ఇళ్ళు నిర్మించుకునే వారి కే ఇవ్వనున్నట్లు ఎల్లారెడ్డిపేట తహశీల్దార్ రాంచందర్ తెలిపారు, అక్రమంగా ఇసుక రవాణాకు అడ్డు కట్ట వేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అయన తెలిపారు, ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇళ్ళు నిర్మించుకునే వారు గ్రామ పంచాయతీ వారు ఇచ్చే అనుమతి పత్రాన్ని చూపాలని, డబుల్ బెడ్ రూం ల నిర్మాణాలకు , ప్రభుత్వ పనులకు కాంట్రాక్టర్లు సంబంధించిన అదికారుల […]

ప్రాంతీయం

రైతు అవగాహన సదస్సు మరియు ప్రదర్శన

229 Viewsవ్యవసాయ రంగం పురోగతి కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల గురుంచి రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ సంతోష్ అధికారులను ఆదేశించారు. ఆదివారం పద్మనాయక ఫంక్షన్ హాలులో రైతు అవగాహన సదస్సు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో జరిగింది. ఈసందర్భంగా కలెక్టర్ వ్యవసాయ, బ్యాంకు, హార్టికల్చర్,ఉద్యానవన, కృషి విజ్ఞాన కేంద్రం, పశుసంవర్ధక అధికారులు, రైతులను ఉద్దేశించి మాట్లాడారు. బ్యాంకు అధికారులు రుణాల కోసం వచ్చే రైతులను ఇబ్బందులకు గురి చేయవద్దని కోరారు. నవీన పద్ధతులు […]

ప్రాంతీయం

మంచిర్యాలలో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనుల పర్యవేక్షణ

231 Viewsమంచిర్యాల నియోజకవర్గం. మంచిర్యాల పట్టణంలోని రైల్వే ప్లై ఓవర్ బ్రిడ్జి వద్ద జరుగుతున్న పనులను పర్యవేక్షించిన మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Breaking News ప్రాంతీయం

రాచర్ల జూనియర్ కళాశాల లొ ఘనంగా వీడ్కోలు కార్యక్రమం ..

307 Viewsరాచర్ల జూనియర్ కళాశాల లొ ఘనంగా వీడ్కోలు కార్యక్రమం.. ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు శనివారం రోజున వీడ్కోలు కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలొ విద్యార్ధిని, విద్యార్థులు నృత్యలతో, పాటలతో, ఆనంద కేరింతలతో కార్యక్రమం విజయవంతం చేసారు. అలాగే స్కూల్ గేమ్స్ పెడరేషన్ అఫ్ ఇండియా వారు నిర్వహించిన 67వ జాతీయ స్థాయి జార్ఖండ్ లో నిర్వహించిన ఉషు పోటీలో మరియు తమిళనాడు లో నిర్వహించిన వాలీబాల్ గేమ్స్ లో పాల్గొన్న కళాశాల విద్యార్థులకు […]

ప్రాంతీయం

చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్లమెంటు ఎన్నికల సమావేశం

215 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (ఫిబ్రవరి 2) నారాయణపేట జిల్లా మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన బిఆర్ఎస్ పార్లమెంటు ఎన్నికల సన్నాక సమావేశం మరియు మాజీ సర్పంచ్ లకు సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్ రజిని సాయి చందు, మాజీ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, దేవర మల్లప్ప తదితరులు పాల్గొన్నారు. […]

ప్రాంతీయం

వేములవాడ ప్రాంతీయ ఆసుపత్రికి ఎన్క్వాస్ సర్టిఫికేట్

238 Viewsఅత్యుత్తమ వైద్య సేవలు అందించడం, విభాగాల మెరుగైన నిర్వహణకు గానూ గుర్తింపు* – *హర్షం వ్యక్తం చేసిన జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి* సిరిసిల్ల 02, ఫిబ్రవరి 2024:ఆసుపత్రికి వచ్చే రోగులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించడం, ఆసుపత్రిలోని అన్ని విభాగాల మెరుగైన నిర్వహణకు గానూ వేములవాడ ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రికి కేంద్ర ప్రభుత్వం నుండి శుక్రవారం నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్డ్స్ (ఎన్క్వాస్) సర్టిఫికెట్ అందింది. కార్పోరేట్ ఆసుపత్రులకు ధీటుగా అత్యాధునిక పరికరాలు, మౌలిక […]

ప్రాంతీయం

పదవి కాలం పూర్తయిన పాలకులకు సన్మానం…

251 Viewsముస్తాబాద్, ఫిబ్రవరి 1 (24/7న్యూస్ ప్రతినిధి) మోహినికుంట గ్రామంలో ఐదేళ్ల పదవి బాధ్యతలు సంపూర్ణంగా చేపట్టిన సందర్భంగా గ్రామ పంచాయితీ కార్యాలయంలో సర్పంచ్ కల్వకుంట్ల వనజ ఉప సర్పంచ్ నరాయనోజు సంధ్య వీరిరువురికి శాలువాతో సత్కరించారు. వారితో పాటు వార్డు మెంబర్లు నరాయనోజు వనజ, జంపెల్లి ఈశ్వరి కుందేన రాజేశ్వరి, రాజాం లక్ష్మి, శీలం సంతోష, పల్లాటి భూదేవి మెరుగు పుష్పలను సన్మానించారు. ప్యాక్స్ వైస్ చైర్మన్ మెరుగు రాజేశం గౌడ్, గ్రామశాఖ అధ్యక్షుడు నరాయనోజు […]