మంచిర్యాల పట్టణంలోని రైల్వే ప్లై ఓవర్ బ్రిడ్జి వద్ద జరుగుతున్న పనులను పర్యవేక్షించిన మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.
46 Viewsగురు పూజత్సవం సందర్బంగా సిద్దిపేటలో ట్రస్మా ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఉత్తమ ఉపాధ్యాయలకు అవార్డులు ఇవ్వడం జరిగింది. ఇందులో సిద్దిపేట జిల్లా గజ్వేల్ కు చెందిన ప్రగతి స్కూల్ ప్రిన్సిపాల్ రెహమత్ కి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందజేశారు మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు, మరియు ఎమ్మెల్సీ వంటేరు యాదవరెడ్డి. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఉత్తమ సేవలు అందించి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అందుకున్న వారికీ అభినందనలు తెలిపారు. పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు అందించే […]
95 Views ఆపదలో ఉన్నవారికి సీఎం సహాయనిది ఎంతో ఉపయోగపడుతుందని ధర్మారం సర్పంచ్ సిద్దిపేట జిల్లా శ్రీ కొరివి కృష్ణ స్వామి అధ్యక్షుడు పిట్టల రాజు ముదిరాజ్ అన్నారు,జగదేవపూర్ మండలం లోని ధర్మారం గ్రామానికి చెందిన బత్తుల కనకరాజు కొన్ని రోజుల క్రితం అనారోగ్యం కారణంగా హాస్పిటల్ లో అధికంగా డబ్బులు ఖర్చు కాగ స్థానిక సర్పంచ్ పిట్టల రాజు ముదిరాజ్ దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించి సీఎం సహయనిది దరఖాస్తు చేయగా వారికీ మంజురైన ₹ […]
43 Viewsహైదరాబాద్ నాగోల్ లోని గౌడజన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం సిద్దిపేట జిల్లా గజ్వెల్ మండలం ప్రజ్ఞాపూర్ కు చెందిన శ్రీమతి బాలగొని రేఖ గౌడ్ గారు గత కొన్ని సంవత్సరాలుగా తెలంగాణ గౌడ మహిళ సంఘం రాష్ట్ర నాయకురాలు గా గౌడ మహిళ కోసం కల్లు గీత వృత్తి రక్షణ కోసం, గౌడ కులస్తుల సమస్యలపై పోరాడుతున్నందున వారి సేవలను గౌడ సామజిక వర్గం కోసం మరింత ఉపయోగపడాలనే దృష్టిలో […]