ప్రాంతీయం

ఇక నుంచి ఇసుక పర్మిట్లు ఇంటి యజమానులకే తహశీల్దార్ రాంచందర్

208 Views

ఎల్లారెడ్డిపేట ఫిబ్రవరి 05 :ఎల్లారెడ్డిపేట మండల పరిధిలో ఇసుక పర్మిట్లు ఇక నుంచి ఇళ్ళు నిర్మించుకునే వారి కే ఇవ్వనున్నట్లు ఎల్లారెడ్డిపేట తహశీల్దార్ రాంచందర్ తెలిపారు,

అక్రమంగా ఇసుక రవాణాకు అడ్డు కట్ట వేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అయన తెలిపారు,
ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇళ్ళు నిర్మించుకునే వారు గ్రామ పంచాయతీ వారు ఇచ్చే అనుమతి పత్రాన్ని చూపాలని, డబుల్ బెడ్ రూం ల నిర్మాణాలకు , ప్రభుత్వ పనులకు కాంట్రాక్టర్లు సంబంధించిన అదికారుల నుంచి సాంక్షన్ లెటర్స్ చూపాలని అట్టి పనులను మోకాపై పరిశీలించిన అనంతరమే పర్మిట్ ఇవ్వడం జరుగుతుందని అందుకు అందరు సహకరించాలని ఆయన కోరారు,

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *