ప్రాంతీయం

చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్లమెంటు ఎన్నికల సమావేశం

206 Views

24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (ఫిబ్రవరి 2)

నారాయణపేట జిల్లా మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన బిఆర్ఎస్ పార్లమెంటు ఎన్నికల సన్నాక సమావేశం మరియు మాజీ సర్పంచ్ లకు సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్ రజిని సాయి చందు, మాజీ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, దేవర మల్లప్ప తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *