179 Viewsమంచిర్యాల నియోజకవర్గం మంచిర్యాల నియోజకవర్గంలో దండేపల్లి, లక్షెట్టిపేట, హాజిపూర్ మండలాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమిపూజ చేసి ప్రారంభించిన మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్
ప్రాంతీయం
హస్తం గూటికి బిఆర్ఎస్ నేతలు…
357 Viewsముస్తాబాద్, ఫిబ్రవరి 10 (24/7న్యూస్ ప్రతినిధి) సిరిసిల్ల నియోజవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి సమక్షంలో మరియు మండల అధ్యక్షలు ఏళ్ల బాల్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన నామపూర్ ముదిరాజ్ సంగం అధ్యక్షుడు చీకోటి నర్సింలు, ఉపాధ్యక్షుడు గొడుగు శేఖర్, మండల ముదిరాజ్ సంగం ఉపాధ్యక్షుడు గొడుగు శంకర్, వీరితో పాటు పలువురు ముదిరాజ్ సంగం సభ్యులు. మరియు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు మద్దికుంట రాములు తదితరులు కాంగ్రెస్ […]
స్వయంభు వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న…
175 Viewsముస్తాబాద్, ఫిబ్రవరి 9 (24/7న్యూస్ ప్రతినిధి) మండల కేంద్రంలోని స్వయంభు వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి ఆయనతో పాటు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్ల బాల్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు, ఎంపిటిసి గుండెల్లి శ్రీనివాస్ గౌడ్, యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు గజ్జలరాజు, కంచం నర్సింలు, తాళ్ల విజయ్ రెడ్డి, అన్నం శ్రీధర్ రెడ్డి, యాగండ్ల మల్లేష్, అభి, మిడిదొడ్డి భాను, […]
విద్యార్థులు ఉన్నత స్థానానికి ఎదగాలి !
145 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (ఫిబ్రవరి 9) సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం : అంబేద్కర్ స్ఫూర్తితో విద్యార్థులు ఉన్నత స్థానిక ఎదగాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రఘోతం రెడ్డి అన్నారు . వర్గల్ మండల్ చౌదర్పల్లి పాఠశాలను ఆయన సందర్శించారు. ఉపాధ్యాయులతో మాట్లాడి పదవ తరగతి విద్యార్థులకు పరీక్షల గురించి అవగాహన కల్పించారు. ఎమ్మెల్సీ జన్మదిన సందర్భంగా విద్యార్థులకు పరీక్ష ప్యాడ్స్, జామెంట్రీ బాక్స్ లు అందజేశారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్
చెన్నూరులో కంటి వైద్య శిబిరం విజయవంతం
154 Viewsగర్మిల్ల లయన్స్ క్లబ్ మంచిర్యాల వారి ఆధ్వర్యంలో చెన్నూర్ లో కంటి వైద్య శిబిరం విజయవంతం. రేకుర్తి కంటి ఆసుపత్రి కరీంనగర్ మరియు గరిమిళ్ళ లయన్స్ క్లబ్ మంచిర్యాల వారు సంయుక్తంగా ఉచిత నేత్ర వైద్య శిబిరం మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని అయ్యప్ప దేవాలయంలో జరిగిందని, శిబిరం లక్ష్యాన్ని మించి విజయవంత కావడం పట్ల గరిమిళ్ళ లయన్స్ క్లబ్ అధ్యక్షులు లయన్ మోదుంపురం వెంకటేశ్వర్ హర్షం వ్యక్తం చేశారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పరిసర […]
లింగన్నపేట పీహెచ్ సీకి ఎన్ క్వాస్ సర్టిఫికెట్
128 Views – జిల్లాలో ఇప్పటి వరకూ 9 ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలకు ఎన్ క్వాస్ సర్టిఫికెట్ – గుర్తింపుతో మూడేళ్లలో రూ.9 లక్షల చొప్పున కేంద్ర నిధులు* – *కలెక్టర్ ప్రత్యేక చొరవతో ఆరోగ్య కేంద్రాలకు ఎన్ క్వాస్ సర్టిఫికెట్* సిరిసిల్ల 09, ఫిబ్రవరి 2024 గంభీరావుపేట మండలం లింగన్నపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఎన్ క్వాస్ సర్టిఫికెట్ శుక్రవారం లభించింది. ఆ మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కు ధ్రువపత్రo అందింది. నేషనల్ […]
మర్కుక్ పాఠశాలలో అచ్చం గారి భాస్కర్ కు ఘన సన్మానం !
178 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (ఫిబ్రవరి 8) సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం మర్కుక్ గ్రామానికి చెందిన అచ్చం గారి భాస్కర్ సర్పంచ్ తన ఐదు సంవత్సరాల పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్న సందర్భంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మార్కూక్ కు ఎన్నో రకాల సహాయ సహకారాలు అందించిన సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ,ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు పుష్పగుచ్చము శాలువాతో ఈరోజు పాఠశాల అసెంబ్లీ సమయంలో ఘనంగా సత్కరించడం జరిగింది. ఈ సందర్భంగా […]
గీతం యూనివర్సిటీ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న గడ్డం వంశీకృష్ణ
133 Viewsనేడు గీతం యూనివర్సిటీ కొణిదెల ఉపాసన తో కలిసి సాంస్కృతిక కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన యువనాయకుడు గడ్డం వంశీ కృష్ణ. చెన్నూరు శాసనసభ సభ్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి తనయుడు గడ్డం వంశీకృష్ణ రాబోయే పెద్దపల్లి పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఎంపీ పదవి కోసం పోటీ చేయనున్నారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్
చిన్న తరహా పరిశ్రమలకు స్థాపనకు ముందుకు వచ్చే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు విరివిగా రుణాలు అందజేసీ ప్రోత్సాహం అందించాలి
128 Views– *వ్యవసాయ రుణాలను మరింతగా పెంచాలి* – డిస్ట్రిక్ట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ సమావేశంలో కలెక్టర్ అనురాగ్ జయంతి సిరిసిల్ల 08 ఫిబ్రవరి, 2024: చిన్న తరహా పరిశ్రమలకు స్థాపనకు ముందుకు వచ్చే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు విరివిగా రుణాలు అందజేసీ ప్రోత్సాహం అందించాలనీ, వ్యవసాయ రుణాలు పెంచాలని డిస్ట్రిక్ట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ ఛైర్మన్, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి బ్యాంకర్ లను ఆదేశించారు. జిల్లా స్థాయి బ్యాంకర్ లు, అధికారుల సమన్వయ కమిటీ సమావేశం […]










