మంచిర్యాల నియోజకవర్గంలో దండేపల్లి, లక్షెట్టిపేట, హాజిపూర్ మండలాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమిపూజ చేసి ప్రారంభించిన మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు.
246 Viewsముస్తాబాద్, జూన్ 18 (24/7న్యూస్ ప్రతినిధి): రాజన్న సిరిసిల్ల ముస్తాబాద్ మండలం చీకుడు గ్రామంలో తీవ్ర విషాదం. కల్లు గీసేందుకు తాటి చెట్టు ఎక్కిన గీతా కార్మికుడు ప్రమాదవశాత్తు జారిపడి తీవ్రంగా గాయపడ్డాడు. వివరాల్లోకి వెళ్తే… మండలానికి చెందిన గున్నాల కృష్ణగౌడ్ వయసు 59 సం. సాయంత్రం సమయాణ ఎప్పటిలాగే కల్లు గీతకోసం తాటి చెట్టు ఎక్కాడు. ఈ క్రమంలో కాలుజారి ఎత్తు నుంచి పడినట్లు తెలిపారు. స్థానికులు వెంటనే స్పందించి అతన్ని హుటాహుటిన ఆసుపత్రికి […]
542 Viewsముస్తాబాద్, నవంబర్ 21 (24/7న్యూస్ ప్రతినిధి) సిరిసిల్ల నియోజకవర్గం బిఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే ఆపార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఐటీ, పురపాలకశాఖ మంత్రి కెటిఆర్ రోడ్‌షోలో ఈ మధ్యాహ్నం మూడు గంటల మినహా పాల్గొననున్నారు. నేటి ఉదయం నుండి జరుగనున్న ఈకాక్రమానికి మంగళవారం ముస్తాబాద్ లో బిఆర్ఎస్ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ముస్తాబాద్ మండలం వివిధ గ్రామాల నుండి ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పార్టీ నాయకులు కోరారు. […]
77 Viewsదేవాదాయశాఖ పరిధిలోకి భాగ్యలక్ష్మి ఆలయం. హైదరాబాద్ ఫిబ్రవరి 28 హైదరాబాద్ పా తబస్తీలో చార్మినార్ భాగ్యలక్ష్మీ ఆలయ నిర్వహణ దేవాదాయశాఖ పరిధిలోకి రానున్నది. ఈ మేరకు దేవాదాయ శాఖను ట్రిబ్యూనల్ ఆదేశిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం భాగ్యలక్ష్మి ఆలయ నిర్వహణ బాధ్యతను మహంత్ మనోహర్ దాసు, మహంత్ రాంచంద్రదాసు 19 60 దశకం నుండి చూస్తున్నారు. ఇప్పుడు నిర్వహణ బాధ్యతలను దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకువచ్చేందుకు ఆదేశాలు వెలువడ్డాయి. ఈ ఆలయానికి తక్షణమే ఈఓను […]