ముస్తాబాద్, ఫిబ్రవరి 10 (24/7న్యూస్ ప్రతినిధి) సిరిసిల్ల నియోజవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి సమక్షంలో మరియు మండల అధ్యక్షలు ఏళ్ల బాల్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన నామపూర్ ముదిరాజ్ సంగం అధ్యక్షుడు చీకోటి నర్సింలు, ఉపాధ్యక్షుడు గొడుగు శేఖర్, మండల ముదిరాజ్ సంగం ఉపాధ్యక్షుడు గొడుగు శంకర్, వీరితో పాటు పలువురు ముదిరాజ్ సంగం సభ్యులు. మరియు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు మద్దికుంట రాములు తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో ముస్తాబాద్ టౌన్ అధ్యక్షులు గజ్జెలరాజు, ఎంపీటీసీ గుండెల్లి శ్రీనివాస్ గౌడ్, జిల్లా కార్యదర్శి కొండం రాజిరెడ్డి, రంజాన్ నరేష్, మోహన్ రెడ్డి, తుపాకుల శ్రీనివాస్, గుడ్ల బాలరాజు, గాంత రాజు, దాకురి మహేందర్, దికొండ దశరథం, చందు, రామచంద్రం, తదితరులు పాల్గొన్నారు.
