నేడు గీతం యూనివర్సిటీ కొణిదెల ఉపాసన తో కలిసి సాంస్కృతిక కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన యువనాయకుడు గడ్డం వంశీ కృష్ణ.
చెన్నూరు శాసనసభ సభ్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి తనయుడు గడ్డం వంశీకృష్ణ రాబోయే పెద్దపల్లి పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఎంపీ పదవి కోసం పోటీ చేయనున్నారు.






