136 Viewsఆర్ అండ్ ఆర్ కాలనీ వేములఘట్ లో ఘనంగా మేడే వేడుకలు సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఆర్ అండ్ ఆర్ కాలనీ వేములఘట్ లో సోమవారం మేడే సందర్భంగా సర్పంచ్ సిద్దిపేట బాలయ్య,ఉప సర్పంచ్ బాలకిషన్,ఎంపీటీసీ కల్పన మల్లేష్,బీ ఆర్ ఎస్ నాయకులు సిద్దిపేట ఎల్లం,ప్యాట బాబు అధ్వర్యంలో ఘనంగా మేడే వేడుకలు నిర్వహించారు జండా ఆవిష్కరణ అనంతరం స్వీట్స్ పంపిణీ చేసి మేడే ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా […]
ప్రాంతీయం
మండలంలోని తదితర గ్రామాలలో నష్టపోయిన రైతుల వరిచేలను పరిశీలిస్తున్న ప్రజాప్రతినిధులు…
216 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మే1, మండలంలోని గూడూరు, చిప్పలపల్లితోపాటు పలు గ్రామాలలో వడగండ్ల వాన పడ్డందునా వరిపంటను పరిశీలించిన పిదప ఎంపీపీ జనగామ శరత్ రావు, మాట్లాడుతూ పంట నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకుంటుందని రైతులకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ గుండం నర్సయ్య, రైతుబందు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాల్ రావు, సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు బొంపెల్లి సురేందర్ రావు , ఈ కార్యక్రమంలో గూడూరు గ్రామ […]
జాతీయ అధ్యక్షురాలు బెహేన్జీ కుమారి మాయావతి పర్యటన సందర్భంగా…
274 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి ఏప్రిల్ 30, బహుజన్ సమాజ్ పార్టీ ముస్తాబాద్ మండల కమిటీ ఆధ్వర్యంలో జాతీయ అధ్యక్షురాలు బెహేన్జీ కుమారి మాయావతి పర్యటన సందర్భంగా ముస్తాబాద్ మండల కేంద్రంలో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. మండల అధ్యక్షులు సూడిది నవీన్ మాట్లాడుతూ వచ్చేనేల 7.వ తేదీన తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ నగరం సరూర్ నగర్ స్టేడియంలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డా, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నాయకత్వంలో తెలంగాణ భరోసా సభ నిర్వహించడం జరుగుతుందని […]
137 Viewsముస్తా బాద్ ప్రతినిధి వెంకటరెడ్డి ఏప్రిల్ 30, బహుజన్ సమాజ్ పార్టీ ముస్తాబాద్ మండల కమిటీ ఆధ్వర్యంలో జాతీయ అధ్యక్షురాలు బెహేన్జీ కుమారి మాయావతి పర్యటన సందర్భంగా ముస్తాబాద్ మండల కేంద్రంలో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు ఈకార్యక్రమంలో మండల అధ్యక్షులు సూడిది నవీన్ మాట్లాడుతూ వచ్చే నేల 7వ తేదీన తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ నగరం సరూర్ నగర్ స్టేడియంలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డా, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నాయకత్వంలో […]
గంగపుత్రులు నూతన నిర్మాణంచేసిన గుడిలో విగ్రహ ప్రతిష్టింపబడిన …
307 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మే 1, మండలంలోని పోతుగల్ గ్రామంలో నూతన గంగమ్మ గుడి నిర్మించుకొనిన విగ్రహ ప్రతిష్ఠ పూజ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ సర్పంచ్ తన్నీరు గౌతమ్ రావు, తెలంగాణ రాష్ట్ర రజక సంఘము అధ్యక్షులు అక్కరాజు శ్రీనివాస్ , ఎంపీటీసీ కొండని బాలకిషన్, బీసీ సెల్ మండల్ అధ్యక్షులు గిస శంకర్, గ్రామశాఖ అధ్యక్షులు రేపాక బల్ నర్స్, నాంపల్లి రమేష్ , గంగ పుత్ర సభ్యులు తదితరులు పాల్గొన్నారు. Telugu News […]
తండ్రి జ్ఞాపకార్థం … డప్పుల సహాయం…
151 Views *కంచర్ల మల్లేష్ గౌడ్* వారి తండ్రి క్రీ”శే”కంచర్ల సత్యనారాయణ గౌడ్ జ్ఞాపకార్థం గౌరారంలోని ఎస్సీ సంఘానికి సుమారు 20వేలు ఖరీదు చేసే 16 కనక డప్పులు ఇవ్వడం జరిగింది, ఈ కార్యక్రమంలో నాగులు గౌడ్,బాల్ నర్సయ్య గౌడ్,దుర్గయ్య గౌడ్,నర్సింలు గౌడ్,శ్రీనివాస్ గౌడ్,రాము గౌడ్,భాస్కర్ గౌడ్,స్వామి యాదవ్,రాజు గౌడ్,సతీష్ గౌడ్,మహిపాల్ యాదవ్,ప్రశాంత్ గౌడ్, చైతన్య గౌడ్,విక్రమ్ గౌడ్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com
శ్రామికుల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ద్వేయం.. మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్..
118 Viewsఅంతర్జాతీయ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో మార్కేట్ కమిటీ ద్వారా గుర్తింపు పొంది లైసెన్స్ కలిగిన 69 మంది హమాలి కార్మికులకి బట్టల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమనికి ముఖ్య అతిధులుగా మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ హాజరై వారికి అందచేయడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మిక, కర్షకలోకానికి మేడే శుభాకాంక్షలు తెలపడం జరిగింది.మేడే స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ, […]
కుటుంబ సభ్యుల చెంతకు చేరిన కమల…
384 Viewsకుటుంబ సభ్యుల చెంతకు చేరిన కమల… మండలం లోని మద్దిమల్ల గ్రామ కాశీ తండాకు చెందిన మాలోత్ కమల శుక్రవారం రాత్రి కుటుంబ కలహాల కారణంగా ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని కిష్టంపల్లి కి వెళ్లగా ఇట్టి విషయం తెలుసుకున్న మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్ ఎల్లారెడ్డి పేట లోని డే కేర్ సెంటర్ లో చేర్పించగా ఇట్టి విషయం ఆమె కుటుంబ సభ్యులకు తెలపగా శనివారం మద్దిమల్ల కాశీ తండా నుండి వచ్చిన […]
బంధనకల్లో రెడ్డిసంఘం కులదేవత మంకాలమ్మ మూడవ వార్షికోత్సవం ఘనంగా…
174 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి ఏప్రిల్ 28, ముస్తాబాద్ మండలం బదనకల్ గ్రామంలో రెడ్డిసంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కులదేవత అయిన మహంకాళి మాత మూడవ వార్షికోత్సవం సందర్భంగా గ్రామంలోని గ్రామదేవత యినా పోచమ్మ బోనాలు అత్యంత వైభవపేతంగా నిర్వహించారు. బైండ్ల రాజుల నృత్యాలు ఆటపాటలతో ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. వారి మొక్కులు చెల్లించుకున్నారు. ఈసందర్భంగా రెడ్డి సంఘం అధ్యక్షులు చల్లా దేవరెడ్డి, ఉపాధ్యక్షులు కస్తూరి శ్రీనివాస్ రెడ్డి తోపాటు రెడ్డి సంఘం సభ్యులు మాట్లాడుతూ […]










