ప్రాంతీయం

తండ్రి జ్ఞాపకార్థం … డప్పుల సహాయం…

113 Views

 *కంచర్ల మల్లేష్ గౌడ్* వారి తండ్రి క్రీ”శే”కంచర్ల సత్యనారాయణ గౌడ్ జ్ఞాపకార్థం గౌరారంలోని ఎస్సీ సంఘానికి సుమారు 20వేలు ఖరీదు చేసే 16 కనక డప్పులు ఇవ్వడం జరిగింది,
ఈ కార్యక్రమంలో నాగులు గౌడ్,బాల్ నర్సయ్య గౌడ్,దుర్గయ్య గౌడ్,నర్సింలు గౌడ్,శ్రీనివాస్ గౌడ్,రాము గౌడ్,భాస్కర్ గౌడ్,స్వామి యాదవ్,రాజు గౌడ్,సతీష్ గౌడ్,మహిపాల్ యాదవ్,ప్రశాంత్ గౌడ్, చైతన్య గౌడ్,విక్రమ్ గౌడ్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
Linga Sunitha wargal

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *