ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మే 1, మండలంలోని పోతుగల్ గ్రామంలో నూతన గంగమ్మ గుడి నిర్మించుకొనిన విగ్రహ ప్రతిష్ఠ పూజ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ సర్పంచ్ తన్నీరు గౌతమ్ రావు, తెలంగాణ రాష్ట్ర రజక సంఘము అధ్యక్షులు అక్కరాజు శ్రీనివాస్ , ఎంపీటీసీ కొండని బాలకిషన్, బీసీ సెల్ మండల్ అధ్యక్షులు గిస శంకర్, గ్రామశాఖ అధ్యక్షులు రేపాక బల్ నర్స్, నాంపల్లి రమేష్ , గంగ పుత్ర సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
