ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మే1, మండలంలోని గూడూరు, చిప్పలపల్లితోపాటు పలు గ్రామాలలో వడగండ్ల వాన పడ్డందునా వరిపంటను పరిశీలించిన పిదప ఎంపీపీ జనగామ శరత్ రావు, మాట్లాడుతూ పంట నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకుంటుందని రైతులకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ గుండం నర్సయ్య, రైతుబందు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాల్ రావు, సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు బొంపెల్లి సురేందర్ రావు , ఈ కార్యక్రమంలో గూడూరు గ్రామ సర్పంచ్ రమేష్, గ్రామ పార్టీ అధ్యక్షుడు ప్రభాకర్, తదితర గ్రామాల సర్పంచ్ లు, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.
