112 Views ప్రభుత్వం చిన్న వ్యాపారులకుచేయూతనిస్తుందిమంత్రులు శ్రీ కేటీఆర్,శ్రీ కొప్పుల ఈశ్వర్వ్యవసాయ కళాశాలలో బాబు జగ్జీవన్ రామ్ విగ్రహ ఆవిష్కరణ 128మంది చిన్న వ్యాపారులకు ప్రభుత్వ ఆర్థిక సహాయం అందజేత తంగళ్లపల్లి మండలం జిల్లెళ్ళ వ్యవసాయ కళాశాలలో బాబు జగ్జీవన్ రామ్ నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించి,నివాళులు అర్పించారు.అనంతరం సిరిసిల్ల జిల్లా సమీకృత జిల్లా కార్యాలయం సముదాయం ఆవరణలో దళిత బంధు పథకం క్రింద రెండు మునిసిపల్ సెప్టిక్ ట్యాంక్, బస్సు యూనిట్ లను వాహనాలను ప్రారంభించారు.అనంతరం […]
ప్రాంతీయం
త్వరితగతిన బోరుబావి వేయించిన ఎస్ఎంసి చైర్మన్లు …
277 Viewsముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి జూలై 5, మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి పాఠశాల సందర్శించి పనులను పరిశీలించారు. ఈసందర్భంగా బదనకల్ పాఠశాలలో నీటి కొరత ఎక్కువగా ఉన్నందున పాఠశాలకు ఒక బోర్ వేయించాలని పాఠశాల ఎస్ఎంసి చైర్మన్లు కస్తూరి శ్రీనివాస్ రెడ్డి, చిగురు నరేష్ విద్యార్థుల తల్లిదండ్రులు కలెక్టర్ ని కోరగా వెంటనే స్పందించిన కలెక్టర్ ఎంపీపీ జనగామ శరత్ రావు, జడ్పిటిసి గుండం […]
తండ్రి జ్ఞాపకార్థం కొరకు తనయులు వితరణ…
387 Views ముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి జూలై 5, ముస్తాబాద్ మండల కేంద్రానికి చెందిన వంగ భూమగౌడ్, (పోతుగల్ భూమాగౌడ్) గత కొద్ది రోజుల క్రితం పరమపదించారు. ఈసందర్భంగా ఆయన తనయులు వంగ లక్ష్మీపతి గౌడ్, వంగ శ్రీనివాస్ గౌడ్, వంగ స్వామిగౌడ్ దాతృత్వాన్ని ప్రదర్శించి తండ్రి జ్ఞాపకార్ధం కోసం పోతుగల్ గ్రామంలోని ప్రభుత్వ సాంఘీక సంక్షేమ వసతి గృహంలో సుమారు 60.కి పైచిలుకు విద్యార్థులకు భోజనానికి అవసరపడే ప్లేట్లును అరటి పండ్లును వితరణ […]
ఐదవసారి రక్తదానం చేసిన గున్నాల రాజ్ కుమార్ గౌడ్ (కాక)…
317 Views ముస్తాబాద్, ప్రతినిధి జూలై 5,మనిషి ఎంతో సాంకేతిక పరిజ్ఞానంతో ఎన్నో సాధించినప్పటికీ మనిషి తయారు చేయలేని పదార్థం రక్తం.. ఈరక్తం అందక రోజుదేశంలో ఎన్నో వేలమంది మృత్యువడిలోకి చేరుకుంటున్నారు. అన్ని దానాల్లోకెల్లా రక్తదానం గొప్పదానం.. ప్రతి రక్తపుబొట్టు పోయేప్రాణాన్ని కాపాడే ఆయువు అయితే ప్రస్తుత ఆధునిక సమాజంలో నేటికీ మనిషి రక్తదానంపై సరైన అవగాహన లేక రక్తదానం చేస్తే తమ ప్రాణాలకు ఏమవుతుందో అని భయపడుతూ రక్తదానానికి దూరంగా ఉంటున్నారు. ఇలాంటి […]
బీసీ విద్యార్థి సంఘం వేములవాడ ఎంఈఓ కార్యాలయంలో సిబ్బందికి వినత్పత్రం…
208 Viewsశముస్తాబాద్, ప్రతినిధి జూలై 5, వేములవాడ పట్టణంలో కొన్ని ప్రైవేట్ పాఠశాలలు అధిక ఫీజులు వసూలు చేయడంపై బీసీ విద్యార్థి సంఘం పక్షాన ఎంఈఓ కార్యాలయంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవి గౌడ్ మాట్లాడుతూ అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని అలాగే కొన్ని పాఠశాలలో బుక్స్ డ్రెస్సులు అమ్ముతున్నారని వాటిపైన చర్యలు తీసుకోవాలని అధికారులను విజ్ఞప్తి చేయడం […]
బిజెపి మండల ఉపాధ్యక్షుడు ఊరడి రాజు యాదవ్ రాజీనామా…
234 Viewsముస్తాబాద్, ప్రతినిధి జూలై 4, బిజెపిలో కీలక పరిణామం చోటు చేసుకోవడంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తన పదవికి రాజీనామా చేశారు. ఈేసందర్భంగా ఆయన మార్పునకు ముస్తాబాద్ మండల ఉపాధ్యక్షుడు చికోడు గ్రామానికి చెందిన ఊరడి రాజు యాదవ్ మంగళవారం చీకోడు గ్రామంలో ఆయన పదవికి రాజీనామా చేశాడు. ఆ తర్వాత తన రాజీనామాను సమర్పించారు. మండలంలో ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నాయా… ఇంకేమైనా పదవులు తీసుకుంటారేమో వేచి చూడాల్సిందే నంటున్న […]
కలెక్టరేట్ కార్యాలయంలో దొడ్డి కొమురయ్యకు ఘనంగా నివాళులు…
136 Viewsముస్తాబాద్, ప్రతినిధి జూలై 4, రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కలెక్టరెట్ కార్యాలయంలో దొడ్డి కొమురయ్య 77.వ వర్ధంతి సందర్బంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కురుమ సంగం నాయకులు మాట్లాడుతూ జమిందారీ భూస్వామ్య వ్యవస్థపై ప్రజలలో చైతన్యం రగిలించి భూమికోసం, భుక్తి కోసం, విముక్తి కోసం ఉద్యమంగా పోరాడిన మహా యోధులు అన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో కొమురయ్య త్యాగాలను స్మరించుకుంటూ ఆయన పోరాట పటిమ ఎందరికో […]
కలెక్టరేట్ కార్యాలయంలో దొడ్డి కొమురయ్యకు ఘనంగా నివాళులు…
222 Viewsముస్తాబాద్, ప్రతినిధి జూలై 4 రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కలెక్టరెట్ కార్యాలయంలో దొడ్డి కొమురయ్య 77.వ వర్ధంతి సందర్బంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈసందర్భంగా యాదవులు మాట్లాడుతూ జమిందారీ భూస్వామ్య వ్యవస్థపై ప్రజలలో చైతన్యం రగిలించి భూమికోసం, భుక్తి కోసం, విముక్తి కోసం ఉద్యమంగా పోరాడిన మహా యోధులు అన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో కొమురయ్య త్యాగాలను స్మరించుకుంటూ ఆయన పోరాట పటిమ ఎందరికో స్ఫూర్తినిచ్చిందని, తెలంగాణ ఉద్యమం […]
అక్రమంగా గంజాయి అమ్ముతున్న నిందితులు అరెస్ట్
112 Views1కేజీ 550 గ్రాముల గంజాయి స్వాధీనం తంగళ్ళపల్లి మండలం సారంపల్లి గ్రామ శివారులో అక్రమంగా గంజాయి అమ్ముతున్న నిందుతుడు అరెస్ట్ సిరిసిల్ల రూరల్ కార్యాలయంలో వివరాలు వెల్లడించిన రూరల్ సి.ఐ ఉపేందర్.గంజాయి నిందుతుని వివరాలు. 1.గడ్డం నాగేశ్ s/o బాలరాజు, వయస్సు 21 సంవత్సరాలు, r/o బి.వై నగర్ సిరిసిల్ల.ఈ సందర్భంగా సి.ఐ మాట్లాడుతూ తంగళ్ళపల్లి మండలం సారంపల్లి గ్రామం శివారులో గంజాయి అమ్ముతున్నారని నమ్మదగిన సమాచారం మేరకు తంగళ్ళపల్లి ఎస్.ఐ లక్ష్మారెడ్డి తన సిబ్బందితో […]
రామ సుబ్రహ్మణ్యస్వామి మోడీ ప్రవేశపెట్టిన పథకాల గూర్చి…
122 Views ముస్తాబాద్, ప్రతినిధి జూలై 4 చికోడు గ్రామంలో తమిళనాడు నుండి విచ్చేసిన రామ సుబ్రహ్మణ్యంతో బిజెపి నాయకులు కార్యకర్తలు సమావేశం ఏర్పరచుకొని ఇంటింటికి బిజెపి మహాజన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ముస్తాబాద్ పట్టణంలో ప్రధాని మోదీ 9 ఏళ్ల సుపరిపాలనలో సాధించిన ప్రగతిని, చేపట్టిన పలు అభివృద్ధి పనులను సంక్షేమ పథకాలపై ప్రతిఇంటి గడప గడపకు తిరిగి ప్రజల దగ్గరకువెళ్లి కరపత్రాలు పంచుతూ 9090902024 కు మిస్డ్ కాల్ ఇప్పించిన విషయాల […]










