ప్రాంతీయం

బిజెపి మండల ఉపాధ్యక్షుడు ఊరడి రాజు యాదవ్ రాజీనామా…

226 Views

ముస్తాబాద్, ప్రతినిధి జూలై 4, బిజెపిలో కీలక పరిణామం చోటు చేసుకోవడంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తన పదవికి రాజీనామా చేశారు. ఈేసందర్భంగా ఆయన మార్పునకు ముస్తాబాద్ మండల ఉపాధ్యక్షుడు చికోడు గ్రామానికి చెందిన ఊరడి రాజు యాదవ్ మంగళవారం చీకోడు గ్రామంలో ఆయన పదవికి రాజీనామా చేశాడు. ఆ తర్వాత తన రాజీనామాను సమర్పించారు. మండలంలో ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నాయా… ఇంకేమైనా పదవులు తీసుకుంటారేమో వేచి చూడాల్సిందే నంటున్న అభిమానులు. జై బండి సంజయ్ అన్న జై బిజెపి అని నినాదాలు చేశాడు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *