ప్రాంతీయం

*అనాధలైన ఆడపిల్లలను అక్కున చేర్చుకున్న సుల్తాన

195 Viewsదౌల్తాబాద్; తల్లిదండ్రులు,నానమ్మ మృతి చెందడంతో నా అనేవారు లేకుండా అనాధలకు మారిన ముగ్గురు ఆడపిల్లలను అక్కున చేర్చుకొని నేనున్నానంటూ చేదోడు వాదోడుగా నిలిచారు ఎస్ఆర్ ఫౌండేషన్ అధ్యక్షురాలు, సామాజిక ప్రజాసేవకురాలు మహమ్మద్ సుల్తాన ఉమర్. శనివారం దౌల్తాబాద్ మండలం ఇందు ప్రియాల్ గ్రామంలో తల్లిదండ్రుల మృతి చెందిన ఆడపిల్లలను పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇందు ప్రియాల్ గ్రామంలో దొడ్డి రేణుక- యాదగిరి దంపతులకు శిరీష(13),శ్రావణి(8),రిషిక(6) ముగ్గురు కూతుర్లు ఉన్నారు. […]

Breaking News ప్రాంతీయం రాజకీయం

బందుల పేరుతో ప్రజలను మభ్యపెడుతున్న మంత్రి….. సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ అసెంబ్లీ కన్వీనర్ కేకే మహేందర్ రెడ్డి

132 Viewsబందుల పేరుతో ప్రజలను మభ్యపెడుతున్న మంత్రి. కేకే మహేందర్ రెడ్డి వెల్లడి. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నియోజకవర్గంలో బందుల పేరిట ప్రజలను మంత్రి కేటీఆర్ మభ్యపెడుతున్నట్టు సిరిసిల్ల నియోజకవర్గం ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి శనివారం తెలిపారు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారుఈ సిరిసిల్ల జిల్లా కేంద్రంలో గీత కార్మికులకు రెండు ఎకరాల స్థలం ఇవ్వడం అభినందించదగ్గ విషయం అన్నారు అలాగే సర్వాయి పాపన్న విగ్రహ ఏర్పాటు కూడా […]

ప్రాంతీయం

గ్రామపంచాయతీ డ్రైవర్ బాబు మృతి

143 Viewsఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామపంచాయతీ సిబ్బంది అయిన డ్రైవర్ రేసు బాబు అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన రేసు బాబు 33 గత రెండు రోజుల క్రితం ఛాతిలో నొప్పి వస్తుందని మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్ళగా వైద్యులు పరీక్షించి కరీంనగర్ లోని పెద్ద ఆసుపత్రికి వెళ్లాలని సూచించగా కుటుంబ సభ్యులు శుక్రవారం సాయంత్రం చలిమెడ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి ఐదు గంటల వరకు […]

ప్రాంతీయం

బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి పాపన్న గౌడ్

114 Viewsసర్దార్ సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి పాపన్న గౌడ్ అని బి ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య అన్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో శుక్రవారం 373 వ జయంతి ఉత్సవాలను ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని పాత బస్టాండులోని పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి వేడుకను జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, జిల్లా గౌడ […]

ప్రాంతీయం

ఆరు లక్షల 696 రూపాయల కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ

106 Viewsపేదింటి అడబిడ్డల కుటుంబాల్లో వెలుగులు ఎంపీపీ పిల్లి రేణుక కిషన్ , జెడ్పిటిసి సభ్యులు చీటీ లక్ష్మణరావు రాష్ట్ర ప్రభుత్వం పేదింటి అడబిడ్డల కుటుంబాల్లో వెలుగులు నింపాలనే సంకల్పంతో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాన్ని ప్రవేశపెట్టారని ఎంపీపి పిల్లి రేణుక కిషన్, జెడ్ పి టి సి సభ్యులు చీటీ లక్ష్మణరావు లు అన్నారు. ఎల్లారెడ్డిపేట గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో ఆరుగురు లబ్ధిదారులైన ఎర్రబెల్లి స్వర్ణలత, గెంటే లక్ష్మి, చిట్టి భారతమ్మ, గుడి లలిత, ఎరుపుల బాలమణి, […]

ప్రాంతీయం

చిన్న పెద్ద తేడా లేకుండా వ్యాప్తి చెందుతున్న *”కళ్ల కలక”*

164 Views మరో కంటికి తగలకుండా చూసుకుంటే రెండో కంటికి అంటుకోకుండా కాపాడుకోవచ్చు. నల్లటి అద్దాలు పెట్టుకుంటే లక్షణాల నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది పలు జాగ్రత్తలు తీసుకుంటున్న పాఠశాలలు   ప్రస్తుతం ఎక్కడ చూసిన ‘కళ్ల కలక’ కలకలం సృష్టిస్తోంది. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ దీని బారిన పడుతున్నారు. ఉష్ణోగ్రత మారాయి.. ఎడతెరపి లేని వానలు.. వరదల కారణంగా వైరస్‌ విజృంభిస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. కళ్ల కలక వైరస్‌ లేదా బ్యాక్టీరియా/ అలర్జీ […]

ప్రాంతీయం

ఎల్లారెడ్డిపేట మండల సెర్ఫ్ నూతన కార్యవర్గం

216 Viewsఎల్లారెడ్డిపేట మండల సెర్ఫ్ నూతన కార్యవర్గం కావేరి మండల సమాఖ్య అధ్యక్షురాలు అధ్యక్షతన మహాసభ నిర్వహించారు.శుక్రవారం మండల కేంద్రము లోని గ్రామీణ పేదరిక నిర్మూలన కార్యాలయం లో మహాసభ ద్వారా నూతనపాలక వర్గాన్ని అన్ని గ్రామాల గ్రామ సంఘాల అధ్యక్షు కార్యదర్శుల ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షురాలుగా బైరి జ్యోతి జై హనుమాన్ వి.ఓ. దుమాల, ఉపాధ్యక్షురాలు గా మానస శివపర్వతి వి.ఓ.ఎల్లారెడ్డిపేట,కార్యదర్శిగా సుమలత శ్రీ హనుమాన్ వి.ఓ.సింగారం,సహాయ కార్యదర్శిగా రమ్య తులసి వి.ఓ.ఎల్లారెడ్డిపేట,కోశాధికారిగా మినా […]

ప్రాంతీయం

బాధిత కుటుంబానికి చేయూత మిత్ర ఫౌండేషన్ చేయూత

172 Viewsబాధిత కుటుంబానికి చేయూత మిత్ర ఫౌండేషన్ పక్షాన చేయుతనందించారు. ఎల్లారెడ్డిపేట కు చెందిన భూమయ్య గత వారం రోజుల క్రితం అనారోగ్యం తో మరణించాడు. అంతకు ముందు సంవత్సరం క్రితం కొడుకు చనిపోయారు. నిరుపేద కుటుంబం ఇంటి పెద్దను కొడుకును కోల్పోయింది. వృద్ధురాలికి చేయూత మిత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో 5500 రూపాయలు 25 కిలోల బియ్యం అందించి మానవత్వం చాటుకున్నారు. బాధిత కుటుంబానికి దాతలు ఆదుకోవాలని చేయూత ఫౌండేషన్ ద్వారా విన్నవించారు.ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ అధ్యక్షులు […]

ప్రాంతీయం

మహమ్మద్ షాపూర్ లో సర్వాయి పాపన్న జయంతి వేడుకలు

150 Views– సర్వాయి పాపన్న జీవితం యువతకు ఆదర్శం దౌల్తాబాద్: స్వాతంత్ర్య సమర యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతిని పురస్కరించుకొని మండల పరిధిలోని మహ్మద్ షాపూర్ గ్రామంలో పాపన్న గౌడ్ చిత్ర పటానికి సర్పంచ్ స్వప్న, గౌడ కులస్తులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్వాయి పాపన్న జీవితం యువతకు ఆదర్శంగా నిలువాలన్నారు. ఔరంగజేబుకు తెలంగాణ దెబ్బ రుచి చూపించి కొన్ని నెలలుగా గోల్కొండ కోటను ఏలిన మహా యోధుడు […]

Breaking News కథనాలు ప్రకటనలు ప్రాంతీయం

చరితాత్ముడు… బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సర్వాయి పాపన్న గౌడ్….

132 Viewsచరితర్తుడు బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి పాపన్న గౌడ్ – సర్దార్ సర్వాయి పాపన్న జన్మదిన వేడుక – బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య *రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి పాపన్న గౌడ్ అని బి ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య అన్నారు.ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో శుక్రవారం 373 వ జయంతి ఉత్సవాలను స్థానిక బస్టాండులో పాపన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా […]