ప్రాంతీయం

అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా రాఖి పండగ

112 Views – ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు రాఖీ కట్టిన అక్క, చెల్లెలు – నియోజకవర్గ ప్రజలకు రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రతినిధి (చారకొండ వెంకటేష్) : అన్నా చెల్లెలు, అక్క తమ్ముళ్ల అనుబంధానికి ప్రాతికగా రాఖీ పండుగ సందర్భంగా గురువారం ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు హైదరాబాద్ తన నివాసంలో అక్క చెల్లెలు రాఖీ కట్టి స్వీటు తినిపిస్తూ ఆశీర్వదించారు. ఈ […]

ప్రాంతీయం

జడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశా లలో రాఖి వేడుకలు

139 Viewsఆగస్టు 31:మంగపేట మండలం రాజుపేట జడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశా లలో బుధవారం ప్రధానోపా ధ్యాయులు గడ్డం శ్రీనివాస్ ఆధ్వర్యంలో రక్షా బంధన్ కార్యక్రమంలో భాగంగా ఉపా ధ్యాయినిలు ఉపాధ్యాయు లకు విద్యార్థినిలతో విద్యా ర్థులకు రాఖిలు కట్టి ఘనంగా రాఖీల రక్షాబంధన్ కార్యక్ర మంను నిర్వహించారు.ఇందు లో భాగంగా అన్న చెల్లెలు అనుబంధం గురించి విద్యార్థిని విద్యార్థులకు సెమి నార్ కార్య క్రమం ఏర్పాటు చేసి విద్యార్థు లకు రాఖీల పండుగ వాతావ రణం మంచి […]

ప్రాంతీయం

జిల్లా ప్రజలకు రాఖీ పండుగ శుభాకాంక్షలు

216 Views జడ్పీ చైర్ పర్సన్ బడే నాగ జ్యోతి ములుగు ప్రతినిధి,ఆగస్టు 31 తోడబుట్టిన అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల నడుమ అనురాగ బంధానికి ప్రతీకగా నిలిచే రక్షా బంధన్(రాఖీ పౌర్ణమి) పండుగ సందర్భంగా జిల్లా ప్రజలందరికీ జడ్పీ చైర్ పర్సన్,ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగ జ్యోతి శుభాకాంక్షలు తెలిపారు.రాకీ పౌర్ణమి సందర్భంగా ఆమె తన స్వగృహంలో పార్టీ శ్రేణులకు,సిబ్బందికి, కుటుంబ సభ్యులతో కులమతాలకు అతీతంగా రాకీ పండుగ జరుపుకున్నారు.కుటుంబ బంధాలు,రక్త సంబంధాల్లోని ఔన్నత్యాన్ని, మానవ సం బంధాల్లోని […]

ప్రాంతీయం

మీ రక్షణయే – పోలీస్ బాధ్యత

137 Viewsఎల్లప్పుడూ మేము మీకు అండగా ఉంటాం:జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ రక్షాబంధన్ సందర్భంగా జిల్లా షీ టీమ్ ఆధ్వర్యంలో బద్దెనపల్లి లో సోషల్ వెల్ఫెర్ రెసిడెన్షియల్ పాఠశాల మరియు కళాశాలలో ఏర్పాటు చేసిన మహిళ రక్షణ పోలీస్ బాధ్యత కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్. *రక్షాబంధన్ సందర్భంగా విద్యార్థినులు జిల్లా ఎస్పీ కి, పోలీస్ అధికారులకు రాఖీలు కట్టడం జరిగింది.* అనంతరం జిల్లా ఎస్పీ  మాట్లాడుతూ…మాది ఉమ్మడి కుటుంబం అని […]

ప్రాంతీయం

ఎల్లారెడ్డిపేట మండలంలో ఘనంగా రాఖీ పౌర్ణమి వేడుకలు

141 Viewsసోదరీమణులు, సోదరుల మధ్య ప్రేమానురాగాలకు ప్రతీక అయిన రక్షాబంధన్‌ ఎల్లారెడ్డిపేట ఆగష్టు 31 : సోదరీమణులు, సోదరుల మధ్య ప్రేమానురాగాలకు ప్రతీక అయిన రక్షాబంధన్‌ (రాఖీ పౌర్ణమి) వేడుకలు ఎల్లారెడ్డిపేట మండలంలో గురువారం ఘనంగా జరిగాయి. వయసు తారతమ్యం లేకుండా అందరూ ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇంటింటా రాఖీ పండుగ సందడి నెలకొంది. సుదూర ప్రాంతాలలో ఉన్న సోదరీమణులు తమ పుట్టిళ్లకు వచ్చి అన్నదమ్ములకు రాఖీలు కట్టి స్వీట్లు తినిపించారు. ఈ సందర్భంగా తోబుట్టువులకు […]

ప్రాంతీయం

ఎల్లారెడ్డిపేట బిఆర్ఎస్ పార్టీ జెడ్పిటిసి కార్యాలయంలో రాఖీ పౌర్ణమి వేడుకలు

203 Views ముఖ్యమంత్రి కెసిఆర్ , రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చిత్రపటాలకు ప్రజా ప్రతినిధులకు బిఆర్ ఎస్ పార్టీ నాయకులకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపిన బిఆర్ఎస్ పార్టీ మహిళా నేతలు బిఆర్ ఎస్ పార్టీ పట్టణ మహిళా అధ్యక్షురాలు శ్యామ మంజుల ఆధ్వర్యంలో రాఖీ వేడుకలు ఎల్లారెడ్డిపేట ఆగష్టు 31 : ఎల్లారెడ్డిపేట బిఆర్ఎస్ పార్టీ జడ్పిటిసి కార్యాలయంలో బిఆర్ఎస్ పార్టీ మహిళా నేతలు తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర […]

ప్రాంతీయం

ఇంటికి వెళ్లలేని నిరుపేద కేజీబీవీ విద్యార్థుల పాఠశాలలో రాఖీ వేడుకలు

134 Views ఎల్లారెడ్డిపేట మండలంలోని అల్మాస్పూర్ గ్రామంలో గల కేజీబీవీ పాఠశాలలో గురువారం జిల్లా పరిషత్ కో ఆప్షన్ సభ్యులు మహమ్మద్ చాంద్ పాషా ఆధ్వర్యంలో ఘనంగా నిరుపేద విద్యార్థుల మధ్య రాఖీ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎంపీపీ పిల్లి రేణుక, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మెండే శ్రీనివాస యాదవ్ లు మాట్లాడుతూ కేజీబీవీ పాఠశాలలో దూర ప్రాంతాలలో నివాసముంటున్న నిరుపేద విద్యార్థులు రాఖీ పండుగకు ఇంటికి వెళ్లలేదని తెలుసుకున్న జిల్లా కోఆప్షన్ […]

ప్రాంతీయం

దుబ్బాకలో ఎగిరేది బీఆర్ఎస్ జెండానే

96 Viewsదౌల్తాబాద్: దుబ్బాక నియోజకవర్గం లో ఎగిరేది బీఆర్ఎస్ జెండానే అని బిఆర్ఎస్ నాయకులు శివరాజు అన్నారు. బుధవారం మండల కేంద్రమైన దౌల్తాబాద్ ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సారధ్యంలో రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. దేశంలో అత్యధికంగా పింఛన్లు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమేనని పార్టీలకతీతంగా అన్ని సంక్షేమ పథకాలు ఎలాంటి మధ్యవర్తి లేకుండా నేరుగా లబ్ధిదారులకు అందుతున్నాయని అన్నారు. కొంతమంది […]

ప్రాంతీయం

దుబ్బాకలో బిజెపి జెండా ఎగరడం ఖాయం

143 Views– దుబ్బాక ఎమ్మెల్యే మాధవ నేని రఘునందన్ రావు దౌల్తాబాద్: వచ్చే ఎన్నికల్లో దుబ్బాకలో మళ్లీ బిజెపి జెండా ఎగరడం ఖాయమని ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు అన్నారు. బుధవారం మండల కేంద్రమైన దౌల్తాబాద్ నాలుగవ వార్డు మెంబర్ రాజేశ్వరి గణేష్, మండల కురుమ సంఘం అధ్యక్షుడు కురుమ గణేష్ లు ఆయన సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రఘునందన్ రావు మాట్లాడుతూ ఎవరెన్ని కుట్రలు చేసిన అంతిమ విజయం తమదేనని అన్నారు. కేంద్ర […]

ప్రాంతీయం

ఘనంగా రక్షాబంధన్ వేడుకలు

120 Viewsదౌల్తాబాద్: మండల కేంద్రమైన దౌల్తాబాద్ ఆదర్శ పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల లో బుధవారం రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆధ్వర్యంలో రక్షాబంధన్ కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు ఒకరికొకరు రాఖీలు కడుతూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో స్వయం సేవకులు రజనీకాంత్, వెంకటేష్, రంజిత్, రమేష్, స్వామి తదితరులు పాల్గొన్నారు…. Telugu News 24/7tslocalvibe.com