దౌల్తాబాద్: మండల కేంద్రమైన దౌల్తాబాద్ ఆదర్శ పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల లో బుధవారం రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆధ్వర్యంలో రక్షాబంధన్ కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు ఒకరికొకరు రాఖీలు కడుతూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో స్వయం సేవకులు రజనీకాంత్, వెంకటేష్, రంజిత్, రమేష్, స్వామి తదితరులు పాల్గొన్నారు….
