ప్రాంతీయం

కౌలు రైతు పంట ధ్వంసం

144 Viewsకౌలు రైతు పంట ధ్వంసం – కౌలు రైతును అందుకున్న ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి   – రియల్ వ్యాపారుల దాష్టీకం   – 1.50 వేల పంట నష్టం   – గుండే పోటుతో ఆస్పత్రిలో చేరిన కౌలు రైతు   – ఔదార్యం చూపిన ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి   – 50 వేల రూపాయల తక్షణ సాయం   – రైతును పరామర్శించిన జడ్పీటీసీ, ఎంపీపీ, మార్కెట్ కమిటీ […]

ప్రాంతీయం

కౌలు రైతు పంట ధ్వంసం రైతును అందుకున్న ప్రభాకరుడు – రియల్ వ్యాపారుల దాష్టీకం – 1.50 వేల పంట నష్టం – గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన కౌలు రైతు – ఔదార్యం చూపిన ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి – 50 వేల రూపాయల తక్షణ సాయం – రైతును పరామర్శించిన జడ్పీటీసీ, ఎంపీపీ, మార్కెట్ కమిటీ చైర్మన్ – రైతుకు న్యాయం చేయాలని డిమాండ్

121 Viewsరియల్ ఎస్టేట్ వ్యాపారుల దాస్టికానికి ఓ నిరుపేద రైతు పంట నష్టపోయి, ఆందోళనతో గుండెపోటుకు గురి అయ్యి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. లాభాలే వ్యాపారంగా గ్రామాలను చెరబడుతున్న రియల్ వ్యాపారుల దాస్టికానికి మాచ్చుతునకగా నిలుస్తున్న ఘటన దౌల్తాబాద్ మండల పరిధిలోని గొడుగుపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. బాధిత రైతు గ్రామస్తులు తెలిపిన కథనం ప్రకారం గ్రామానికి చెందిన రామకృష్ణారెడ్డి వారసులకు చెందిన సుమారు నాలుగు ఎకరాల వ్యవసాయ భూమిని గ్రామానికి చెందిన గొల్ల శ్రీనివాస్ అనే వ్యక్తి […]

ప్రాంతీయం

క్రికెట్ మ్యాచ్ గ్రౌండ్ను పరిశీలిస్తున్న దౌల్తాబాద్ మండల పార్టీ అధ్యక్షుడు రణం శ్రీనివాస్ గౌడ్,

201 Viewsసిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలంలోని దొమ్మాట గ్రామంలో ఈనెల 11 తేదీ నుంచి ప్రారంభమయ్యే క్రికెట్ మ్యాచ్ గ్రౌండ్ను పరిశీలిస్తున్న దౌల్తాబాద్ మండల పార్టీ అధ్యక్షుడు రణం శ్రీనివాస్ గౌడ్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు దేవేందర్, రైతు బంధు అధ్యక్షుడు నర్సింహారెడ్డి, టిఆర్ఎస్ నాయకులు వెంకటరెడ్డి, జనార్దన్ రెడ్డి, షాదుల్లా తదితరులు పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం

ఐఏఎస్ సాధకుడు వెంకట నరసింహా రెడ్డి కీ శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్

149 Views జగదేవపూర్ మండల కేంద్రానికి చెందిన వెంకట నరసింహా రెడ్డి కీ ఐఏఎస్ హోదా రావడం తో బుధవారం బీఆర్ ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ జగదేవపూర్ వారి నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం శాలువతో ఘనంగా సన్మానించారు.వారు మాట్లాడుతూ పదవిలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొని జగదేవపూర్ మండలానికి వన్నె తేవాలని అనడం జరిగింది Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం

నియోజకవర్గం స్థాయి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణ

141 Views గత 10రోజులు గా జరుగుతున్న టోర్నమెంట్ నియోజకవర్గం లో 26టీం పాల్గొన్నాయి ఇందులో భాగంగా ఈ రోజు గజ్వెల్ నియోజక వర్గం జగదేవపూర్ మండలం చిన్నాకిష్టాపూర్ గ్రామంలో ఆడడం జరిగింది ఇందులో భాగంగా గజ్వెల్ 11-స్టార్ టీం చిన్నకిష్టాపూర్ టీం పై గజ్వెల్ 11-స్టార్ టీం70పరుగుల తేడా తో మొదటి బహుమతి గెలుచుకున్న సందర్భంగా బహుమతుల ప్రధానానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడిన రైతుబంధు సమితి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు దేవి రవీందర్ క్రీడాలు మానసిక […]

ప్రాంతీయం

కొత్తపేట గ్రామంలో పశు వైద్య శిబిరం

187 Views  సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం కొత్తపేట గ్రామపంచాయతీ పరిధిలో సర్పంచ్ నిమ్మ వెంకట్రాం రెడ్డి గారి ఆధ్వర్యంలో మంగళవారం ఉచిత పశు వైద్య శిబిరము ఏర్పాటు చేయడం జరిగింది. శిబిరంలో 22 నల్ల పశువులకు 11 తెల్ల పశువులకు గర్భకోశ వ్యాధి చికిత్స చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బాలేశం ఎంపీటీసీ వాజిదా అయూబ్ మరియు వార్డ్ మెంబర్స్ గ్రామస్తులు సిబ్బంది డాక్టర్ శ్వేతా , విఏ శ్రీను, ఓఎస్ హరిప్రసాద్, గోపాలమిత్ర […]

ప్రాంతీయం

కంటి వెలుగు పేదలకు వరం

133 Viewsదౌల్తాబాద్: ప్రభుత్వం చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం పేదలకు ఒక వరమని జడ్పిటిసి రణం జ్యోతి శ్రీనివాస్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఇప్ప లక్ష్మీ లు అన్నారు. మంగళవారం మండల పరిధిలోని దీపాయం పల్లి గ్రామంలో సర్పంచ్ లావణ్య నర్సింహారెడ్డి తో కలిసి కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదరికంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఎంతోమంది కళ్ళలో ఈ కార్యక్రమం వెలుగులు నింపుతుందన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు […]

ప్రాంతీయం

కంటి వెలుగు ప్రారంభించిన ప్రజాప్రతినిధులు

111 Viewsకంటి వెలుగు ప్రారంభించిన మహిళ ప్రజాప్రతినిధులు దౌల్తాబాద్ మండల పరిధిలోని దీపాయంపల్లి గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని మంగళవారం స్థానిక సర్పంచ్ దేవుడి లావణ్య నరసింహారెడ్డి ఆధ్వర్యంలో కంటి వెలుగు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దౌల్తాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ లక్ష్మి పోచయ్య , స్థానిక జెడ్పిటిసి రణం జ్యోతి శ్రీనివాస్ గౌడ్ కార్యక్రమాన్ని ప్రారంభించి అనంతరం స్థానిక విలేకరుల సమావేశంలో మాట్లాడారు . తెలంగాణ […]

ప్రాంతీయం

ప్రాథమిక పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్

141 Viewsకుకునూర్ పల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్ ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి వైద్యాధికా స్నేహాలు హాజరై విద్యార్థులు ఏర్పాటు చేసిన స్టాళ్లను ప్రారంభించారు. అనంతరం విద్యార్థులు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించి విద్యార్థులకు ఆహారం యొక్క ప్రాముఖ్యతను సంతులిత ఆహారం గుడ్ ఫుడ్ జంక్ ఫుడ్ తినడం వల్ల కలిగే నష్టాలు గురించి అవగాహన కల్పించారు ఈ కార్యక్రమానికి ప్రత్యేక డాక్టర్ […]

ప్రాంతీయం

రైతులకు పెద్దపీట వేసిన సీఎం కేసీఆర్

122 Viewsసీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం రైతులకు పెద్దపీట వేసిందని మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి పేర్కొన్నారు. తోట మండలం వెంకట్రావు పేట గ్రామంలో మంగళవారం మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రామ్ రెడ్డి మండలం ఎంపీటీసీ పురం అధ్యక్షులు కంకణాల నరసింహులు కలిసి మాట్లాడారు. వైద్య ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో అసెంబ్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్లో సబ్బండ వర్గాల అభివృద్ధి సంక్షేమ ప్రతిబించడం జరిగింది అన్నారు. వ్యవసాయ […]