సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం రైతులకు పెద్దపీట వేసిందని మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి పేర్కొన్నారు. తోట మండలం వెంకట్రావు పేట గ్రామంలో మంగళవారం మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రామ్ రెడ్డి మండలం ఎంపీటీసీ పురం అధ్యక్షులు కంకణాల నరసింహులు కలిసి మాట్లాడారు. వైద్య ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో అసెంబ్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్లో సబ్బండ వర్గాల అభివృద్ధి సంక్షేమ ప్రతిబించడం జరిగింది అన్నారు. వ్యవసాయ అనుబంధ రంగానికి పెద్ద పట వేస్తూ 32వేల కోట్లు కేటాయించడం జరిగింది అన్నారు 37,000 నుండి 90 వరకు రుణమాఫీ నిధులు కేటాయించడం కేటాయించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు.
