153 Viewsదుబ్బాక నియోజకవర్గం బి ర్ వి యస్ వి అధ్యక్షుడు సురేష్ గౌడ్ తమ్ముడి వివాహా వేడుకలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి. వారితోపాటు దౌల్తాబాద్ మండల పార్టీ అధ్యక్షుడు రణం శ్రీనివాస్ గౌడ్, చేగుంట మండల పార్టీ అధ్యక్షుడు వెంగల్ రావు, నాయకులు ప్రజాప్రతినిధులు తదితరులు ఉన్నారు. Telugu News 24/7tslocalvibe.com
ప్రాంతీయం
కంటి వెలుగు శిబిరాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి:రాష్ట్ర ఎఫ్డిసి చైర్మన్ ప్రతాప్ రెడ్డి
142 Views కంటి వెలుగు కార్యక్రమంను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ఎఫ్డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు.మండలం లోని మాంధపూర్ ,పలుగుగడ్డ గ్రామల్లో ఏర్పాటు చేసిన కంటి వెలుగు కార్యక్రమం ను శుక్రవారం స్థానిక సర్పంచ్ లు లింగాల భిక్షపతి, శ్రీపతి రాజేశ్వరి రవి తో కలిసి ఎఫ్డిసి చైర్మన్ ప్రతాప్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ఆయన వెంట పీఏసీఎస్ చైర్మన్ ఇంద్రసేనా రెడ్డి,ఎంపీటీసీల ఫోరం జిల్లా […]
అనారోగ్యంతో మృతిచెందిన బెస్త పద్మయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన సర్పంచ్ బాల్రెడ్డి
154 Viewsఅనారోగ్యంతో మృతిచెందిన బెస్త పద్మయ్య అంత్యక్రియల ఖర్చులకోసం 5000/- రూ.లు ఆర్థిక సహాయం చేసిన స్థానిక సర్పంచ్ కొండాపురం బాల్రెడ్డి గ్రామంలో ఎవరు చనిపోయిన ప్రతి కుటుంబానికి తన వంతుగా 5000 రూపాయల ఆర్థిక సాయం అందజేస్తున్న సర్పంచ్ తోటి మిత్రుడు మానుక కిషన్ 1000/- రూ.ల ఆర్థిక సహాయం సమయానికి భోజనం చేయక మృతి చెందిన బెస్త పద్మయ్య మృతుని భార్య పది సంవత్సరాల క్రితం మరణించింది, ఉన్న ఒక్క కూతురికి వివాహం జరిగి […]
కలెక్టర్ వెంకటనరసింహరెడ్డి కుటుంబాన్నీ పరామర్శించిన ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి
131 Views జగదేవపూర్ ఐఏఎస్ వెంకటనరసింహ రెడ్డి మాతృమూర్తి ఇట్టిరెడ్డి జనాబాయి గత నాలుగు రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెల్సిందే కాగా శుక్రవారం ఉదయం ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, జగదేవపూర్ లోని వెంకట నరసింహా రెడ్డి ఐఏఎస్ ఇంటికి వెళ్లి పరామర్శించారు.అనంతరం ఇట్టిరెడ్డి జనబాయి చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట జడ్పీటీసీ సుధాకర్ రెడ్డి,స్థానిక సర్పంచ్ లక్ష్మీ శ్రీనివాస్ రెడ్డి, మండల అధ్యక్షుడు […]
_పేదింటి ఆడబిడ్డకు అండగా నిలిచిన నర్ర విద్యాసాగర్ రెడ్డి._
163 Views_పేదింటి ఆడబిడ్డకు అండగా నిలిచిన నర్ర విద్యాసాగర్ రెడ్డి._ *గంభీరావుపేట మండలం నాగంపేట గ్రామానికి చెందిన కొంగరి సత్యసాయి – సోనిల వివాహానికి TRHSS రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు నర్ర విద్యాసాగర్ రెడ్డి గారు వధువుకు పుస్తే మెట్టెలు అందజేశారు. వీరి వైవాహిక జీవితం సాఫీగా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆ లక్ష్మి నరసింహస్వామి వారి ఆశీస్సులు వీరికి ఉండాలని ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్ రాజేందర్ రెడ్డి, ఫీల్డ్ అసిస్టెంట్ పొందుర్తి రాజయ్య, […]
నూతన వధూవరులను ఆశీర్వదించిన – దుబ్బాక నియోజకవర్గం సీనియర్ నాయకులు మామిడి మోహన్ రెడ్డి
201 Viewsసిద్దిపేట జిల్లా రాయపోల్ మండల పరిధిలోని రామారం టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సరేష్ వాళ్ల అన్న కూతురు కవిత వివాహానికి దుబ్బాక బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మామిడి మోహన్ రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించడం జరిగింది. వారి వెంట జడ్పిటిసి లింగయ్య పల్లి యాదగిరి, రామారం సర్పంచ్ సరోజిన హనుమంతు, వాయిస్ ఎంపీపీ రాజిరెడ్డి, ఆత్మ కమిటీ డైరెక్టర్ జగపతి రెడ్డి, రామారం గ్రామ అధ్యక్షులు దుర్గయ్య, మురళి, రాయపోల్ మాజీ […]
175 Viewsముస్తాబాద్ ప్రతినిధి కస్తూరి వెంకటరెడ్డి ఫిబ్రవరి 23, రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం నమాపూర్ గ్రామంలో నూతన ట్రాన్స్ఫార్మర్ ని ప్రారంభించిన సర్పంచ్ వెలుముల విజయ, ఎంపీపీ జనగామ శరత్ రావు, జడ్పీటీసీ గుండం నర్సయ్య, సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, రజక సంఘము రాష్ట్ర అధ్యక్షుడు అక్కరాజు శ్రీనివాస్, మాజీ సెస్ డైరెక్టర్ ఏనుగు విజయరామరావు , బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు సురేందర్ రావు, మాజీ ఎంపీటీసీ సుధాకర్ రావు, మాజీ మార్కెట్ […]
కుట్లు, అల్లికలు మహిళలకు మంచి ఉపాధి, శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలందరికీ ఉచితంగా కుట్టుమిషన్లు అందజేస్తాం, ప్రతి మహిళ సగర్వంగా బ్రతకాలి అనేది ప్రభుత్వం ఆకాంక్ష, రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు
139 Viewsకుట్లు అల్లికలు మహిళలకు మంచి ఉపాధి అవకాశాలు చూపిస్తాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేట మున్సిపల్ పరిధి 19వ వార్డు అరుంధతి కళ్యాణ మండపంలో జిల్లా ఎస్సీ కార్పొరేషన్, రెయిన్బో స్వచ్ఛంద సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కుట్టు మిషన్ శిక్షణ శిబిరాన్ని హరీష్ రావు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా, సామాజికంగా నిలదొక్కుకునేందుకు, జీవనోపాధి కలిగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం […]
కుట్లు, అల్లికలు మహిళలకు మంచి ఉపాధి శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలందరికీ ఉచితంగా కుట్టుమిషన్లు అందజేస్తాం రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు
164 Viewsకుట్లు అల్లికలు మహిళలకు మంచి ఉపాధి అవకాశాలు చూపిస్తాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేట మున్సిపల్ పరిధి 19వ వార్డు అరుంధతి కళ్యాణ మండపంలో జిల్లా ఎస్సీ కార్పొరేషన్, రెయిన్బో స్వచ్ఛంద సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కుట్టు మిషన్ శిక్షణ శిబిరాన్ని హరీష్ రావు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా, సామాజికంగా నిలదొక్కుకునేందుకు, జీవనోపాధి కలిగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం […]
మృతుని కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి
142 Viewsసిద్ధిపేట పట్టణానికి చెందిన సీనియర్ బీజేపీ నాయకుడు సొప్పదండి విద్యాసాగర్ తల్లి సొప్పదండి మైస – వెంకట లక్ష్మీ ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందారు. ఈ మేరకు పట్టణంలోని వారి నివాసంలో ఆ కుటుంబాన్ని రాష్ట్ర మంత్రి హరీశ్ రావు పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. Telugu News 24/7tslocalvibe.com










