సిద్ధిపేట పట్టణానికి చెందిన సీనియర్ బీజేపీ నాయకుడు సొప్పదండి విద్యాసాగర్ తల్లి సొప్పదండి మైస – వెంకట లక్ష్మీ ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందారు. ఈ మేరకు పట్టణంలోని వారి నివాసంలో ఆ కుటుంబాన్ని రాష్ట్ర మంత్రి హరీశ్ రావు పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
