ముస్తాబాద్ ప్రతినిధి కస్తూరి వెంకటరెడ్డి ఫిబ్రవరి 23, రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం నమాపూర్ గ్రామంలో నూతన ట్రాన్స్ఫార్మర్ ని ప్రారంభించిన సర్పంచ్ వెలుముల విజయ, ఎంపీపీ జనగామ శరత్ రావు, జడ్పీటీసీ గుండం నర్సయ్య, సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, రజక సంఘము రాష్ట్ర అధ్యక్షుడు అక్కరాజు శ్రీనివాస్, మాజీ సెస్ డైరెక్టర్ ఏనుగు విజయరామరావు , బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు సురేందర్ రావు, మాజీ ఎంపీటీసీ సుధాకర్ రావు, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కనమేని శ్రీనివాస్ రెడ్డి, గ్రామ శాఖ తడెపు అనిల్, తాడెపు సురేష్, దేవేందర్, నారాయణ,ప్రమోద్, కుమార్, సెస్ ప్రతినిధులు,రైతులు ,BRS నాయకులు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.




