121 Views జగదేవపూర్ మండల కేంద్రం లోని స్థానిక మాజీ సర్పంచ్ బీఆర్ ఎస్ నాయకుడు కొంపల్లి కరుణాకర్ జన్మదిన వేడుకలను కొంపల్లి భాను ఆధ్వర్యంలో శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయం వద్ద కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ జన్మదిన వేడుకల్లో ఎంపీపీ బాలేశం గౌడ్ ,పీఏసీఎస్ చైర్మన్ ఇంద్రసేనా రెడ్డి, ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు కిరణ్ గౌడ్,గజ్వేల్ మార్కెట్ చైర్మన్ శ్రీనివాస్, వైస్ ఛైర్మన్ ఉపేందర్ రెడ్డి, కో అప్షన్ ఎక్బల్,మండల […]
ప్రాంతీయం
రేవంత్ రెడ్డినీ కలిసిన బిసి విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవిగౌడ్…
273 Views ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మార్చి5, బిసి విద్యార్థి సంఘం సిరిసిల్ల డివిజన్ ఇంచార్జీ ఇల్లందుల ప్రకాష్ తో కలిసి బిసి విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవి గౌడ్ బిసి కుల జనగణనను పార్లమెంటులో లేవనెత్తాలని హత్ సే హత్ జొడో యాత్రలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాకి విచ్చేసిన మల్కాజిగిరి పార్లమెంటు సభ్యులు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అద్యక్షులు ఏనుముల రేవంత్ రెడ్డిని కలిసి వినతి పత్రం […]
పేదింటి ఆడబిడ్డకు పుస్తె మట్టెలు బహుకరించిన ఎంపీపీ పండు గౌడ్
261 Views… పేదింటి ఆడబిడ్డకు పుస్తె మట్టెలు బహుకరించిన ఎంపీపీ పండు గౌడ్ సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి పేదింటి ఆడపడుచుకు తులసి వివాహానికి మర్కుక్ మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు ఎంపీపీ పండు గౌడ్ పుస్తె మట్టెలు అందించి మరోసారి మానవత్వం చాటుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేము సంపాదించిన కష్టార్జితం నుండి ఊరికి సహాయంగా ఆపతి సంపతిలో నేను కూడా భాగ్యస్వామ్యం కావడం నాకెంతో ఆనందంగా ఉందన్నారు […]
మృతుని కుటుంబానికి ఆర్ధిక సహాయం అందజేసిన – చెఱుకు శ్రీనివాస్ రెడ్డి
128 Viewsసిద్దిపేట జిల్లా రాయపోల్ మండల పరిధిలోని వడ్డేపల్లి గ్రామానికి చెందిన చెట్ల నర్సింలు అప్పుల భాదతో మృతి చెందిన విషయం తెలుసుకొని వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ఆర్థిక సహాయం అందజేసిన దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ చెఱుకు శ్రీనివాస్ రెడ్డి. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com
మర్కుక్ లో మెగా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు
182 Views….మర్కుక్ లో మెగా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు …కొత్త మీరా బాయి హాస్పిటల్ డా.కొత్త ప్రేమ్ కిషోర్ సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల్ మర్కుక్ లో మెగా ఉచిత వైద్య శిబిరం .కొత్త మీరా బాయి హాస్పిటల్ డా.ప్రేమ్ -మర్కుక్కొ త్త మీరాబాయి హాస్పిటల్ అధ్వర్యంలో మండల కేంద్రమైన మర్కుక్ గ్రామంలో ఆదివారం ఉచిత మెగా వైద్య శిబిరాన్ని .కొత్త ప్రేమ్ కిషోర్ గ్రామ సర్పంచ్ అచ్చంగారి బాస్కర్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ […]
మండుటెండలో చెరువుకుంటల మత్తళ్లు దుంకుతున్నాయి – మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి
152 Viewsదౌల్తాబాద్ మండల పరిధిలోని వివిధ గ్రామాలలో ఆదివారం రోజున ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పర్యటించారు. మాచినపల్లి గ్రామంలో ముదిరాజ్ భవన నిర్మాణానికి 5 లక్షల రూపాయలు మంజూరు చేశారు. తిరుమలాపూర్ గ్రామంలో పర్యటించి గౌడ్ అన్నలు ధరించే ముస్తాదార్ అవతారం ఎత్తారు. అనంతరం గౌడ సంఘ భవన నిర్మాణం కోసం 5 లక్షల రూపాయల మంజూరు చేశారు ,ముదిరాజ్ భవనానికి 5 లక్షల రూపాయలు మంజూరు చేశారు. మెదక్ పార్లమెంటు సభ్యులు మాట్లాడుతూ రైతు […]
రంగా ఎల్లాగౌడ్ ప్రథమ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ఎఫ్డిసి చైర్మన్ ప్రతాప్ రెడ్డి
157 Views జగదేవపూర్ మండలంలోని తిగుల్ గ్రామానికి చెందిన రంగా ఎల్లాగౌడ్ ప్రథమ వర్ధంతి వేడుకల్లో రాష్ట్ర ఎఫ్డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి పాల్గొని వారి చిత్రపటానికి నివాళులర్పించారు.అనంతరం అదే గ్రామానికి చెందిన వేణుగోపాల్ రెడ్డి నిన్న అనారోగ్యంతో మృతి చెందారువిషయం తెలుసుకున్న రాష్ట్ర ఎఫ్డిసి చైర్మన్ ప్రతాప్ రెడ్డి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు ప్రగాఢ సానుభూతి తెలిపారుఈ కార్యక్రమంలో ఆయన వెంట ఎంపీపీ బాలేశం గౌడ్. పీఏసీఎస్ డైరెక్టర్ భూమయ్య, రైతు […]
తరమేస్తే ఊరుకుంటామా ఇక్కడ బీఆర్ఎస్ తగ్గేదేలే….. పట్టణ అధ్యక్షుడు బండారి బాల్రెడ్డి
200 Viewsతరిమేస్తామంటే ఊరుకుంటామా? – మీ గంగిరెద్దు వేషాలు తెలంగాణలో సాగనివ్వం -ఖబర్దార్ రేవంత్ రెడ్డి – పట్టణ శాఖ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి ఎల్లారెడ్డిపేట : రాజన్న సిరిసిల్ల జిల్లాలో నిన్నటి రోజు తెలంగాణను సాధించిన ముఖ్యమంత్రిని అదేవిధంగా ఉరిషాలను సిరిసిల్లగా తీర్చిదిద్దిన మంత్రి కేటీఆర్ ను తరిమేయాలి అని పిలుపునిచ్చిన పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి వ్యాఖ్యాలను ఖండిస్తూ ఆదివారం ఎల్లారెడ్డిపేట పట్టణ శాఖ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ […]
పేదలకు వరం సీఎం సహాయనిది:ధర్మారం సర్పంచ్ పిట్టల రాజు ముదిరాజ్
124 Views ఆపదలో ఉన్నవారికి సీఎం సహాయనిది ఎంతో ఉపయోగపడుతుందని ధర్మారం సర్పంచ్ సిద్దిపేట జిల్లా శ్రీ కొరివి కృష్ణ స్వామి అధ్యక్షుడు పిట్టల రాజు ముదిరాజ్ అన్నారు,జగదేవపూర్ మండలం లోని ధర్మారం గ్రామానికి చెందిన బత్తుల కనకరాజు కొన్ని రోజుల క్రితం అనారోగ్యం కారణంగా హాస్పిటల్ లో అధికంగా డబ్బులు ఖర్చు కాగ స్థానిక సర్పంచ్ పిట్టల రాజు ముదిరాజ్ దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించి సీఎం సహయనిది దరఖాస్తు చేయగా వారికీ మంజురైన ₹ […]
పోలీసులను ఆశ్రయించిన కులాంతర వివాహం చేసుకున్న ప్రేమ జంట
457 Viewsపోలీసులను ఆశ్రయించిన కులాంతర వివాహం చేసుకున్న ప్రేమ జంట…!! ఎల్లారెడ్డిపేట మార్చి 05 : ఎల్లారెడ్డిపేట మండలం రాజన్న పేట గ్రామానికి చెందిన దళిత సామాజిక వర్గానికి చెందిన యువకుడు రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన యువతి శనివారం కులాంతర వివాహం చేసుకున్నారు, అమ్మాయి తల్లి దండ్రుల నుంచి తమకు రక్షణ కల్పించాలని కోరుతూ ఈ ప్రేమ జంట ఎల్లారెడ్డిపేట పోలీసులను శని వారం రాత్రి ఆశ్రయించినట్లు సమాచారం, ఈ […]









