195 Views జగదేవపూర్ మండలంలోని తిగుల్ గ్రామంలో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మంగళవారం రాత్రి ద్వితీయ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు.పాఠశాల వార్షికోత్సవం కు ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ యాదవ రెడ్డి,ఎఫ్డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి,ఏసీపీ రమేష్, మార్కెట్ చైర్మన్ శ్రీనివాస్,ఎంఇఓ ఉదయ బాస్కర్, సర్పంచ్ భానుప్రకాష్ రావు, పిఏసీఎస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి వివిధ పాఠశాల ప్రధానోపాధ్యాయులు మండల నాయకులు హాజరయ్యారు.తదనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి ద్వితీయ వార్షికోత్సవం ను ప్రారంభించారు.వివిధ రకాల సాంస్కృతిక […]
ప్రాంతీయం
రెడ్డి సంఘం ఆధ్వర్యంలో రెడ్డి సంఘం ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ
124 Views జగదేవపూర్ మండలంలోని చాట్లపల్లి గ్రామం లో రెడ్డి సంఘం ఆధ్వర్యంలో రెడ్డి సంఘం ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. రెడ్లు ఐకమత్యంతో పోరాడాలని రెడ్డి కార్పొరేషన్ ను కూడా సాధించుకోవాలని కొండపోచమ్మ చైర్మెన్ శ్రీనివాస్ రెడ్డి అన్నాడు. ఈ కార్యక్రమంలో జనార్ధన్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి,బాలకృష్ణా రెడ్డి,మల్లారెడ్డి, రాజిరెడ్డి, రఘుపతి రెడ్డి,కమలాకర్ రెడ్డి, కన్నారెడ్డి,నారాయణరెడ్డి, యాదవరెడ్డి, రవిచందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు Telugu News 24/7tslocalvibe.com
మర్కుక్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ను పరిశీలించిన గ్రామ సర్పంచ్ అచ్చం గారి భాస్కర్
295 Viewsమర్కుక్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ను పరిశీలించిన గ్రామ సర్పంచ్ అచ్చం గారి భాస్కర్ సిద్దిపేట జిల్లా మార్కుక్ ప్రైమరీ హెల్త్ సెంటర్ లో నిర్వహించే ఆరోగ్య మహిళ కార్యక్రమం ను పరిశీలించిన మార్కుక్ గ్రామ సర్పంచ్ అచ్చం గారి భాస్కర్ .ప్రతి మంగళవారం నిర్వహించే ఆరోగ్య మహిళ కార్యక్రమం లొ స్త్రీ ల కు ప్రత్యేకంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారు,సుగర్ ,బీపీ, కీళ్ల నొప్పులు,రుతు సమస్యలు థైరాయిడ్,క్యాన్సర్ తదితర ఆరోగ్య సమస్యలకి ప్రత్యేకంగా రక్త […]
మర్కుక్ నుండి భవనందపూర్ వెళ్లే రోడ్డు అధ్వాన్నం – వైఎస్సార్ తెలంగాణ పార్టీ నేతలు
130 Viewsమర్కుక్ నుండి భవనందపూర్ వెళ్లే రోడ్డు అధ్వాన్నం – వైఎస్సార్ తెలంగాణ పార్టీ నేతలు మర్కుక్ మండల కేంద్రము నుండి భవానందపూర్ వెళ్లే రోడ్డు అధ్వానంగా ఉందని వెంటనే మరమ్మత్తులు చేయాలని మంగళవారం నాడు సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షులు పుట్ట కనకయ్య ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వరకు మండల కేంద్రం నుండి భవానందాపూర్ వెళ్లే దారి పూర్తి గుంతల మయంగా మారిందని వాహనదారులు […]
పేదలకు వరం సీఎం రిలీఫ్ ఫండ్
125 Viewsగజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 19 వార్డులో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు రామమణి 60000, మరియు నరసవ్వ 36,000 చెక్కులను బాధితులకు అందజేసిన 19 వ వార్డు కౌన్సిలర్ గుంటూకు శిరీష రాజు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నుండి చెక్కుల మంజూరుకు సహకరించిన తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు కి, తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ […]
ప్రమాదవశాత్తుప్రహరీ గోడకూలి మహిళ మృతి – కూతురుకు గాయాలు
231 Viewsప్రమాదవశాత్తుప్రహరీ గోడకూలి మహిళ మృతి – కూతురుకు గాయాలు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని అంబేద్కర్ నగర్ కు చెందిన ఆరె దేవవ్వ 36 తమ ఇంటి ప్రహరీ గోడని ఆనుకొని ఇసుక పోస్తున్న సమయంలో ప్రమాదవశత్తు గోడ తల్లి కూతుర్లపై ఒక్కసారిగా కుప్పకూలడంతో ఊపిరి ఆడక అపస్మారక స్థితిలోకి వెళ్ళగా వెంటనే క్షతగాత్రురాలు దేవవ్వను కూతురు అక్షయను స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించగా చికిత్స పొందుతూ తుది శ్వాస […]
ప్రహరీ గోడకూలి మహిళ మృతి – కూతురు కు గాయాలు
137 Viewsప్రమాదవశాత్తుప్రహరీ గోడకూలి మహిళ మృతి – కూతురుకు గాయాలు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని అంబేద్కర్ నగర్ కు చెందిన ఆరె దేవవ్వ 36 తమ ఇంటి ప్రహరీ గోడని ఆనుకొని ఇసుక పోస్తున్న సమయంలో ప్రమాదవశత్తు గోడ తల్లి కూతుర్లపై ఒక్కసారిగా కుప్పకూలడంతో ఊపిరి ఆడక అపస్మారక స్థితిలోకి వెళ్ళగా వెంటనే క్షతగాత్రురాలు దేవవ్వను కూతురు అక్షయను స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించగా చికిత్స పొందుతూ తుది శ్వాస […]
మర్కుక్ గ్రామంలో గల గ్రామపంచాయతీ భవన నిర్మాణ పనులను క్షేత్ర స్థాయిలోపర్యవేక్షణ చేశారు …నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ వేగంగా పనులు పూర్తిచేయాలని అధికారులకు తెలిపారు
128 Views…మర్కుక్ గ్రామంలో గల గ్రామపంచాయతీ భవన నిర్మాణ పనులను క్షేత్ర స్థాయిలోపర్యవేక్షణ చేశారు …నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ వేగంగా పనులు పూర్తిచేయాలని అధికారులకు తెలిపారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం మర్కుక్ మండల్ మర్కుక్ గ్రామంలో గల గ్రామపంచాయతీ భవన నిర్మాణ పనులను క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ చేశారు. నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ వేగంగా పనులు పూర్తి చేయాలని అధికారులకు తెలిపారు మర్కుక్ మండల కేంద్రంలోని ఐఓసీ భవన నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో […]
మర్కుక్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా పర్యవేక్షణ చేసిన జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్
130 Views…….మర్కుక్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా పర్యవేక్షణ చేసిన జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్ సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం మర్కుక్ మండల్ సోమవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను సందర్శించి ప్రజలకు ఎలాంటి వైద్య సేవలు అందిస్తున్నారు అనే విషయాలను పిఎచ్సి డాక్టర్, మెడికల్ సిబ్బందిని అడిగారు. పిహెచ్సిలో తప్పనిసరిగా అన్ని రకాల వ్యాధులకు సంబంధించిన మెడిసిన్లు, పరీక్షా కిట్లు ఉంచుకోవాలన్నారు. కరోనా పరీక్షలు కూడా జరిపి కరోనా కిట్లు అందించాలన్నారు […]
ప్రభుత్వం కల్పిస్తున్న ఉపాధి హామీ పనిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి: పిఎసిఎస్ చైర్మన్ ఆలేటి ఇంద్రసేనారెడ్డి
129 Views ఈ రోజు సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం బస్వాపూర్ గ్రామ పెద్ద చెరువులో ఉపాధి హామీ పనులు జగదేవపూర్ మండల్ పిఎసిఎస్ చైర్మన్ ఆలేటి ఇంద్రసేనారెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలోని ప్రజలందరూ ప్రభుత్వం కల్పిస్తున్న ఉపాధి హామీ పనిని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు, ఇట్టి కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, ఫీల్డ్ అసిస్టెంట్, VRA, వార్డు సభ్యులు, కో […]










