ప్రాంతీయం

ఎసిపి రమేష్ గౌడ్ ను కలిసిన సామాజిక కార్యకర్త బాలకృష్ణ గౌడ్

159 Viewsఎసిపి రమేష్ గౌడ్ ను కలిసిన సామాజిక కార్యకర్త బాలకృష్ణ గౌడ్ సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఏసీపీ రమేష్ గౌడ్ ను శుక్రవారం మర్కుక్ మండల హ్యూమన్ రైట్స్ సెక్రెటరీ సామాజిక కార్యకర్త తండా బాలకృష్ణ గౌడ్ ఏసీపీ రమేష్ గౌడ్ మాట్లాడుతూ తండా బాలకృష్ణ గౌడ్ సామాజిక సేవలు ముందు వరుసలో ఉంటూ పేదలకు మతి స్థిమితం లేని వారికి అన్నదానం చేస్తున్నాడు కరోనా సమయంలో ఎంతోమందికి అన్నదానం చేసి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడని […]

ప్రాంతీయం

ఘనంగా డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు మాల మహానాడు రాష్ట్ర యువజన కార్యదర్శి నీరుడి స్వామి 

172 Viewsఘనంగా డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు మాల మహానాడు రాష్ట్ర యువజన కార్యదర్శి నీరుడి స్వామి సీద్దిపేట జిల్లా గజ్వేల్ లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు సాధారణంగా భారతదేశంలో పుట్టడం మన అదృష్టం అని అనుకుంటాం కదా… డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ భారత గడ్డపై పుట్టడం… భారతదేశ అదృష్టంగా భావించవచ్చు. మాల మహానాడు రాష్ట్ర యువజన కార్యదర్శి […]

Breaking News కథనాలు ప్రకటనలు ప్రాంతీయం

చిన్నారి చికిత్స నిమిత్తం 30 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించిన మహబూబ్ నగర్ జిల్లా సైనికులు, కొలుముల దామోదర్ స్వర్ణలత ఫౌండేషన్ ….

576 Viewsనిరుపేద కుటుంబానికి చికిత్స నిమిత్తం 30 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించినటువంటి మహబూబ్ నగర్ జిల్లా సైనికులు మరియు కొలుముల దామోదర్ స్వర్ణలత ఫౌండేషన్ పెద్ద పెళ్లి వారు అందించారు వివరాల్లోకి వెళ్తేరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామంలోని ద్యావ శ్రీకాంత్ రెడ్డి రేవతి ల కుమారుడు, రుద్రాన్ష్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి బాగాలేక హైదరాబాదులోని రెయిన్బో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నడు ఆపరేషన్ కు సరిపడా డబ్బులు లేక […]

ప్రాంతీయం

ఆదర్శప్రాయుడు అంబేద్కర్ – తిగుల్ నర్సాపూర్ గ్రామ సర్పంచ్ రజిత రమేష్

142 Views  సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం తీగుల్ నర్సాపూర్ గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి జయంతి వేడుకలు గ్రామ సర్పంచ్ గర్నేపల్లి రజిత రమేష్ గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడ్డాయి, ఇట్టి కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ ప్రజాప్రతినిధులు, కోఆప్షన్ సభ్యులు గ్రామ పెద్దలు, మహిళలు, దళిత బహుజన సంఘాలు పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం

చందాపూర్ లో ఘనంగా 132వ అంబేద్కర్ గారి జయంతి

262 Viewsతోగుట: చందాపూర్ లో శుక్రవారం రోజున ప్రపంచ మేధావి డా”బి.ఆర్.అంబెడ్కర్ గారి 132 వ జయంతి సందర్భంగా స్థానిక సర్పంచ్ బొడ్డు నర్సింలుయాదవ్ గ్రామపంచాయితీ లో డా.బి.ఆర్అంబెడ్కర్ గారి చిత్రపటానికి పూవుల మాల వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా సర్పంచ్ మట్లాడుతూ డా. బాబాసాహెబ్ అంబేడ్కర్ గారు ఒక ప్రముఖ భారతీయ న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ నేత, సంఘ సంస్కర్త. ఇతను అంటరానితనం, కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేశాడు. స్వాతంత్ర్య […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం

ఎల్లారెడ్డిపేట మండల ముదిరాజ్ నూతన కార్యవర్గం ఎన్నిక….

138 Viewsనూతన కార్యవర్గం ఎన్నిక…. ఫోటో: ఏకగ్రీవంగా ఎన్నికైన ముదిరాజ్ సంఘ అధ్యక్షులు ,కార్యవర్గ సభ్యులు /ఎల్లారెడ్డిపేట న్యూస్ 13.04.2023. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని అన్ని(16) గ్రామాల ముదిరాజ్ కుల సంఘ సభ్యులు మండల కేంద్రానికి చెందిన దేశ్పాండే ఆంజనేయులు ను వివిధ గ్రామాల సంఘ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బుధవారం రోజున ముదిరాజ్ కుల సంఘ భవనంలో అన్ని గ్రామాల సంఘ సభ్యులు చర్చించుకుని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం

మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ కు వీరాభిమాని బండారి అశోక్… ఎప్పటికైనా తను కలుస్తానని దీమా వ్యక్తం చేసిన అశోక్

154 Viewsతెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా వేల్పూర్ >గ్రామంలో నివసిస్తున్న బండారి అశోక్ టాలీవుడ్ మెగా స్టార్ కు మొట్టమొదటి అభిమాని.. చిరు తనయుడు రామ్ చరణ్ కు మెగా అభిమానిగా ఉంటున్నాడు కొంతమందికి వేల్పూర్ మండలంలో దాండియా ఆటలకు డబ్బులు తీసుకోకుండా ఉచితంగానే తనదైన శైలిలో డ్యాన్సులు నేర్పిస్తున్నాడు గత 25 సంవత్సరాలుగా డాన్సులు చేయడంలో ప్రావీణ్యత కలిగిన వ్యక్తి అతడు డాన్స్ చేసిన స్టెప్పులు కలిపిన నిజామాబాద్ జిల్లాలోని అతనికి సాటి రారు ఎప్పటికైనా […]

కథనాలు ప్రకటనలు ప్రాంతీయం

వేల్పూర్ గ్రామంలో మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ కు వీరాభిమాని బండారి అశోక్…. తనదైన శైలిలో డ్యాన్స్ లో ప్రావీణ్యం సాధిస్తున్న అశోక్!!

141 Views తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా వేల్పూర్ >గ్రామంలో నివసిస్తున్న బండారి అశోక్ టాలీవుడ్ మెగా స్టార్ కు మొట్టమొదటి అభిమాని.. చిరు తనయుడు రామ్ చరణ్ కు మెగా అభిమానిగా ఉంటున్నాడు కొంతమందికి వేల్పూర్ మండలంలో దాండియా ఆటలకు డబ్బులు తీసుకోకుండా ఉచితంగానే తనదైన శైలిలో డ్యాన్సులు నేర్పిస్తున్నాడు గత 25 సంవత్సరాలుగా డాన్సులు చేయడంలో ప్రావీణ్యత కలిగిన వ్యక్తి అతడు డాన్స్ చేసిన స్టెప్పులు కలిపిన నిజామాబాద్ జిల్లాలోని అతనికి సాటి రారు […]

ప్రాంతీయం

జగదేవపూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం

122 Views జగదేవపూర్ మండల కేంద్రం లో గురువారం బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ సమావేశనికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఎఫ్డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి పాల్గొని కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు.ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు, సర్పంచ్ లు, ఎంపీటీసీ లు వివిధ సంఘాల ఛైర్మన్ లు, డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం

కంటి వెలుగు కార్యక్రమాన్ని గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి : సర్పంచ్ లక్ష్మీ చంద్రశేఖర్ రెడ్డి,ఎంపీటీసీ రమ్య రవి

123 Views  జగదేవపూర్ మండలములోని అలిరాజ్ పేట్ గ్రామంలో కంటి వెలుగు శిబిరాన్ని గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ లక్ష్మీ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు.అలిరాజ్ పేట గ్రామంలో గురువారం కంటి వెలుగు శిబిరాన్ని స్థానిక సర్పంచ్ లక్ష్మి చంద్రశేఖర్ రెడ్డి,ఎంపీటీసీ రమ్య రవి కలిసి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాస్ వర్మ,  ఉప సర్పంచ్ రమేష్ సీనియర్ నాయకులు జనార్దన్ రెడ్డి, బహ్మచారి, వార్డు సభ్యులు అనిత,రజిని,పద్మ,కార్యదర్శి శ్రీనివాస్, వైద్య సిబ్బంది గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు. […]