Breaking News ప్రాంతీయం

దుమాలలో ఈదురు గాలులతో కూడిన వర్ష బీభత్సం రెండు ఇండ్లు పూర్తిగా నేలమట్టం ఆదుకోవాలని ఇంటి యజమానుల వేడుకోలు

208 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దుమాల తుర్కాశీ నగర్ లో గాలికి లేచిపోయిన రేకుల ఇంటి పైకప్పు నిరాశ్రులైన కుటుంబం పక్కింటి లో తలదాచుకున్న కుటుంబం ఎల్లారెడ్డిపేట మండలం దుమాల తుర్కాశీ నగర్ లో రేకుల ఇంటి పైకప్పు గాలికి లేచిపోయి ఆ కుటుంబం నిరాశ్రులయ్యారు,తుర్కాశీ నగర్ కు చెందిన షేక్ హైదర్ కు చెందిన రేకుల ఇల్లు సోమవారం సాయంత్రం 5-00 గంటల సమయంలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం రావటంతో […]

ప్రాంతీయం

రైతులను పట్టించుకునే నాధుడే కరువయ్యారు… ఆరుకాలం పండించిన పంట అన్నదాత అయోమయం.. పండించిన వరిధాన్యం వరద పాలు…

221 Views    ముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి మే 8, ధాన్యం కొనుగోలు కేంద్రానికి స్థలం లేక రైతుల ఇబ్బందులు. మండలంలోని మందనకల్ గ్రామంలో ప్రభుత్వం ఆదేశాల మేరకు గ్రామాలలో రైతులకు ఇబ్బందులు లేకుండా ఇటీవలే వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలని ప్రారంభించింది. గ్రామంలో వరి కొనుగోలు సెంటర్కు స్థలం నామాత్రంగా భూమిని సదును చేసినా ఇబ్బందులు మాత్రం తప్పడంలేదు ధాన్యం కొనుగోలు కేంద్రానికి అనువైన స్థలం లేక అకాలవర్షానికి ధాన్యం వర్షనీటి దాటికి వరద పాలు […]

ప్రాంతీయం

రైతుల శ్రేయస్సు ద్వేయంగా ఐఏఎస్ రఘునందన్ రావు ని కలిసిన మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్..

128 Viewsహైదరాబాద్ లోని నూతనంగా నిర్మించిన రాష్ట్ర సచివాలయంలో ఐఏఎస్ వ్యవసాయ మరియు సహకార ప్రభుత్వ కార్యదర్శి రఘునందన్ రావు గారిని మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ కలిసి అభివృద్ధికి సంబంధించిన అంశాలపై చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిద్దిపేట జిల్లాలో గల రైతులందరికీ ఉపయోగపడేలా గజ్వేల్ మార్కెట్ యార్డు నందు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జిల్లా భూసార పరీక్ష కేంద్రంను ఇటీవల గౌ మంత్రి వర్యులు హరీష్ రావు చేతులమీదుగా ప్రారంభించుకోవడం […]

ప్రాంతీయం

ఆడబిడ్డ పెళ్లికీ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లగిశెట్టి శ్రీనివాస్ చేయూత…

344 Viewsముస్తాభాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మే 6, మండలంలోని కొండాపూర్ గ్రామానికి చెందిన కాసరపు బాబు, ఏళ్లవ్వ దంపతుల కూతురు జ్యోతి  వివాహం తేది 12-5-2023 ఆదివారం రోజున ఉన్నందున పెండ్లికీ తనవంతు సహాయంగా పుస్తె-మట్టెలు, గాజులు, పెండ్లి చీర ఆందజేసి అండగా నిలిచిన బీజేపీ నాయకులు లగిశెట్టి శ్రీనివాస్ తనవంతు సహాయంగా చేయూతను అందించారు.  ఈసందర్భంగా లగిశెట్టి శ్రీనివాస్ కుటుంబానికి కృతజ్ఞతలు తెలిపిన వధువు కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజలు, ఈకార్యక్రమంలో గ్రామ బీజేపీ నాయకులు […]

ప్రాంతీయం

మార్కెట్లోకి సరికొత్త మోడల్ బైక్ ఏఎక్స్100, ఆర్ఎక్స్100, ఒక్కసారిగా చార్జింగ్ తో 150 కిలోమీటర్లు 90 స్పీడ్ తో ఆఫర్ కూడా వర్తించును ఫోన్ నెంబర్. 95731-29616…

199 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మే 6, ఎలక్ట్రిక్ బైక్ లుక్ అదిరిపోయింది. హోప్ ఎలక్ట్రికల్ బైక్ సరికొత్త డిజైన్తో తయారు చేసారు. పూర్తిగా ఎలక్ట్రికల్ వాహనం ఈ కంపెనీలో స్కూటీస్ అండ్ బైక్స్ లభించును పెట్రోల్ తోని సంబంధం లేకుండా ఓన్లీ మూడు లేదా నాలుగు గంటల చార్జింగ్ పెట్టడంతో 120 నుంచి 150 కిలోమీటర్ల ప్రయాణం చేయొచ్చు ఈ బైక్ చూడానికి చాలా బాగుంది. రైసింగ్ బైక్ మాదిరి కనిపిస్తోంది. సుజుకీ ఏఎక్స్100, ఆర్ఎక్స్ […]

ప్రాంతీయం

చర్చలకు మేమువచ్చాం మీరుఎక్కడా బిజెపి…

450 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మే 6, రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామంలో గత మూడు రోజుల క్రితం తన్నీరు బాపురావు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన మాటలకు బిజెపి నాయకులు కోల కృష్ణగౌడ్ మాట్లాడుతూ మా నాయకులు కార్యకర్తలు మాపార్టీ ఎవరికీ భయపడేంత పిరికి వాళ్ళము కాదు సవాల్ విసిరారు మేము చర్చలకు సిద్ధం మేము రెడీ పోతుగల్ గ్రామంలో రైతులను ఉద్దేశించి మాట్లాడిన మాటలకు కానీపోనీ మాటలు మీదేసుకొని బదనాం […]

ప్రాంతీయం

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన మ్యాకల కనకయ్య ముదిరాజ్

134 Viewsమృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన మ్యాకల కనకయ్య ముదిరాజ్ సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం పాములపర్తి గ్రామనికి చెందిన శ్రీగిరిపల్లి శ్రీనివాస్ మూత్రపిండాల సమస్య తో బాధ పడుతు మరణించడం జరిగింది విషయం తెలుసుకున్న మర్కుక్ మండల బిఆర్ఎస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడు సేవా రత్న అవార్డు గ్రహీత మ్యాకల కనకయ్య ముదిరాజ్ మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి 5,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేసి మానవత్వం చాటుకున్నారు. వారితో పాటు చెక్కల […]

ప్రాంతీయం

పర్యవేక్షణలేని యంత్రాంగంతో పట్టాలు తప్పిన పంచాయతీ కార్యదర్శి…

168 Viewsముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి మే 6, చికోడు గ్రామంలో పంచాయతీ కార్యదర్శి సమయపాలన పాటించడం లేదు. గ్రామపంచాయతీకి సరిగా రావడంలేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు . ఏవైనా సమస్యలు చెప్పుకుందామంటే తీర్చే నాధుడే కరువయ్యాడంటూ గ్రామస్తులు వాపోతున్నారు. ముస్తాబాద్ మండలం చీకోడ్ గ్రామపంచాయతీ కార్యదర్శి బాలకిషన్ సమయపాలన పాటించకపోగా విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. గ్రామంలో ఉన్న సమస్యలను తీర్చక పోగా కనీసం గ్రామపంచాయతీకి సహితం సమయాన్ని కేటాయించలేకపోతున్నారు. సమస్య చెప్పుకుందాం అనే భావనతో […]

ప్రాంతీయం

పర్యవేక్షణ లేని యంత్రాంగంతో పట్టాలు తప్పిన పంచాయతీ కార్యదర్శి….

666 Viewsముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి మే 6, చికోడు గ్రామంలో పంచాయతీ కార్యదర్శి సమయపాలన పాటించడం లేదు. గ్రామపంచాయతీకి సరిగా రావడంలేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు . ఏవైనా సమస్యలు చెప్పుకుందామంటే తీర్చే నాధుడే కరువయ్యాడంటూ గ్రామస్తులు వాపోతున్నారు. ముస్తాబాద్ మండలం చీకోడ్ గ్రామపంచాయతీ కార్యదర్శి బాలకిషన్ సమయపాలన పాటించకపోగా విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. గ్రామంలో ఉన్న సమస్యలను తీర్చక పోగా కనీసం గ్రామపంచాయతీకి సహితం సమయాన్ని కేటాయించలేకపోతున్నారు. సమస్య చెప్పుకుందాం అనే భావనతో […]

ప్రాంతీయం

చారిటబుల్ ట్రస్టు ద్వారా నిరుపేద కుటుంబానికి క్వింటాల్ బియ్యాన్ని…

251 Views  ముస్తాబాద్ ప్రతినిది వెంకటరెడ్డి మే6, మండలంలోని బట్టు నరసయ్య కూతురు వివాహానికి కనిమేని చక్రధర్ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబానికి శనివారం రోజున క్వింటాల్  బియ్యాన్ని పంపిణీ చేశారు. కడు పేదరికంలో ఉన్న అతని కుటుంబ సభ్యులకు వారి కుటుంబానికి సాయంగా బియ్యం పంపిణీ చేసినట్లు వారు తెలియజేశారు.      ఈచారిటబుల్ ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం నిజమైన పేదవారు బడుగు బలహీన వర్గాలు చేయూతనందించాలని ఈట్రస్టు నిర్మించామని తెలిపారు. ఈకార్యక్రమంలో […]