విద్య

మైనర్ పిల్లలకు వాహనం ఇచ్చి నడపమంటే తల్లిదండ్రులకు శిక్ష

92 Views జాతీయ రోడ్డుభద్రత మాసోత్సవం సడక్ సురక్షా అభియాన్-జాగ్రత్త, ను పురస్కరించుకొని బుధవారం ఉదయం రాజన్నసిరిసిల్లాజిల్లా ఎల్లారెడ్డిపేట మండలము రాచర్ల బొప్పాపూర్ గ్రామములో జ్ఞనదీప్ హైస్కూల్ నందు 1480 మంది విద్యార్తి పిల్లలతో ట్రాఫిక్ నియమాలు ప్రమాదాల గురించి అవగాహన కార్యక్రమము నిర్వహించారు ఇందులో రాజన్న సిరిసిల్లా జిల్లా రవాణాశాఖ సిబ్బంది జిల్లా రవాణా శాఖా అధికారి వి లక్ష్మన్ మాట్లాడుతూ విద్యార్థులు ఆడే ప్రతీఆటలో నియమనిబంధనలు ఉన్నట్టే డ్రైవింగ్ చేసేప్పుడు కూడా చాలా నిబంధనలు […]

Breaking News విద్య

వరద బాధితులకు అండగా రావుల రమేష్…

75 Views(తిమ్మాపూర్ జనవరి 14) తిమ్మాపూర్ మండలం మన్నెంపెల్లి గ్రామంలో ఇటీవల D4 కెనాల్ కాలువ గండిపడి గ్రామంలోని ఇళ్లలోకి నీళ్లు చేరి సుమారు 30 కుటుంబాలు నిత్యవసర సరుకులు కోల్పోయి ఇబ్బందులు పడిన విషయాన్ని మాజీ ఉపసర్పంచ్ పొన్నం అనిల్ గౌడ్ ద్వారా తెలుసుకున్న తిమ్మాపూర్ మండల అధ్యక్షుడు, నుస్తలాపూర్ మాజీ సర్పంచ్ రావుల రమేష్ వెంటనే స్పందించి 30 కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి 25 కిలోల చొప్పున బియ్యన్ని పంపిణీ చేసారు. ఈ సందర్భంగా […]

Breaking News విద్య

ప్రజలకు శుభవార్త చెప్పిన తెలంగాణ గవర్నమెంట్

50 Viewsబ్రేకింగ్ న్యూస్. తెలంగాణలో జనవరి 26 నుంచి కొత్త రేషన్‌ కార్డులు. అర్హులందరికీ రేషన్‌ కార్డులు అందిస్తాం-పొంగులేటి. ఈ నెల 26 నుంచి రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు. సాగు భూమి ప్రతి ఎకరాకు రూ.12 వేలు ఇస్తాం. భూమిలేని నిరుపేదలకు ఏడాదికి రూ.12 వేలు అందిస్తాం. పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తాం-పొంగులేటి. నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున కేటాయిస్తాం. నాలుగు విడతల్లో రూ.5లక్షల ఆర్థికసాయం అందిస్తాం. ఈ నెల నుంచే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ-పొంగులేటి. […]

Breaking News ప్రాంతీయం విద్య

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ కన్నుమూత

176 Viewsమాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ కన్నుమూత. దిల్లీ: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ (92) కన్నుమూశారు. తీవ్ర అస్వస్థతకు గురై దిల్లీ ఎయిమ్స్‌లో చేరిన ఆయన చికిత్స పొందుతూ గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు.దేశంలో ఎన్నో ఆర్థిక సంస్కరణలు చేపట్టిన వ్యక్తిగా నిలిచిన మన్మోహన్‌ సింగ్‌ అక్టోబర్‌ 1991లో తొలిసారి రాజ్యసభలో అడుగుపెట్టారు. 1991 నుంచి 1996 వరకు పీవీ నరసింహారావు ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పని చేసిన ఆయన.. ఆ […]

Breaking News విద్య

పెద్దింటి పెళ్ళికి ఆర్థిక సహాయం..

194 Views(తిమ్మాపూర్ డిసెంబర్ 17) కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పోలంపల్లికి గ్రామానికి చెందిన మహమ్మద్ హైదర్ ఆర్థిక పరిస్థితి సరిగా లేక తన కూతురు వివాహనికై ఇబ్బందులు పడుతున్న క్రమంలో స్థానిక మాజీ ఎంపిటిసి బండారి రమేష్ గౌడ్ స్పందించి దాతలను సహాయం కోరగా కరీంనగర్ లోని ఆదర్శ హాస్పిటల్ కరివేద సత్యనారాయణ రెడ్డి ద్వారా 19000, కాంగ్రెస్ నాయకులు మామిడి అనిల్ కుమార్ ధ్వారా 5000, తిమ్మాపూర్ రెవెన్యూ అధికారి అక్బర్ ద్వారా 5000, […]

Breaking News విద్య

కాంగ్రెస్ పార్టీకి పేరు తెచ్చేలా పని చేయండి..

196 Views– మాజీ వైస్ ఎంపీపీ తుమ్మనపల్లి శ్రీనివాసరావు.. (తిమ్మాపూర్ డిసెంబర్ 14) అహర్నిశలు కష్టపడి పార్టీకి పేరు తెచ్చేలా పనిచేయాలని మాజీ వైస్ ఎంపీపీ తుమ్మనపల్లి శ్రీనివాసరావు యూత్ కాంగ్రెస్ నాయకులకు సూచించారు. యూత్ కాంగ్రెస్ తిమ్మాపూర్ మండల అధ్యక్షుడు కర్ర మణికంఠ, మానకొండూర్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి మహేష్ చంద్ర ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలుపొందగా వారిని తననివాసంలో ఘనంగా సన్మానించారు. కష్టపడి పనిచేసిన వారికి గుర్తింపు ఉంటుందంటూ మరోసారి రుజువైందని పేర్కొన్నారు. ప్రజా […]

Breaking News విద్య

గజ్వేల్ పట్టణంలోని జాలిగామ బైపాస్ రోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. గుర్తు తెలియని వాహనం ఢీ కొని ఇద్దరు కానిస్టేబుళ్లు అక్కడికక్కడే మృతి. మృతుడు ఒకరు రాయపోల్ పోలీస్ స్టేషన్ సిద్దిపేట జిల్లాలో విధులు నిర్వహిస్తున్న పరంధాములు (2004 బ్యాచ్) 43 సం// గుర్తింపు. మరో మృతుడు దౌల్టబాద్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న పూస వెంకటేశ్వర్లు (2007 బ్యాచ్ ) 42 సం// గా గుర్తింపు. వీరు ఈసిఎల్ లో జరుగుతున్న మారథాన్ రన్నింగ్ లో పాల్గొనడానికి ద్విచక్ర వాహనం పై వెళ్తుండగా ఘటన జరిగినట్టు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

74 Viewsగజ్వేల్ పట్టణంలోని జాలిగామ బైపాస్ రోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. గుర్తు తెలియని వాహనం ఢీ కొని ఇద్దరు కానిస్టేబుళ్లు అక్కడికక్కడే మృతి. మృతుడు ఒకరు రాయపోల్ పోలీస్ స్టేషన్ సిద్దిపేట జిల్లాలో విధులు నిర్వహిస్తున్న పరంధాములు (2004 బ్యాచ్) 43 సం// గుర్తింపు. మరో మృతుడు దౌల్టబాద్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న పూస వెంకటేశ్వర్లు (2007 బ్యాచ్ ) 42 సం// గా గుర్తింపు. వీరు ఈసిఎల్ లో జరుగుతున్న […]

Breaking News విద్య

రాయపోల్ మండల యువజన నాయకుడిగా దయాకర్ గెలుపు

100 Viewsరాయపోల్ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులుగా దయాకర్ ముదిరాజ్ గెలుపొందడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నా పై నమ్మకం ఉంచి మండల పార్టీ కాంగ్రెస్ పార్టీ సభ్యులకు, పార్టీ నాయకులకు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. Telugu News 24/7tslocalvibe.com

Breaking News విద్య

గజ్వేల్ యూత్ కాంగ్రెస్ ఎన్నికలలో విజయం సాధించిన రాజశేఖర్ రెడ్డి

75 Viewsగజ్వేల్ లో యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో విజయం సాధించిన యూత్ కాంగ్రెస్ గజల్ మండల అధ్యక్షుడిగా ఏర్ల రాజశేఖర్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ గజ్వేల్ నియోజకవర్గం అధ్యక్షుడిగా అజార్ నియామకం అయిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద బాణాసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. Telugu News 24/7tslocalvibe.com

Breaking News విద్య

బండి తూకానికి రెడీ

69 Viewsగ్రామాలలో రోజురోజుకు పశు సంపద తగ్గడం తో పాటు, ఎడ్ల బండ్లు సైతం మూలకు పడుతున్నాయి. వ్యవసాయ పనులకు, దున్నుకాలకు ట్రాక్టర్ లనే వాడుతున్నారు. కాగా సోమవారం దౌల్తాబాద్ మండల పరిధిలోని హైమద్ నగర్ పత్తి మిల్లు వద్ద కనిపించిన ఓ దృశ్యం అందరిని ఆశ్చర్యపరిచింది. శౌరీపూర్ గ్రామానికి చెందిన నక్క బిక్షపతి అనే రైతు తన చేనులో పండించిన పత్తి విక్రాయించడానికి ఎడ్ల బండి పై తీసుకు వచ్చి, ధర్మ కాంట పై తూకం […]