113 Views గజ్వేల్ లో విన్నర్ స్టడీస్ సర్కిల్ వారు గ్రూప్ 4 కోచింగ్ సెంటర్ని నిర్వహిస్తున్నారు. Telugu News 24/7tslocalvibe.com
విద్య
ఉపాధ్యాయుల అలసత్వంతోనే ఆలస్యంగా బయలుదేరిన విహారయాత్ర బస్సు
126 Views– అర్ధరాత్రి బయలుదేరిన విహారయాత్ర బస్సు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ ఆధ్వర్యంలో కర్ణాటక రాష్ట్రంలోని పలు పర్యాటక కేంద్రాలు చూపిస్తామని 5000 రూపాయలు విద్యార్థుల వద్ద రుసుము తీసుకున్నారు 15 రోజుల క్రితం నుండి ఈ ప్రణాళిక చేపట్టారు బుధవారం రోజున అనగా ఏడవ తారీకు డిసెంబర్ కర్ణాటక రాష్ట్రానికి తీసుకువెళ్లి పదవ తరగతి విద్యార్థులు కొంతమంది 9వ తరగతి విద్యార్థులను సైతం తీసుకువెళ్లారు బుధవారం రాత్రి 7 గంటల […]
ఉపాధ్యాయుల అలసత్వంతోనే విహారయాత్ర ఆలస్యం…
141 Views– అర్ధరాత్రి బయలుదేరిన విహారయాత్ర బస్సు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ ఆధ్వర్యంలో కర్ణాటక రాష్ట్రంలోని పలు పర్యాటక కేంద్రాలు చూపిస్తామని 5000 రూపాయలు విద్యార్థుల వద్ద రుసుము తీసుకున్నారు 15 రోజుల క్రితం నుండి ఈ ప్రణాళిక చేపట్టారు బుధవారం రోజున అనగా ఏడవ తారీకు డిసెంబర్ కర్ణాటక రాష్ట్రానికి తీసుకువెళ్లి పదవ తరగతి విద్యార్థులు కొంతమంది 9వ తరగతి విద్యార్థులను సైతం తీసుకువెళ్లారు బుధవారం రాత్రి 7 గంటల […]
వర్గల్ మండల్: తెలంగాణ యువతకు మంత్రి కేటీఆర్ ఆత్మీయ లేఖ, పారదర్శక నియామకాలు, ప్రాణం పెట్టి చదివి కొలు కొట్టండి అని యువతకు పిలుపునిచ్చారు.
127 Viewsతెలంగాణ యువత కష్టపడి చదివి తమ కలలను నిజం చేసుకోవాలని, ఆత్మవిశ్వాసం, ఏకాగ్రత, పట్టుదల, ప్రణాళికతో సాధన చేసి రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేస్తున్న ఉద్యోగాలను పొందాలని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు పిలుపునిచ్చారు. యువతకు అవకాశాల కల్పనే ధ్యేయంగా ప్రతిభకు పట్టం కడుతూ పారదర్శకంగా ఉద్యోగాల భర్తీ జరుగుతోందని తెలిపారు. పనికిమాలిన ప్రచారాలను పట్టించుకోకుండా.. అసత్య రాజకీయ ఆరోపణలు, విద్వేషాలకు ప్రభావితం కాకుండా, సానుకూల దృక్పథంతో స్వప్నాన్ని […]
రాష్ట్రస్థాయి పోటీలకు విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ విద్యార్థులు
128 Viewsఎల్లారెడ్డిపేట నవంబర్ 21 :ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ పాఠశాల విద్యార్థులు టార్గెట్ బాల్ పోటీలలో గెలుపొంది. రాష్ట్రస్థాయి టార్గెట్ బాల్ పోటీలకు ఎంపికయ్యారని విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం కరస్పాండెంట్ ఎండి లతీఫ్ తెలిపారు. తెలంగాణ టార్గెట్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 19, 20 తేదీలలో మేడ్చల్ జిల్లాలోని అల్వాల్ పల్లవి మోడల్ స్కూల్ లో జరిగే పోటీలలో తమ పాఠశాల నుండి తొమ్మిదవ తరగతికి చెందిన వై. […]
*రాచర్ల బొప్పపుర్ జెడ్పీహెచ్ యస్ స్కూల్ లోఘనంగా బాలల దినోత్సవం*
130 Views*మాజీ ప్రధాని నెహ్రూకు ఘన నివాళి* ▪️ *విద్యార్థులే ఒక్కరోజు ఉపాధ్యాయులుగా* ▪️ *విజేతలకు బహుమతులు ప్రదానం* నేటి పిల్లలే రేపటి నవ భారత నిర్మాతలు, వారి బంగారు భవిష్యత్తు కోసం మనమంతా కలిసి పనిచేద్దాం.. బాలల శ్రేయస్సే లక్ష్యంగా దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుదాం అంటూ పలువురు పేర్కొన్నారు. బాలల దినోత్సవ వేడుకలను శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా లోని ఎల్లారెడ్డి పేట మండలం రాచర్ల బొప్పపుర్ జెడ్పీ హెచ్ యస్ పాఠశాల లో దేశ […]
గురుకుల కళాశాలలో సీట్లుఖాళీ ఉన్నాయి…
144 Viewsముస్తాబాద్/అక్టోబర్/20; తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన వివిధ గ్రామీణ ప్రాంతాల్లో నివస్తున్న విద్యార్ధులకు నాణ్యమైన ఉత్తమవిద్యను అందించడానికి ముందుంన్న సాంఘిక సంక్షేమ ప్రభుత్వ గురుకుల కళాశాలలో బుధవారం రోజు ప్రిన్సిపాల్ ఉదయ్ కుమార్ ఇంటర్ ఫస్టియర్ లో కాళీ సీట్లు భర్తీకోసం తొందరగా నిర్వహిస్తున్నామని ఒక/ ప్రకటన ద్వారా తెలిపారు. బైపిసిలో30, ఎంపీసీలొ 4, సీట్లు ఖాళీఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఈఅవకాశాన్ని విద్యార్థుల సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. Telugu News 24/7tslocalvibe.com
బడిగంట మోగింది…
115 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ అక్టోబర్/10/ తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం దసరా సెలవులు సెప్టెంబర్ 26 నుండి అక్టోబర్ 9.వరకు షెడ్యూల్ ప్రకటించి నేటికీ ముగిసిపోవడంతో సోమవారం నుంచి తిరిగి అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు ప్రారంభం కావడం విద్యార్థినీ విద్యార్థులు కళాశాలలు, పాఠశాలలు యధావిధిగా ప్రారంభమయ్యాయి. Telugu News 24/7tslocalvibe.com
డిగ్రీ ప్రవేశాలకు దోస్తు దరఖాస్తు పొడగింపు…
128 ViewsTS: డిగ్రీ కాలేజీల్లో చేరాలనుకునే విద్యార్థులకు ఉన్నత విద్యామండలి మరో ఛాన్స్ కల్పించింది. దోస్త్ చివరి దశ (స్పెషల్ రౌండ్) కౌన్సెలింగ్ గడువు అక్టోబర్ 7తో ముగియగా, దాన్ని అక్టోబర్ 11 వరకు పొడిగించింది. వెబ్ ఆప్షన్ల ప్రక్రియ 11వ తేదీ వరకు ఉంటుందని, 13న విద్యార్థులకు సీట్లు కేటాయిస్తామని తెలిపింది. అక్టోబర్ 15లోగా కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుందని వివరించింది. Telugu News 24/7tslocalvibe.com









