రాజన్న సిరిసిల్ల జిల్లా విద్యాశాఖ నూతన అధికారిగా బాధ్యతలు తీసుకున్న డీఈవో
ప్రజాపక్షం /ఎల్లారెడ్డిపేట
రాజన్న సిరిసిల్ల జిల్లా సిఆర్పి అసోసియేషన్ తరపున మర్యాదపూర్వ రాకంగా జిల్లా కార్యాలయంలో కలిసి స్వాగతం పలకడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి గారు మాట్లాడుతూ రాజన్న సిరిసిల్ల జిల్లాను రాష్ట్రంలో ముందు వరుసలో నిలిపేందుకు మీరు గ్రౌండ్ లెవెల్ లో మంచి సహకారాన్ని అందిస్తున్నారని తెలుసుకున్నాను ఇకముందు కూడా మన జిల్లాను ముందు వరుసలో నిలపడానికి మంచి టీం వర్క్ గా పని చేయాలని ఆశించారు .
ఈ కార్యక్రమంలో జిల్లా సెక్టోరల్ అధికారి శైలజ మేడం
సిఆర్పిల జిల్లా అధ్యక్షుడు ఇప్ప పూల దేవేందర్, ప్రధాన కార్యదర్శి బుర్ర ఉపేందర్ ,జిల్లా ఉపాధ్యక్షులు ఎండి ఖయ్యూం ,తంగళ్ళపల్లి మండల అధ్యక్షులు సిలువేరు చందన్ కుమార్, ఎల్లారెడ్డిపేట శ్రీనివాస్ వివిధ మండలాల సిఆర్పిలు పాల్గొన్నారు.
