ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆదివారం రోజున1996-97 పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో విద్య నేర్పిన గురువులను సన్మానించి పూర్వ విద్యార్థులతో వారి చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు అంతేకాకుండా పూర్వ విద్యార్థులలో ఇద్దరు మిత్రులు అనారోగ్యంతో మరణించినందుకు గాను గోరింటాల గ్రామానికి చెందిన అంజిరెడ్డికి రాచర్ల బొప్పాపూర్ గ్రామానికి చెందిన శ్రీనివాస్ గౌడ్ కు ఆర్థిక సహాయం అందించి వారి ఉదారత ను చాటుకున్నారు ఈ కార్యక్రమంలో పూర్వ ఉపాధ్యాయులు, వైకుంఠం, నాగేంద్రం, నారాయణ, రామచంద్రం, ప్రస్తుత రాచర్ల బొప్పాపూర్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్ రెడ్డి 1996- 97 పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.
