విద్య

*దేశానికే తలమానికంలా* *తెలంగాణలో తొట్ట తొలి కేజీ టూ పీజీ క్యాంపస్‌*

214 Viewsమన ఊరు-మనబడి కార్యక్రమం లో భాగంగా ఏర్పాటు -మంత్రి కేటీఆర్‌ చొరవ.. రహేజా ఫౌండేషన్‌ సహకారం – *నేడు ( ఫిబ్రవరి 1 వ తేదీన) మంత్రి శ్రీ తారక రామారావు చేతుల మీదుగా ప్రారంభం* తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం విద్యకు పెద్ద పీట వేస్తోన్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్ల నుంచి కేజీ టూ పీజీ నాణ్యమైన విద్య ఉచితంగా అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని […]

విద్య

యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలని బిజెపి డిమాండ్

121 Views విజ్ఞాన్ స్కూల్ యాజమాన్యంపై పై చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్* ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని విజ్ఞాన్ స్కూలు యాజమాన్యం మోతాదుకు మించి విద్యార్థులను బస్సులో తీసుకెళ్తూ ప్రమాదానికి కారకులవుతున్నారు ఈరోజు ప్రమాదానికి గురైన స్కూలు బస్సు సీటింగ్ కెపాసిటీ 30 మంది ఉంటే 60 మందిని తీసుకెళ్తున్నారు ఈరోజు ప్రమాదానికి గురైన స్కూల్ బస్సులో 60 మంది విద్యార్థులను తీసుకెళ్తున్నారు ఫిట్నెస్ లేని బస్సులు నడుపుకుంటూ కాలం చెల్లిన వాహనాలను తీసుకెళ్తూ […]

విద్య

భీమ్ ప్రతిభ పురస్కారం-2023 ప్రధానం

170 Viewsభీమ్ ప్రతిభ పురస్కారం-2023 ప్రధానం….. భీమ్ యువత* అధ్వర్యంలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా, చదువులో ప్రతిభ కనబర్చిన 6-10 తరగతి, ZPHS ఎల్లారెడ్డి పెట్ విద్యార్థులకు, *భీమ్ ప్రతిభ పురస్కారం – 2023*, *BHEEM EXCELLENCE AWARD-2023 అందించటం జరిగింది. అంబేడ్కర్ లాగా చదువులో ఉన్నత స్థాయికి వెళ్లి, ఈ దేశ అభ్యున్నతి, పాటుపడాలని, చదువు నేర్చుకునే స్థాయి నుండి, చదువు చెప్పే స్థాయికి, ఓటు వేసే స్థాయి నుండి ఓటు వేయించుకునే స్థాయికి, చప్పట్లు […]

Breaking News విద్య

పేద విద్యార్థులకు వరంగా మారిన గురుకుల పాఠశాలలు.

157 Viewsపేద విద్యార్థులకు వరంగా మారిన గురుకుల పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు చక్కటి భవిష్యత్తు శత శాతం ఉత్తీర్ణత లక్ష్యంగా గురువులు తీర్చిదిద్దాలి ఎఫ్డిసి చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి రాష్ట్రంలో అమలు చేస్తున్న గురుకుల విద్య పేద విద్యార్థులకు వరంగా మారిందని రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి పేర్కొన్నారు . బుదవారం చౌదర్ పల్లి లోని బాలికల సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థినులకు బెడ్ షీట్స్ , నోట్ […]

విద్య

వెరీ గుడ్….కీప్ ఇట్ అప్ ప్లే స్కూల్, కిచెన్ గార్డెన్ చాలా బాగుంది

446 Viewsకలెక్టర్,అంగన్వాడి సిబ్బందికి మంత్రి కే టి ఆర్ కితాబు కొదురుపాక మోడల్ అంగన్వాడీ కేంద్రంలోని ప్లే స్కూల్, కిచెన్ గార్డెన్ చాలా బాగుందనీ జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతికి మంత్రి  కే టి ఆర్ కితాబునిచ్చారు.మంగళవారం కొదురుపాక మోడల్ అంగన్వాడీ కేంద్రాన్ని ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు ప్రారంభించారు.అంగన్వాడీ కేంద్రంలో వివిధ ఆక్టివిటీస్ మెటీరియల్ ని, ప్లే స్కూల్ మెటీరియల్ ని మంత్రి పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.ప్లే స్కూల్, కిచెన్ గార్డెన్ చాలా […]

ప్రకటనలు విద్య

విజ్ఞాన్ పాఠశాలలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు

127 Viewsవిజ్ఞాన్ పాఠశాలలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని విజ్ఞాన్ పాఠశాలలో శనివారం ఘనంగా నూతన సంవత్సర వేడుకలు జరిపారు 2022 సంవత్సరం ముగుస్తున్నందున విద్యార్థులు పాఠశాలలో కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ చిన్నారులు చేసిన పలు సాంస్కృతిగా కార్యక్రమాలు నృత్యాలు అందరినీ అలరించాయి పలు వేషాధారణతో చిన్నారులు కార్యక్రమాన్ని ఆహ్లాదంగా సంతోషంగా సంబరాలు జరిపారు విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలలో పాఠశాల కరస్పాండెంట్ మహమ్మద్ లతీఫ్ ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు […]

విద్య

వర్గల్ మండల్:*????ఎంప్లాయిమెంట్‌ రిజిస్ట్రేషన్‌*

175 Viewsకొత్తగూడెం ఎడ్యుకేషన్‌, డిసెంబర్‌ 16: ఎంప్లాయిమెంట్‌ ఎక్స్చేంజ్‌లో పేరు రిజిస్ట్రేషన్‌ చేసుకున్న అభ్యర్థులకు శుభవార్త. ఇక నుంచి మీ కార్డును పునరుద్ధరించుకోవాల్సిన అవసరం లేదు. ఒక్కసారి పేరు రిజిస్ట్రేషన్‌ చేసుకుంటే చాలు.. 54 ఏళ్ల పాటు, లేదా.. జాబ్‌ వచ్చేంత వరకు కార్డు అమలులో ఉంటుంది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. ఇప్పటి వరకు.. ఎంప్లాయ్‌మెంట్‌ కార్డును ప్రతి మూడేళ్లకోసారి పునరుద్ధరించుకోవాల్సి వచ్చేది. పునరుద్ధరించుకోకపోతే కార్డు రద్దయ్యేది. ఒకప్పుడు.. ఉపాధి కల్పన […]

విద్య

వర్గల్ మండల్ :*_గ్రూప్ 4 పై అవగాహన సదస్సు_* @ *_గజ్వేల్_*

187 Views*_గ్రూప్ 4 పై అవగాహన సదస్సు_* @ *_గజ్వేల్_* *_మనం ఫౌండేషన్…_* చాలా సంవత్సరాల తరువాత ప్రభుత్వం దాదాపు 9800 ఉద్యోగాలతో గ్రూప్ 4 నోటిఫికేషన్ విడుదల చేసింది.. పరీక్ష విధానం ,సిలబస్,ప్రిపరేషన్ ప్లాన్ పై *మనం ఫౌండేషన్ గజ్వేల్* ఆధ్వర్యం లో అవగాహన సదస్సు మన గజ్వేల్ లో ఏర్పాటు చేయటం జరిగింది.. ఈ కార్యక్రమం కి ముఖ్య అతిథిగా విన్నర్స్ కోచింగ్ సెంటర్ లో ప్రముఖ పోటీ పరీక్షల నిపుణులు, సైన్స్ అండ్ […]

విద్య

వర్గల్ మండల్: గజ్వేల్ లో గ్రూప్ ఫోర్ కోచింగ్ సెంటర్.

123 Views గజ్వేల్ లో విన్నర్ స్టడీస్ సర్కిల్ వారు గ్రూప్ 4 కోచింగ్ సెంటర్ని నిర్వహిస్తున్నారు. Telugu News 24/7tslocalvibe.com

ప్రకటనలు విద్య

ఉపాధ్యాయుల అలసత్వంతోనే ఆలస్యంగా బయలుదేరిన విహారయాత్ర బస్సు

135 Views– అర్ధరాత్రి బయలుదేరిన విహారయాత్ర బస్సు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ ఆధ్వర్యంలో కర్ణాటక రాష్ట్రంలోని పలు పర్యాటక కేంద్రాలు చూపిస్తామని 5000 రూపాయలు విద్యార్థుల వద్ద రుసుము తీసుకున్నారు 15 రోజుల క్రితం నుండి ఈ ప్రణాళిక చేపట్టారు బుధవారం రోజున అనగా ఏడవ తారీకు డిసెంబర్ కర్ణాటక రాష్ట్రానికి తీసుకువెళ్లి పదవ తరగతి విద్యార్థులు కొంతమంది 9వ తరగతి విద్యార్థులను సైతం తీసుకువెళ్లారు బుధవారం రాత్రి 7 గంటల […]