Breaking News

ఉత్తర్వులు జారీ

153 Viewsరెవెన్యూ డివిజన్‌గా ఏటూరు నాగారం: ఉత్తర్వులు జారీ ములుగు జిల్లా:అక్టోబర్ 07 ఏటూరు నాగారాన్ని డివిజన్‌గా కేంద్రం ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. కన్నాయిగూడెం, ఏటూరు నాగారం, మంగపేట, వెంకటాపురం, వాజేడు, తాడ్వాయి మండలాలతో రెవెన్యూ డివిజన్‌గా ప్రతిపాదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మొన్నటి వరకు ములుగు రెవెన్యూ డివిజన్‌లో ఏటూరు నాగారం మండలం కొనసాగగా.. స్థానిక ప్రజల ఆకాంక్ష మేరకు సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు […]

Breaking News ప్రాంతీయం రాజకీయం

పట్టణాలకు దీటుగా తండాల అభివృద్ధి….

127 Viewsగిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన గణత ముఖ్యమంత్రి కేసీఆర్ దే… పట్టణాలకు దీటుగా తండాల అభివృద్ధి నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయితీ భవన ప్రారంభోత్సవం ఎంపిపి పిల్లి రేణుక కిషన్ జెడ్ పిటీసీ సభ్యులు చీటీ లక్ష్మణరావు ఎల్లారెడ్డిపేట అక్టోబర్ 07 : గిరిజన తండాలాను గ్రామ పంచాయతీలు గా మార్చిన ఘనత తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ దేనని ఎంపీ పీ పిల్లి రేణుక కిషన్ అన్నారు. పట్టణాలకు దీటుగా గిరిజన […]

Breaking News

పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే

291 Viewsతరలివచ్చిన గ్రామ ప్రజలు (తిమ్మాపూర్ అక్టోబర్ 06) తిమ్మాపూర్ మండలం పర్లపల్లి గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవనంతో పాటు పలు అభివృద్ధి పనులను సుడా చైర్మన్ జి.వి రామకృష్ణారావుతో కలిసి ప్రారంభించిన ఎమ్మేల్యే రసమయి బాలకిషన్… అనంతరం సర్పంచ్ మాదాడి భారతి అధ్యక్షతన గ్రామంలో ఏర్పాటు చేసిన పర్లపల్లి ప్రగతి నివేదన సభలో ఎమ్మేల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ మాట్లాడుతూ.. పర్లపల్లి గ్రామాన్ని చూస్తుంటే పట్టణంలో పర్యటిస్తున్నట్టు అనిపిస్తున్నదన్నారు. రూ. కోట్ల నిధులతో అద్భుత […]

Breaking News

ముందస్తు అరెస్ట్

225 Viewsకాంగ్రెస్ నాయకుల ముందస్తు అరెస్ట్ అక్టోబర్ 06 కామారెడ్డి జిల్లా మంత్రి హరీష్ రావు బిచ్కుంద మండల కేంద్రానికి వస్తున్న నేపథ్యంలో పెద్ద కొడప్గల్ మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులను స్థానిక పోలీసులు ముందస్తు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మహేందర్ రెడ్డి మాట్లాడుతూ మంత్రుల పర్యటన ఉన్నప్పుడల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులను ముందస్తు అరెస్టు చేయడం సరికాదని అన్నారు. […]

Breaking News ప్రాంతీయం

పోలీసుల విధులను ఆటంక పరిచిన ఐదుగురి రిమాండ్.

158 Views.పోలీసుల విధులను ఆటంక పరిచిన ఐదుగురి రిమాండ్. వినాయక నిమర్జనంలో భాగంగా వెంకటాపూర్ గ్రామంలో శనివారం విధులు నిర్వహిస్తున్న పోలీసులపై వెంకటాపూర్ గ్రామానికి చెందిన కుక్కల వెంకటేష్, పడిగే ఆదర్శ్, కంకణాల సురేష్, పొన్నం సాయి, కంకణాల సాయి, మరికొందరు పోలీసుల విధులకు ఆటంకం కలగజేశారని వారిపై కేసు నమోదు చేయడం జరిగింది. అప్పటినుండి వారు పరారీలో ఉండగా ఆ ఐదుగురిని పట్టుకొని అరెస్టు చేసి మెజిస్ట్రేట్ గారి ముందు శుక్రవారం రిమాండ్ చేశారు. 24 […]

Breaking News

బంగ్లా వెంకటాపూర్ లో యాదవ సంఘం భవనం శంకుస్థాపన

100 Viewsసిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం గ్రామం బంగ్లా వెంకటాపూర్ గ్రామంలో అభివృద్ధి కార్యక్రమంలో గడ నిధుల కింద 15 లక్షల రూపాయలు యాదవ సంఘం భవనం నిర్మాణానికి ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు ఆయన మాట్లాడుతూ ఎక్కడ లేని విధంగా కులాలకు భవనాలు ఇస్తున్నది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన అన్నారు ఈ కార్యక్రమానికి గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ ఎంపీపీ దాసరి అమరావతి జడ్పిటిసి పంగ మల్లేశం ఎంపిటిసి […]

Breaking News

దవాఖానాలో పండ్లు పంపిణీ

105 Viewsఏబిజెఎఫ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ దవాఖానాలో పండ్లు పంపిణీ అక్టోబర్ 6 సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ దావాఖానాలో శుక్రవారం అఖిలభారత జర్నలిస్ట్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు రాజేష్ జన్మదినం పురస్కరించుకొని ఏబిజేఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజ లింగం ఆధ్వర్యంలో రోగులకు పండ్లు బ్రెడ్ అందజేశారు ఈ సందర్భంగా  మాట్లాడుతూ ఏబిజేఎఫ్ జాతీయ అధ్యక్షులు రాజేష్ జన్మదినం సందర్భంగా ప్రభుత్వ దావాఖానాలో పండ్లు, బ్రెడ్ పంపిణీ చేయడం జరిగిందని జర్నలిస్టుల సంక్షేమం కోసం అఖిలభారత […]

Breaking News

పాలాభిషేకం చేశారు

175 Viewsచేబర్తి లో సీఎం కెసిఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం సిద్దిపేట్ జిల్లా అక్టోబర్ 06 సిద్దిపేట జిల్లా సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ నంబర్ వన్ రాష్ట్రంగా అవతరిస్తుందని వంటిమామిడి మార్కెట్ కమిటీ డైరెక్టర్ బబ్బురి రామ్ దాస్ గౌడ్ అన్నారు సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం చేబర్తి గ్రామంలో శుక్రవారం స్థానిక సర్పంచ్ ఎర్రబాబు అశోక్ గ్రామపంచాయతీ పాలకవర్గం, వంటిమామిడి మార్కెట్ కమిటీ డైరెక్టర్ బబ్బురి రాందాస్ గౌడ్ ఆధ్వర్యంలో గృహలక్ష్మి లబ్ధిదారులకు ప్రొసీడింగ్ […]

Breaking News ప్రాంతీయం రాజకీయం

బుగ్గ రాజేశ్వర తండాలో గృహలక్ష్మి ప్రొసీడింగ్స్, బతుకమ్మ చీరల పంపిణీ

184 Views ఎల్లారెడ్డిపేట మండలంలోని బుగ్గరాజేశ్వర తండా గ్రామంలో గృహలక్ష్మి ఇండ్ల పట్టాలు, బతుకమ్మ చీరలు సర్పంచ్ అజ్మీర రజిత తిరుపతి నాయక్ గారి చేతుల మీద పంపిణీ చేయడం జరిగింది ముఖ్యమంత్రి కేసీఆర్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కు రుణపడి ఉంటామని అన్నారు గ్రామంలో గుడిసెలు ఉన్నటువంటి వాటికి గృహలక్ష్మి పథకం కింద ఇండ్లు అందించడం చాలా ఆనందంగా ఉందని సర్పంచ్ అజ్మీరరజిత అన్నారు భూక్య రాజేష్ కు సీఎం రిలీఫ్ ఫండ్ కింద […]

Breaking News

చేనేత, హస్తకళల మేళా

156 Viewsగ్రామీణ చేనేత, హస్తకళల మేళా ను: ప్రారంభించనున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హైదరాబాద్:అక్టోబర్ 06 సెర్ప్, దీన్‌దయాళ్ అంత్యోదయ యోజన, జాతీయ గ్రామీణ జీవనోపాధుల మిషన్ ఆధ్వర్యంలో శుక్రవారం నుంచి చేనేత, హస్తకళల సరస్ మేళా కొనసాగనున్నది. నెక్లెస్ రోడ్‌లోని హెచ్‌డిఎంఎ మైదానంలో శుక్రవారం ఈ ప్రదర్శనను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రారంభించనున్నారు. సరస్ మేళాలో ఆదిలాబాద్ డోక్రా, లోహపు బొమ్మలు, పోచంపల్లె ఇక్కత్ చీర్లు, గద్వాల్ పట్టు […]