సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం గ్రామం బంగ్లా వెంకటాపూర్ గ్రామంలో అభివృద్ధి కార్యక్రమంలో గడ నిధుల కింద 15 లక్షల రూపాయలు యాదవ సంఘం భవనం నిర్మాణానికి ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు ఆయన మాట్లాడుతూ ఎక్కడ లేని విధంగా కులాలకు భవనాలు ఇస్తున్నది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన అన్నారు ఈ కార్యక్రమానికి గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ ఎంపీపీ దాసరి అమరావతి జడ్పిటిసి పంగ మల్లేశం ఎంపిటిసి అన్వర్ బేగం గ్రామ సర్పంచ్ పాశం బాపు రెడ్డి యాదవ సంఘం అధ్యక్షుడు సాదులు కులం పెద్ద మనుషులు నర్సింలు బిఆర్ఎస్ నాయకులు వెంకటేష్ యాదవ్ యాదవ సంఘం సభ్యులు గ్రామ నాయకులు గ్రామ ప్రజలు హాజరయ్యారు
