121 Viewsకాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం పోలీస్ వాహనాల్లో డబ్బు తరలింపు బీఆరెస్ కు మెదక్ జిల్లాపై సవతి తల్లి ప్రేమ కార్యకర్తల అండతో కాంగ్రెస్ పార్టీదే గెలుపు 6గ్యారంటీలను గడపగడపకు ప్రచారం చేయాలి మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ మైనంపల్లి రోహిత్ అక్టోబర్ 14 మంత్రి హరీష్ రావు పోలీస్ వాహనాల్లో డబ్బును మెదక్ తరలించి, రోజుకో నాయకుణ్ణి కొనుగోలు చేస్తున్నారని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆరోపించారు. శనివారం […]
Breaking News
బతుకమ్మ సంబరాలు
193 Viewsఅంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు అక్టోబర్ 14 సిద్దిపేట జిల్లా చేర్యాల మండల పరిధిలోని పోతిరెడ్డిపల్లి గ్రామంలో ఘనంగా కన్నుల పండుగగా అత్యంత వైభవంగా ఎంగిలిపూల బతుకమ్మను పేర్చి మహిళలు ఆనందంగా, సంతోషంగా జరుపుకున్నారు అనంతరం చెరువు వద్దకు వెళ్లి బతుకమ్మను నిమజ్జనం చేశారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు Manne Ganesh Dubbaka constancy 9701820298
మృతురాలి కుటుంబానికి ఆర్థిక సహాయం
137 Viewsమృతురాలి కుటుంబానికి ఆర్థిక సహాయం అక్టోబర్ 14 సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల కేంద్రానికి చెందిన గౌరోల్ల రాజవ్వ 85 సంవత్సరాలు కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందారు. శనివారం ఈ విషయం తెలుసుకున్న మర్కుక్ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మర్కుక్ కర్ణాకర్ రెడ్డి మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి 5000 రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు. పరామర్శించిన వారిలో సర్పంచ్ భాస్కర్,ఆత్మకమిటి డైరక్టర్ సంతోష్ రెడ్డి,బిఆర్ఎస్ సీనియర్ నాయకులు మోర్సు శ్రీనివాస్ […]
సమావేశం నిర్వహించడం జరిగింది
143 Viewsఅఖిల భారతీయ విద్యార్థి పరిషత్ సిద్దిపేట శాఖ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది.. అక్టోబర్ 13 ఏబీవీపీ సిద్దిపేట జిల్లా కన్వీనర్ వివేక్ మాట్లాడుతూ అక్టోబర్ 14 నుండి అక్టోబర్ 25 వరకు ప్రభుత్వం దసరా సెలవులను ఇవ్వడం జరిగిందని ఈ యొక్క దసరా సెలవులలో విద్యార్థులను ఒత్తిడికి, ఇబ్బందులకు గురిచేస్తూ నగరం లో పాఠశాలలు నడిపే ప్రయత్నం చేస్తే ఊరుకోబోమని, పాఠశాల ముందు ధర్నా నిర్వహించి, డి ఈ ఓ దృష్టికి తీసుకెళ్లి […]
రాస్తారోకో కు అఖిలపక్ష పార్టీల పిలుపు
172 Viewsరేపు 14 రాస్తారోకో కు అఖిలపక్ష పార్టీల పిలుపు తెలంగాణ జన సమితి జిల్లా కన్వీనర్ నీరుడి స్వామి అక్టోబర్ 13 టి ఎస్ పి ఎస్ సి వైఫల్యం వల్ల,ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో విద్యార్థి యువజన వర్గాలు తీవ్ర నిరాశలో కూరుకుపోయారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల,నిరుద్యోగుల అసంతృప్తిని వ్యక్తం చేయడానికి ,ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగట్టడానికి.అక్టోబర్ 14 న. రాష్ట్రంలో నాలుగు రహదారులపై రాస్తారోకో నిర్వహించాలని అఖిల పక్ష రాజకీయ పార్టీలు , ప్రజా […]
సంగారెడ్డి జిల్లా ఎస్పీగా….
106 Viewsసంగారెడ్డి అక్టోబర్ 13 :సంగారెడ్డి జిల్లా ఎస్పీగా చెన్నూరి రూపేష్ నియమితులయ్యారు. వరంగల్ జిల్లా ఆయన స్వస్థలం. సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ఆయన 2016 యూపీఎస్సీ పరీక్షల్లో 526 ర్యాంకు సాధించారు. 2017 బ్యాచ్ కి చెందిన ఐపీఎస్ ఆయన. తల్లిదండ్రులు రమణయ్య, సరోజనమ్మ. ఇటీవల వరకు సంగారెడ్డిలో ఎస్పీగా పనిచేసిన ఎం. రమణకుమార్ను కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ చేసింది. ఆయన స్థానంలో తాజాగా రూపేష్కు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. […]
వర్గల్ మండలంలో ఆయిల్ ఫామ్ పంటలు.
148 Viewsవర్గల్ మండల్, మీనాజ్పెట్ అక్టోబర్ 13 :వర్గల్ మండలం లో వ్యవసాయ శాఖ వారు ఆయిల్ ఫామ్ పంటల వివరణ. వ్యవసాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో మీనాజ్పేట్ గ్రామంలో రైతు ఆల్కంటి వెంకటేష్ వ్యవసాయ క్షేత్రంలో పంట పర్యవేక్షణ పై రాష్ట్ర ముఖ్య సలహాదారు ఆధ్వర్యంలో శుక్రవారం రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బి.ఎన్.రావు మాట్లాడుతూ ఆయిల్ ఫామ్ పంటకు చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యలు, నీటి వినియోగం తదితర అంశాలపై అవగాహన కల్పించారు. […]
అక్రమ కేసులను ఎత్తివేయాలి
152 Viewsసిపిఐ జేఏసీ నాయకులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలి చేర్యాలను వెంటనే రెవిన్యూ డివిజన్ గా ప్రకటించాలి సీపీఐ జిల్లా నాయకులు ఈరి భూమయ్య, కత్తుల భాస్కర్ రెడ్డి అక్టోబర్ 13 సిద్దిపేట జిల్లా చేర్యాల : చేర్యాలను వెంటనే రెవెన్యూ డివిజన్ గా ప్రకటించి సీపీఐ, జేఏసీ నాయకులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని సీపీఐ జిల్లా నాయకులు ఈరి భూమయ్య, కత్తుల భాస్కర్ రెడ్డి లు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా […]
దారుణ విషాదం
192 Viewsబోయిన్‌పల్లిలో దారుణ విషాదం హైదరాబాద్:అక్టోబర్ 13 బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. భవాని నగర్ లో ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో తండ్రి ఇద్దరు పిల్లలతో సహా ఆత్మహత్యకు పాల్పడ్డారు. తన కూతుళ్లకు నిద్ర మాత్రలు ఇచ్చి అనంతరం తండ్రి కూడ నిద్ర మాత్రలు వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే ఓల్డ్ బోయిన్ పల్లి భవాని నగర్‌లో నివాసముంటున్న శ్రీకాంత్ చారి కుటుంబం సిల్వర్ వ్యాపారం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. […]
మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం
160 Views చిన్నబోయిన మాదారి కుటుంబాన్ని పరామర్శించి 5000 ఆర్థిక సాయం అందించిన మర్కుక్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ )పాండు గౌడ్ అక్టోబర్ 13 సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామానికి చిన్నబోయిన మాధారి మరణించిన విషయం తెలుసుకున్న మర్కుక్ మండల పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ ) పాండు గౌడ్ చెక్కలి రాములు బోయిని మల్లేశం మేకల శ్రీనివాస్ బోయిని లక్ష్మణ్ ఆంజనేయులు లతో కలిసి బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ […]










