చిన్నబోయిన మాదారి కుటుంబాన్ని పరామర్శించి 5000 ఆర్థిక సాయం అందించిన మర్కుక్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ )పాండు గౌడ్
అక్టోబర్ 13
సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామానికి చిన్నబోయిన మాధారి మరణించిన విషయం తెలుసుకున్న మర్కుక్ మండల పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ ) పాండు గౌడ్ చెక్కలి రాములు బోయిని మల్లేశం మేకల శ్రీనివాస్ బోయిని లక్ష్మణ్ ఆంజనేయులు లతో కలిసి బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం కుటుంబ తక్షణ అవసరాల ఖర్చుల కొరకు 5000 నగదు సహాయాన్ని అందజేశారు*
