Breaking News

భారీ బహిరంగ సభ

89 Viewsనేడు జడ్చర్ల మేడ్చల్ లో కెసిఆర్ సభా హైదరాబాద్:అక్టోబర్ 18 రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దూకుడు పెంచారు. వరుసగా ఆయా నియోజకవర్గాల్లో ప్రజా ఆశీర్వా ద సభల పేరుతో భారీ బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు.మంగళవారం సిరిసిల్ల, సిద్దిపేటలో జరి గిన బహిరంగ సభల్లో సిఎం కెసిఆర్ పాల్గొనగా, నేడు బుధవారం జడ్చర్ల, మేడ్చల్‌లో జరగనున్న బహిరంగ సభల్లో సిఎం కెసిఆర్ పాల్గొననున్నారు. కొంత విరామం ఇచ్చి దసరా పండుగ […]

Breaking News

ఐక్య వేదిక

77 Viewsతెలంగాణ చేనేత ఐక్య వేదిక ( 184 / 2023 ) హైదరాబాద్ అక్టోబర్ 18 చేనేత పారిశ్రామిక అభివృద్ధి గూర్చి వివిధ పార్టీల  ఎన్నికల ప్రణాళికలో చేర్చాలి చేనేత అధ్యక్షులు రాపోలు డిమాండ్ రాష్ట్రం లోరాబోయే సార్వత్రిక ఎన్నికల్లో చేనేతలకు ఎవరైతే అండగా ఉంటారో వారికి చేనేత సమాజం బాసటగా నిలుస్తామని తెలంగాణ చేనేత ఐక్య వేదిక అధ్యక్షులు రాపోలు వీర మోహన్ అన్నారు మంగళ వారం రోజు భువనగిరి జిల్లా కేంద్రం లో […]

Breaking News

సుల్తానాబాద్ పట్టణంలో బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశం

246 Viewsబీజేపీ మండల, పట్టణ ముఖ్య కార్యకర్తల సమావేశం కడారి అశోక్ రావ్, ఎల్లంకి రాజు అధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ శాసన సభ్యులు శ్రీ గుజ్జుల రామకృష్ణారెడ్డి గారు పాల్గొన్నారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ గెలుపు కాయమని, ప్రతి కార్యకర్త ప్రతిష్ణత్మకంగా తీసుకొని పని చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు మీస అర్జునరావు, సౌదరి మహేందర్, కొమ్ము తిరుపతి యాదవ్, మైపాల్ రెడ్డి, సంజీవ్ రెడ్డి, ఆదికేశవరావు తదితరులు […]

Breaking News

క్షేత్ర ప్రదర్శన

160 Viewsఅధిక సాంద్రత ప్రత్తి సాగులో క్షేత్ర ప్రదర్శన మార్కుక్ అక్టోబర్ 17 అధిక సాంద్రత పద్ధతిలో లో పత్తి సాగు చేయడం వలన దిగుబడులు గణనీయంగా పెరుగుతున్నాయని భారత దేశ ప్రత్తి పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త డా. రాజా తెలిజేశారు ఇందులో భాగంగా ఈ పద్ధతి ద్వారా సిద్దిపేట జిల్లామార్కుక్ మండలం చేబర్తి గ్రామంలో సాగు చేస్తున్న స్థానిక సర్పంచ్ ఎర్రబాగు అశోక్ పొలంలో క్షేత్ర ప్రదర్శన ఏర్పాటుచేయడం జరిగింది. ప్రస్తుతం పెరుగుతున్న కూలీల కొరత […]

Breaking News

పర్యటన ఖరార్

149 Viewsతెలంగాణలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పర్యటన ఖరార్ హైదరాబాద్:అక్టోబర్ 17 తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రోజురోజు కు దూకుడుని పెంచుతుంది, దీనిలో భాగంగా ఆ పార్టీ ముఖ్య నేత రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటిచున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ సమాయత్తం అవుతోంది. రేపటి నుంచి ఎన్నికల రణరంగంలోకి దిగబోతోంది. ప్రణాళికలో భాగంగా రేపటి నుంచి ఎన్నికల సమర శంఖం పూరించబోతోంది. ఏఐసీసీ అగ్ర నేతలు రాహుల్‌గాంధీ ప్రియాంక గాంధీ రేపు […]

Breaking News

రేపు రామగుండం కు రాహుల్ గాంధీ వస్తున్నారు

174 Viewsరేపు పెద్దపల్లి జిల్లాలో రాహుల్ గాంధీ పర్యటించనున్నారు. మొదట రామగుండంలోని ఫర్టిలైజర్స్ కార్మికులతో మాట్లాడుతారు, తర్వాత పెద్దపల్లి నియోజకవర్గం లో బహిరంగ సభలో ప్రసంగిస్తారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Breaking News

బిజెపి, కాంగ్రెస్ నుండి బి ఆర్ ఎస్ లో చేరికలు

112 Viewsబిజెపి, కాంగ్రెస్ నుండి బి ఆర్ ఎస్ లో చేరికలు   మంచిర్యాల నియోజకవర్గం, మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు  సమక్షంలో దండేపల్లి మండలం లక్ష్మీకాంతపూర్ గ్రామం బికినిగుడ బిజెపి నాయకులు మరియు కాంగ్రెస్ నాయకులు బిఆర్ఎస్ లో చేరిక.   ఎమ్మెల్యే నివాసం లో దండేపల్లి మండలం లక్ష్మీకాంతపూర్ గ్రామం బికినిగుడ నుండి బిజెపి నాయకులు మరియు కాంగ్రెస్ నాయకులు సీఎం kcr, మంత్రి ktr, చేస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాలు,సంక్షేమ పథకాలను […]

Breaking News

పాటను విడుదల జరిగింది

145 Viewsకెసిఆర్  నీ మూడవసారి ముఖ్యమంత్రిని చేద్దాం ఎన్నికల పాటను విడుదల చేసిన. .. మంత్రి హరీష్ రావు అక్టోబర్ 17 సిద్దిపేటలో దేవి రవీందర్ మర్కుక్ కర్ణాకర్ రెడ్డి రూపొందించిన 2023 ఎన్నికల పాటల సిడిని రాష్ట్ర ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు  చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. ఈసందర్భంగా మంత్రి హరీష్ రావు  మాట్లాడుతూ గజ్వేల్ నియోజకవర్గం లో కెసిఆర్ ని మెజారిటీతో గెలిపించడం కోసం అందరూ కలిసికట్టుగా ఉండి […]

Breaking News

చేతుకు చిక్కిన మరో ఎమ్మెల్యే

131 Viewsచేతికి చిక్కిన మరో బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే హైదరాబాద్ అక్టోబర్ 17 ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే, బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు రాథోడ్ బాపురావు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈరోజు హైదరాబాదులోని గాంధీభవన్ లో పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని కలిసి చ‌ర్చ‌లు జ‌రిపారు.. . బిఆర్ఎస్ పార్టీ నుండి రెండుసార్లు బోథ్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ రాబోవు అసెంబ్లీ ఎన్నికల్లో తనను కాదని నేరేడిగొండ జడ్పిటిసి అనిల్ […]

Breaking News

అరెస్ట్

105 Viewsఅమరవీరుల స్థూపం వద్ద రేవంత్ రెడ్డి అరెస్ట్ హైదరాబాద్:అక్టోబర్ 17 సీఎల్పీకి వచ్చిన రేవంత్‌ రెడ్డి అక్కడి నుండి ఒంటి గంటకు అమరవీరుల స్థూపం వద్దకు బయల్దేరారు. రేవంత్ రెడ్డి గన్‌పార్క్‌కు చేరక ముందే పోలీసులు గన్ పార్క్ వద్ద మోహరించారు . రెండు రోజుల క్రితం కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి సవాలు చేశారు. అమరవీరుల స్థూపం వద్ద ప్రమాణం చేయడానికి రావాలని రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. అందుకు అనుగుణంగా మధ్యాహ్నం ఒంటిగంటకు అమరవీరుల […]